te-mtg-dev
Universal Dependencies - Telugu - MTG
Language | Telugu |
---|
Project | MTG |
---|
Corpus Part | dev |
---|
Annotation | Rama, Taraka; Vajjala, Sowmya |
---|
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు . అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ , రైలు దొరికింది . నేను వెళ్ళిన ఇల్లు మరొక వీథిలో ఉన్నది . రాము నేను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు . నువ్వు నాతో నువ్వు రేపు వస్తావు అని చెప్పేవు . నేను నువ్వు రేపు వస్తావా అని అడిగేను . నువ్వు నాతో నువ్వు రేపు రా అని అన్నావు . మీరు వాణ్ణి వెళ్ళి సినిమా చూడమనలేదా ? మీరు నన్ను అతన్ని పిలవమన్నారా ? ఎ. గారు ఈ మాట అన్న మరునాడే , అందరూ మరిచి పోయేరు . వారు వచ్చేరా , లేదా ?
Download XML • Download text
• Sentence view • Dependency trees