te-mtg-train

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

indexsentence 62 - 72 < sentence 73 - 83 > sentence 84 - 94

మీరు వెళ్ళండి ! అతను ' నువ్వు వెళ్ళు ' అన్నాడు . నేను మిమ్మలని పిలిచేను . ఎవరు నన్ను పిలిచేరు ? ఎవరో వాణ్ణి పిలిచేరు . మీ అబ్బాయిని మా ఇంటికి పంపండి . అతను పిల్లవాణ్ణి కొట్టేడు . మీ నాన్నగార్ని పిలవండి . నాకు జాబు రాసి పెట్టు . నా పని వాడే చేసి పెట్టేడు . వాడు అన్నం తినకుండా వెళ్ళేడు .

Download XMLDownload textSentence viewDependency trees