Text view

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Partdev
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

indexsentence 40 - 50 < sentence 51 - 61 > sentence 62 - 72

వాడు వచ్చేడు . నేను మేష్టారుని . నేను చంద్రాన్ని , కృష్ణారావు తమ్ముణ్ణి . అతను రామారావు . ఏది చౌక ? మీ పుస్తకాలు ఏవి ? నువ్వు దేనిని చూసేవు ? అది దొరకటానికి పది నిమిషాలో పట్టింది . తెలియని దేశం . మీ కలంలో సిరా ఉన్నది ; నా దాంట్లో లేదు . కమల ఒంటరిగా ఉంది .

Download XMLDownload textSentence viewDependency trees