te-mtg-train

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.

indexsentence 18 - 28 < sentence 29 - 39 > sentence 40 - 50

ఊళ్ళో అబద్దం ఆడనివాడు లేడు . అతను ఇంత చిన్న ఇంట్లో ఉన్నాడు . మీకు ఎంత మంచి తోట ఉన్నది ! మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం ? నేను మీ ఊళ్ళో కొంత కాలం గడిపేను . ఇడుగోనండి అద్దె ! అదుగో ! గుర్రం పరుగెత్తుతున్నది ! అరుగో మీ నాన్నగారు వచ్చేరు ! అడుగో మీ తమ్ముడు ! తాళం చెవి ఏదీ ? మీ మనమడు ఏడీ ?

Download XMLDownload textSentence viewDependency trees