te-mtg-train

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

indexsentence 51 - 61 < sentence 62 - 72 > sentence 73 - 83

ఒంటికి మంచిది కాదు అని నేను సిగరెట్లు తాగటం మానేసేను . మొన్న నేను ఊళ్ళో లేను . నిన్న నువ్వు ఆఫీసులో లేను . ఆమెకి భర్త లేడు . వాడికి బుద్ధి లేదు . నిన్న మీరు ఊళ్ళో లేరు . వాళ్ళు అక్కడ లేరు . అప్పుడు చెరువులో నీళ్ళు లేవు . ఇప్పుడు ఊళ్ళో జనం లేరు . ఆయన ఇప్పుడు కులాసాగా లేడు . నువ్వు వెళ్ళు !

Download XMLDownload textSentence viewDependency trees