Sentence view

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya


showing 201 - 300 of 1051 • previousnext


[1] tree
వాన కురవ(ని) అందుకు కారణం ఏమిటి ?
s-201
251
వాన కురవ(ని) అందుకు కారణం ఏమిటి ?
vāna kurava(ni) aṁduku kāraṇaṁ emiṭi ?
[2] tree
శర్మగారు వెళ్ళటం నాకు తెలియదు .
s-202
252
శర్మగారు వెళ్ళటం నాకు తెలియదు .
śarmagāru vèḷḷaṭaṁ nāku tèliyadu .
[3] tree
శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
s-203
253
శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
śarmagāru vèḷḷiṁdi nāku tèliyadu .
[4] tree
శర్మగారు వెళ్తున్నది నాకు తెలియదు .
s-204
255
శర్మగారు వెళ్తున్నది నాకు తెలియదు .
śarmagāru vèḷtunnadi nāku tèliyadu .
[5] tree
రాము వచ్చే రోజు రేపు .
s-205
256
రాము వచ్చే రోజు రేపు .
rāmu vacce roju repu .
[6] tree
రాము ఇక్కడ ఉన్న పది రోజులలో .
s-206
257
రాము ఇక్కడ ఉన్న పది రోజులలో .
rāmu ikkaḍa unna padi rojulalo .
[7] tree
రాము ఇక్కడ పది రోజులు ఉన్నాడు .
s-207
258
రాము ఇక్కడ పది రోజులు ఉన్నాడు .
rāmu ikkaḍa padi rojulu unnāḍu .
[8] tree
అతను ఉపన్యాసం చెబుతున్న మూడు గంటలూ వాన కురిసింది .
s-208
259
అతను ఉపన్యాసం చెబుతున్న మూడు గంటలూ వాన కురిసింది .
atanu upanyāsaṁ cèbutunna mūḍu gaṁṭalū vāna kurisiṁdi .
[9] tree
అబ్బాయి బొమ్మ తెచ్చేడు .
s-209
260
అబ్బాయి బొమ్మ తెచ్చేడు .
abbāyi bòmma tècceḍu .
[10] tree
బొమ్మ తెచ్చిన అబ్బాయి ఏడుస్తున్నాడు .
s-210
261
బొమ్మ తెచ్చిన అబ్బాయి ఏడుస్తున్నాడు .
bòmma tèccina abbāyi eḍustunnāḍu .
[11] tree
మేష్టారుగారు ఉత్తరం రాసేరు .
s-211
263
మేష్టారుగారు ఉత్తరం రాసేరు .
meṣṭārugāru uttaraṁ rāseru .
[12] tree
ఉత్తరం రాసిన మేష్టారుగారు ఇక్కడ లేరు .
s-212
264
ఉత్తరం రాసిన మేష్టారుగారు ఇక్కడ లేరు .
uttaraṁ rāsina meṣṭārugāru ikkaḍa leru .
[13] tree
ఇంటికి వచ్చిన అబ్బాయి .
s-213
266
ఇంటికి వచ్చిన అబ్బాయి .
iṁṭiki vaccina abbāyi .
[14] tree
ఇంటికి వచ్చే అబ్బాయి .
s-214
267
ఇంటికి వచ్చే అబ్బాయి .
iṁṭiki vacce abbāyi .
[15] tree
ఇంటికి వస్తున్న అబ్బాయి .
s-215
268
ఇంటికి వస్తున్న అబ్బాయి .
iṁṭiki vastunna abbāyi .
[16] tree
నేను చెప్పిన మాట .
s-216
270
నేను చెప్పిన మాట .
nenu cèppina māṭa .
[17] tree
నేను చెబుతున్న మాట .
s-217
272
నేను చెబుతున్న మాట .
nenu cèbutunna māṭa .
[18] tree
నేను చెప్పని మాట .
s-218
273
నేను చెప్పని మాట .
nenu cèppani māṭa .
[19] tree
మీరు అక్కడికి వెళ్ళవద్దు .
s-219
274
మీరు అక్కడికి వెళ్ళవద్దు .
mīru akkaḍiki vèḷḷavaddu .
[20] tree
మీరు ఇక్కడికి రావద్దు .
s-220
275
మీరు ఇక్కడికి రావద్దు .
mīru ikkaḍiki rāvaddu .
[21] tree
మీ అన్నగారికి ఎన్ని ఇళ్ళున్నాయి ?
s-221
276
మీ అన్నగారికి ఎన్ని ఇళ్ళున్నాయి ?
mī annagāriki ènni iḷḷunnāyi ?
[22] tree
ఆయనకి రెండు ఇళ్ళు ఉన్నాయండి .
s-222
277
ఆయనకి రెండు ఇళ్ళు ఉన్నాయండి .
āyanaki rèṁḍu iḷḷu unnāyaṁḍi .
[23] tree
మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ?
s-223
278
మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ?
mīku ènni iḷḷu unnāyi ?
[24] tree
పుస్తకాల ఖరీదు ఎంత ?
s-224
280
ఈ పుస్తకాల ఖరీదు ఎంత ?
ī pustakāla kharīdu èṁta ?
[25] tree
నూరు రూపాయిలు .
s-225
281
నూరు రూపాయిలు .
nūru rūpāyilu .
[26] tree
వంద రూపాయిలు .
s-226
282
వంద రూపాయిలు .
vaṁda rūpāyilu .
[27] tree
మీకు ఎంతమంది పిల్లలు ?
s-227
283
మీకు ఎంతమంది పిల్లలు ?
mīku èṁtamaṁdi pillalu ?
[28] tree
నిన్న ఒకడు మా ఇంటికి వచ్చేడు .
s-228
284
నిన్న ఒకడు మా ఇంటికి వచ్చేడు .
ninna òkaḍu mā iṁṭiki vacceḍu .
[29] tree
రెండురెండ్లు నాలుగు .
s-229
286
రెండురెండ్లు నాలుగు .
rèṁḍurèṁḍlu nālugu .
[30] tree
రూపాయికి నూరుపైసలు .
s-230
287
రూపాయికి నూరుపైసలు .
rūpāyiki nūrupaisalu .
[31] tree
మూడు వందల రూపాయిలు ఖర్చు పెట్టేం .
s-231
288
మూడు వందల రూపాయిలు ఖర్చు పెట్టేం .
mūḍu vaṁdala rūpāyilu kharcu pèṭṭeṁ .
[32] tree
వాళ్ళు అంతా సినిమాకి వెళ్ళేరు .
s-232
289
వాళ్ళు అంతా సినిమాకి వెళ్ళేరు .
vāḷḷu aṁtā sinimāki vèḷḷeru .
[33] tree
నన్ను ఎవరూ చూడలేదు .
s-233
290
నన్ను ఎవరూ చూడలేదు .
nannu èvarū cūḍaledu .
[34] tree
వాళ్ళది గంపెడు సంసారం .
s-234
291
వాళ్ళది గంపెడు సంసారం .
vāḷḷadi gaṁpèḍu saṁsāraṁ .
[35] tree
ఏవిధమైన కల్లోలం చెలరేగేదీ ఎవరూ చెప్పలేరు .
s-235
293
ఏవిధమైన కల్లోలం చెలరేగేదీ ఎవరూ చెప్పలేరు .
evidhamaina kallolaṁ cèlaregedī èvarū cèppaleru .
[36] tree
తండ్రి ఏం చెబుతున్నదీ సుందరానికి అర్థం కాలేదు .
s-236
294
తండ్రి ఏం చెబుతున్నదీ సుందరానికి అర్థం కాలేదు .
taṁḍri eṁ cèbutunnadī suṁdarāniki arthaṁ kāledu .
[37] tree
చలం వచ్చేదీ లేనిదీ తర్వాత చూసుకోవచ్చు .
s-237
295
చలం వచ్చేదీ లేనిదీ తర్వాత చూసుకోవచ్చు .
calaṁ vaccedī lenidī tarvāta cūsukovaccu .
[38] tree
వాడు ఎక్కడెక్కడ తిరిగేదీ ఆవిడకు తెలియదు .
s-238
296
వాడు ఎక్కడెక్కడ తిరిగేదీ ఆవిడకు తెలియదు .
vāḍu èkkaḍèkkaḍa tirigedī āviḍaku tèliyadu .
[39] tree
ఆయన రేపు రానిదే , నేను ఉండను .
s-239
298
ఆయన రేపు రానిదే , నేను ఉండను .
āyana repu rānide , nenu uṁḍanu .
[40] tree
ఆయన వచ్చినప్పుడు పిలిచేను .
s-240
299
ఆయన వచ్చినప్పుడు పిలిచేను .
āyana vaccinappuḍu pilicenu .
[41] tree
నేను చదువుకొంటున్నప్పుడు నన్ను శ్రమ పెట్టకండి .
s-241
301
నేను చదువుకొంటున్నప్పుడు నన్ను శ్రమ పెట్టకండి .
nenu caduvukòṁṭunnappuḍu nannu śrama pèṭṭakaṁḍi .
[42] tree
ఆయన రానప్పుడు పిలవటం ఎందుకు ?
s-242
302
ఆయన రానప్పుడు పిలవటం ఎందుకు ?
āyana rānappuḍu pilavaṭaṁ èṁduku ?
[43] tree
ఆయన్ని పిలిచినప్పుడల్లా వస్తాడు .
s-243
303
ఆయన్ని పిలిచినప్పుడల్లా వస్తాడు .
āyanni pilicinappuḍallā vastāḍu .
[44] tree
అతన్ని చూసినప్పుడల్లా భయపడేవాళ్ళం .
s-244
304
అతన్ని చూసినప్పుడల్లా భయపడేవాళ్ళం .
atanni cūsinappuḍallā bhayapaḍevāḷḷaṁ .
[45] tree
భారీ వర్షాలు పడినప్పుడల్లా ఇంటికప్పు కారుతుంది .
s-245
305
భారీ వర్షాలు పడినప్పుడల్లా ఇంటికప్పు కారుతుంది .
bhārī varṣālu paḍinappuḍallā iṁṭikappu kārutuṁdi .
[46] tree
యాభై అడుగులు తవ్వేటప్పటికి ఒక మాసం అయిపోయింది .
s-246
306
యాభై అడుగులు తవ్వేటప్పటికి ఒక మాసం అయిపోయింది .
yābhai aḍugulu tavveṭappaṭiki òka māsaṁ ayipoyiṁdi .
[47] tree
అవి కంచె దాటేటప్పటికి తెల్లవారిపోయింది .
s-247
307
అవి కంచె దాటేటప్పటికి తెల్లవారిపోయింది .
avi kaṁcè dāṭeṭappaṭiki tèllavāripoyiṁdi .
[48] tree
సంవత్సరం గడిచేటప్పటికి . . .
s-248
308
సంవత్సరం గడిచేటప్పటికి . . .
saṁvatsaraṁ gaḍiceṭappaṭiki . . .
[49] tree
మీరు తిరిగి వచ్చేలోపల పని ఔతుంది .
s-249
310
మీరు తిరిగి వచ్చేలోపల ఈ పని ఔతుంది .
mīru tirigi vaccelopala ī pani autuṁdi .
[50] tree
రాము వెళ్ళినప్పటి నుంచి కమలకు ఒంటిలో బాగా లేదు .
s-250
311
రాము వెళ్ళినప్పటి నుంచి కమలకు ఒంటిలో బాగా లేదు .
rāmu vèḷḷinappaṭi nuṁci kamalaku òṁṭilo bāgā ledu .
[51] tree
అతను ఆలస్యంగా వచ్చినా , రైలు దొరికింది .
s-251
313
అతను ఆలస్యంగా వచ్చినా , రైలు దొరికింది .
atanu ālasyaṁgā vaccinā , railu dòrikiṁdi .
[52] tree
అన్నం తినే కంచం .
s-252
314
అన్నం తినే కంచం .
annaṁ tine kaṁcaṁ .
[53] tree
అన్నం తినే చెయ్యి .
s-253
315
అన్నం తినే చెయ్యి .
annaṁ tine cèyyi .
[54] tree
అన్నం తినే బల్ల .
s-254
316
అన్నం తినే బల్ల .
annaṁ tine balla .
[55] tree
అన్నం తినే మనిషి .
s-255
317
అన్నం తినే మనిషి .
annaṁ tine maniṣi .
[56] tree
రాముడు సీతతో వెళ్ళేడు .
s-256
319
రాముడు సీతతో వెళ్ళేడు .
rāmuḍu sītato vèḷḷeḍu .
[57] tree
నేను వచ్చిన దారి చాలా దూరం .
s-257
320
నేను వచ్చిన దారి చాలా దూరం .
nenu vaccina dāri cālā dūraṁ .
[58] tree
మీరు వెళ్ళే రోజు చెప్పండి .
s-258
321
మీరు వెళ్ళే రోజు చెప్పండి .
mīru vèḷḷe roju cèppaṁḍi .
[59] tree
వాడు కొట్టిన కత్తి పట్టుకొన్నాను .
s-259
325
వాడు కొట్టిన కత్తి పట్టుకొన్నాను .
vāḍu kòṭṭina katti paṭṭukònnānu .
[60] tree
వాళ్ళు ఉన్న ఊరు మా ఊరి పక్కనే .
s-260
326
వాళ్ళు ఉన్న ఊరు మా ఊరి పక్కనే .
vāḷḷu unna ūru mā ūri pakkane .
[61] tree
మేము దిగిన బస్సు వెళ్ళిపోయింది .
s-261
327
మేము దిగిన బస్సు వెళ్ళిపోయింది .
memu digina bassu vèḷḷipoyiṁdi .
[62] tree
నేను రేపు వెళ్తాను .
s-262
328
నేను రేపు వెళ్తాను .
nenu repu vèḷtānu .
[63] tree
రాము తాను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు .
s-263
330
రాము తాను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు .
rāmu tānu repu vèḷtānu ani kamalato cèppeḍu .
[64] tree
నువ్వు నాతో నేను రేపు వస్తాను అని చెప్పేవు .
s-264
332
నువ్వు నాతో నేను రేపు వస్తాను అని చెప్పేవు .
nuvvu nāto nenu repu vastānu ani cèppevu .
[65] tree
నేను రేపు వస్తాను .
s-265
334
నేను రేపు వస్తాను .
nenu repu vastānu .
[66] tree
నేను నీతో నేను రేపు వస్తాను అని చెప్పేను .
s-266
335
నేను నీతో నేను రేపు వస్తాను అని చెప్పేను .
nenu nīto nenu repu vastānu ani cèppenu .
[67] tree
నువ్వు రేపు వస్తావా ?
s-267
336
నువ్వు రేపు వస్తావా ?
nuvvu repu vastāvā ?
[68] tree
నేను నిన్ను రేపు వస్తావా అని అడిగేను .
s-268
338
నేను నిన్ను రేపు వస్తావా అని అడిగేను .
nenu ninnu repu vastāvā ani aḍigenu .
[69] tree
నువ్వు రేపు రా !
s-269
339
నువ్వు రేపు రా !
nuvvu repu rā !
[70] tree
నువ్వు నన్ను రేపు రమ్మని అన్నావు .
s-270
341
నువ్వు నన్ను రేపు రమ్మని అన్నావు .
nuvvu nannu repu rammani annāvu .
[71] tree
ఆయన నన్ను నీళ్ళు తాగమంటున్నారు .
s-271
342
ఆయన నన్ను నీళ్ళు తాగమంటున్నారు .
āyana nannu nīḷḷu tāgamaṁṭunnāru .
[72] tree
నేను ఈవేళ వారిని భోజనానికి రమ్మన్నాను .
s-272
343
నేను ఈవేళ వారిని భోజనానికి రమ్మన్నాను .
nenu īveḷa vārini bhojanāniki rammannānu .
[73] tree
నేను వాణ్ణి పొమ్మన్నా , పో లేదు .
s-273
346
నేను వాణ్ణి పొమ్మన్నా , పో లేదు .
nenu vāṇṇi pòmmannā , po ledu .
[74] tree
ఆయన నన్ను నీళ్ళు తాగవద్దు అన్నారు .
s-274
347
ఆయన నన్ను నీళ్ళు తాగవద్దు అన్నారు .
āyana nannu nīḷḷu tāgavaddu annāru .
[75] tree
ఆయన నిన్ను ఇంటికి వెళ్ళవద్దు అంటారు .
s-275
348
ఆయన నిన్ను ఇంటికి వెళ్ళవద్దు అంటారు .
āyana ninnu iṁṭiki vèḷḷavaddu aṁṭāru .
[76] tree
నేను అతన్ని ప్రశ్నకి జవాబు ఇయ్యవద్దన్నాను .
s-276
349
నేను అతన్ని ఆ ప్రశ్నకి జవాబు ఇయ్యవద్దన్నాను .
nenu atanni ā praśnaki javābu iyyavaddannānu .
[77] tree
వారు ఎప్పుడు వస్తారు ?
s-277
350
వారు ఎప్పుడు వస్తారు ?
vāru èppuḍu vastāru ?
[78] tree
వారు ఎప్పుడు వచ్చేరు ?
s-278
351
వారు ఎప్పుడు వచ్చేరు ?
vāru èppuḍu vacceru ?
[79] tree
వారు రావటం ఎప్పుడు ?
s-279
352
వారు రావటం ఎప్పుడు ?
vāru rāvaṭaṁ èppuḍu ?
[80] tree
వారు ఎప్పుడు రావటం ?
s-280
353
వారు ఎప్పుడు రావటం ?
vāru èppuḍu rāvaṭaṁ ?
[81] tree
రాము నిన్న కమలకు పుస్తకం ఇచ్చేడు .
s-281
354
రాము నిన్న కమలకు పుస్తకం ఇచ్చేడు .
rāmu ninna kamalaku pustakaṁ icceḍu .
[82] tree
రాము నిన్న పుస్తకం ఇచ్చింది కమలకు .
s-282
356
రాము నిన్న పుస్తకం ఇచ్చింది కమలకు .
rāmu ninna pustakaṁ icciṁdi kamalaku .
[83] tree
రాము నిన్న కమలకు ఇచ్చింది పుస్తకం .
s-283
357
రాము నిన్న కమలకు ఇచ్చింది పుస్తకం .
rāmu ninna kamalaku icciṁdi pustakaṁ .
[84] tree
రాము కమలకు పుస్తకం ఇచ్చింది నిన్న .
s-284
358
రాము కమలకు పుస్తకం ఇచ్చింది నిన్న .
rāmu kamalaku pustakaṁ icciṁdi ninna .
[85] tree
రామా నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది ?
s-285
359
రామా నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది ?
rāmā ninna kamalaku pustakaṁ icciṁdi ?
[86] tree
రాము నిన్న కమలకుటగదా పుస్తకం ఇచ్చింది ?
s-286
360
రాము నిన్న కమలకుటగదా పుస్తకం ఇచ్చింది ?
rāmu ninna kamalakuṭagadā pustakaṁ icciṁdi ?
[87] tree
డాక్టరుగారు మందు ఇస్తేనే గాని , అతను తాగడు .
s-287
363
డాక్టరుగారు మందు ఇస్తేనే గాని , అతను తాగడు .
ḍākṭarugāru maṁdu istene gāni , atanu tāgaḍu .
[88] tree
పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారు .
s-288
364
పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారు .
pillalu kaḍupu niṁḍā annaṁ tinnāru .
[89] tree
రామదాసు దేవుణ్ణి కళ్ళారా చూసేడు .
s-289
365
రామదాసు దేవుణ్ణి కళ్ళారా చూసేడు .
rāmadāsu devuṇṇi kaḷḷārā cūseḍu .
[90] tree
సంగతి అక్షరాలా నిజం .
s-290
366
ఈ సంగతి అక్షరాలా నిజం .
ī saṁgati akṣarālā nijaṁ .
[91] tree
ఆమె కిలకిలా నవ్వింది .
s-291
368
ఆమె కిలకిలా నవ్వింది .
āmè kilakilā navviṁdi .
[92] tree
గంటలు గణగణమంటున్నాయి .
s-292
369
గంటలు గణగణమంటున్నాయి .
gaṁṭalu gaṇagaṇamaṁṭunnāyi .
[93] tree
గుండె ఝల్లుమన్నది .
s-293
370
గుండె ఝల్లుమన్నది .
guṁḍè jhallumannadi .
[94] tree
పొలం అంతా తెగ తవ్వేశారు .
s-294
371
పొలం అంతా తెగ తవ్వేశారు .
pòlaṁ aṁtā tèga tavveśāru .
[95] tree
రామయ్య తెగ తింటాడు .
s-295
372
రామయ్య తెగ తింటాడు .
rāmayya tèga tiṁṭāḍu .
[96] tree
అతనికి తెలుగు అట్టే రాదు .
s-296
373
అతనికి తెలుగు అట్టే రాదు .
ataniki tèlugu aṭṭe rādu .
[97] tree
నేను కాలేజీకి నడిచి వెళ్తాను .
s-297
374
నేను కాలేజీకి నడిచి వెళ్తాను .
nenu kālejīki naḍici vèḷtānu .
[98] tree
ఆమె ఆపకుండా మాట్లాడుతుంది .
s-298
375
ఆమె ఆపకుండా మాట్లాడుతుంది .
āmè āpakuṁḍā māṭlāḍutuṁdi .
[99] tree
ఒక విషయం అడగాలని ఉంది .
s-299
377
ఒక విషయం అడగాలని ఉంది .
òka viṣayaṁ aḍagālani uṁdi .
[100] tree
నాకు పేకాట ద్వారా డబ్బు సంపాదించాలని ఉంది .
s-300
378
నాకు పేకాట ద్వారా డబ్బు సంపాదించాలని ఉంది .
nāku pekāṭa dvārā ḍabbu saṁpādiṁcālani uṁdi .

Text viewDependency treesEdit as list