te-mtg-dev

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Partdev
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

indexsentence 29 - 39 < sentence 40 - 50 > sentence 51 - 61

ఇక ఏమి చెయ్యాలి ? మా తమ్ముడు బైట కూర్చున్నాడు . వచ్చీ రాని తెలుగు మాట్లాడుతున్నాడు . డాక్టరుగారు వచ్చీ రావటంతోనే , ఆయన్ని కలుసుకున్నాను . ఒక పాట పాడండి . ఆయన రాలేకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేం . అయ్యో ఆయన చనిపోయేరా ? ఓహో ! మీరా ? ఆలస్యం అయిన కొద్దీ ఆడపిల్లలకి పెళ్ళవటం కష్టం . నేను ఐదే నిమిషాలు ఉండగలను . ఆమె నాతో సంగతి చెప్ప లేదు .

Download XMLDownload textSentence viewDependency trees