te-mtg-train

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

indexsentence 40 - 50 < sentence 51 - 61 > sentence 62 - 72

మేము భోజనం చెయ్యాలి . మీరు మా ఊరికి రావాలి . వాడు రేపు పోవాలి . పాఠం నేర్చుకోవాలి . మీరు గట్టిగా చెప్పాల్సి వచ్చింది . నేను పని చెయ్యాల్సి వెళ్ళేను . నేను అప్పటికే వెళ్ళాల్సింది . ఇది పుస్తకాల బీర్వా . అది కూరగాయల దుకాణమా ? ఇవి మీ స్నేహితుల పుస్తకాలా ? రాము ఆలస్యంగా వచ్చేడు అని కమలకు కోపం వచ్చింది .

Download XMLDownload textSentence viewDependency trees