te-mtg-train
Universal Dependencies - Telugu - MTG
Language | Telugu |
---|
Project | MTG |
---|
Corpus Part | train |
---|
Annotation | Rama, Taraka; Vajjala, Sowmya |
---|
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
మీరన్నా నేనన్నా ఈ పని చెయ్యాలి . రాము వస్తాడో , రాడో . దేవుడు ఉన్నాడో , లేడో . మళ్ళీ నిన్ను చూడగలనో , లేదో . ఆమెకి అప్పటికి పదమూడు సంవత్సరాలు దాటేయో లేదో , గాని అప్పటికే బాగా ఏపారిగా ఉండేది . అడవిలో కాలు పెట్టేనో లేదో , పెద్ద పులి కనబడింది . తిలక్ మహాశయుడి చావు గురించి జనం మరిచేరో లేదో , గాంధీ ముందుకు వచ్చేరు . తరవాతి పని ఏమిటి ? అతని తరవాత ఎవరు ? తరవాత వెళ్ళండి . ఈ లోకంలో అబద్దం ఆడనివాడు లేడు .
Download XML • Download text
• Sentence view • Dependency trees