Sentence view

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya


showing 101 - 200 of 1051 • previousnext


[1] tree
విషయం నీకు ఎలా చెప్పటమా అని ఆలోచిస్తూ ఉన్నాను .
s-101
125
ఆ విషయం నీకు ఎలా చెప్పటమా అని ఆలోచిస్తూ ఉన్నాను .
ā viṣayaṁ nīku èlā cèppaṭamā ani ālocistū unnānu .
[2] tree
రేపు ఆయన నాకు డబ్బు ఇస్తారని నమ్ముతున్నాను .
s-102
126
రేపు ఆయన నాకు డబ్బు ఇస్తారని నమ్ముతున్నాను .
repu āyana nāku ḍabbu istārani nammutunnānu .
[3] tree
నాకు పరిగెత్తాలి అని తోచలేదు .
s-103
127
నాకు పరిగెత్తాలి అని తోచలేదు .
nāku parigèttāli ani tocaledu .
[4] tree
మీరు పెద్దమనుషులు అని నాకు తెలుసు .
s-104
128
మీరు పెద్దమనుషులు అని నాకు తెలుసు .
mīru pèddamanuṣulu ani nāku tèlusu .
[5] tree
ఒక వంటమనిషిని కుదుర్చుదాం అనుకొంటున్నాను .
s-105
129
ఒక వంటమనిషిని కుదుర్చుదాం అనుకొంటున్నాను .
òka vaṁṭamaniṣini kudurcudāṁ anukòṁṭunnānu .
[6] tree
రేపు విజయవాడ పోదాం అనుకొంటున్నాను .
s-106
130
రేపు విజయవాడ పోదాం అనుకొంటున్నాను .
repu vijayavāḍa podāṁ anukòṁṭunnānu .
[7] tree
తెలుసు , మీరు అలా అంటారని !
s-107
133
తెలుసు , మీరు అలా అంటారని !
tèlusu , mīru alā aṁṭārani !
[8] tree
రామారావు మంచివాడు .
s-108
134
రామారావు మంచివాడు .
rāmārāvu maṁcivāḍu .
[9] tree
మనం తెలుగు వాళ్ళం .
s-109
135
మనం తెలుగు వాళ్ళం .
manaṁ tèlugu vāḷḷaṁ .
[10] tree
మనం తెలుగు వాళ్ళం కాము .
s-110
136
మనం తెలుగు వాళ్ళం కాము .
manaṁ tèlugu vāḷḷaṁ kāmu .
[11] tree
మనం తెలుగు వాళ్ళం అయి మన భాషకు ఏం చేసేం ?
s-111
137
మనం తెలుగు వాళ్ళం అయి మన భాషకు ఏం చేసేం ?
manaṁ tèlugu vāḷḷaṁ ayi mana bhāṣaku eṁ ceseṁ ?
[12] tree
కొండ ఎత్తు .
s-112
138
ఆ కొండ ఎత్తు .
ā kòṁḍa èttu .
[13] tree
మామిడిపండు తీపి .
s-113
139
మామిడిపండు తీపి .
māmiḍipaṁḍu tīpi .
[14] tree
కమల పొడుగు .
s-114
140
కమల పొడుగు .
kamala pòḍugu .
[15] tree
వెంకయ్యకు పిచ్చి .
s-115
141
వెంకయ్యకు పిచ్చి .
vèṁkayyaku picci .
[16] tree
రమణయ్యకు చెవుడు .
s-116
142
రమణయ్యకు చెవుడు .
ramaṇayyaku cèvuḍu .
[17] tree
విజయవాడలో చచ్చే ఎండలు .
s-117
143
విజయవాడలో చచ్చే ఎండలు .
vijayavāḍalo cacce èṁḍalu .
[18] tree
ఇంటికి మందు తెచ్చింది రామయ్య .
s-118
145
ఇంటికి మందు తెచ్చింది రామయ్య .
iṁṭiki maṁdu tècciṁdi rāmayya .
[19] tree
వాడికి ఆకలిగా ఉంది .
s-119
148
వాడికి ఆకలిగా ఉంది .
vāḍiki ākaligā uṁdi .
[20] tree
వాడికి ఆకలి ఎక్కువ .
s-120
150
వాడికి ఆకలి ఎక్కువ .
vāḍiki ākali èkkuva .
[21] tree
వాడు ఆకలిగా ఉన్నాడు .
s-121
151
వాడు ఆకలిగా ఉన్నాడు .
vāḍu ākaligā unnāḍu .
[22] tree
నాకు పుస్తకం కావాలి .
s-122
154
నాకు పుస్తకం కావాలి .
nāku pustakaṁ kāvāli .
[23] tree
వాడికి తెలివి లేదు .
s-123
155
వాడికి తెలివి లేదు .
vāḍiki tèlivi ledu .
[24] tree
రమణారావు నిద్ర పోతున్నాడా ?
s-124
156
రమణారావు నిద్ర పోతున్నాడా ?
ramaṇārāvu nidra potunnāḍā ?
[25] tree
మీరు ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్తారు ?
s-125
158
మీరు ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్తారు ?
mīru ikkaḍinuṁci èkkaḍiki vèḷtāru ?
[26] tree
ఎవరు ఎవరికి ఏం ఎప్పుడు ఎందుకు ఇచ్చేరు ?
s-126
159
ఎవరు ఎవరికి ఏం ఎప్పుడు ఎందుకు ఇచ్చేరు ?
èvaru èvariki eṁ èppuḍu èṁduku icceru ?
[27] tree
ఆమెకు మొగ పిల్లవాడా ?
s-127
160
ఆమెకు మొగ పిల్లవాడా ?
āmèku mòga pillavāḍā ?
[28] tree
ఆమెకు ఆడపిల్లా ?
s-128
161
ఆమెకు ఆడపిల్లా ?
āmèku āḍapillā ?
[29] tree
ఆమెకు మొగ పిల్లవాడా , ఆడపిల్లా ?
s-129
162
ఆమెకు మొగ పిల్లవాడా , ఆడపిల్లా ?
āmèku mòga pillavāḍā , āḍapillā ?
[30] tree
ఆయన ప్రొఫెసరుగారా ?
s-130
163
ఆయన ప్రొఫెసరుగారా ?
āyana pròphèsarugārā ?
[31] tree
ఆయన డాక్టరుగారా ?
s-131
164
ఆయన డాక్టరుగారా ?
āyana ḍākṭarugārā ?
[32] tree
కమల విమల కంటె తెలుపా ?
s-132
166
కమల విమల కంటె తెలుపా ?
kamala vimala kaṁṭè tèlupā ?
[33] tree
కమల విమల కంటె నలుపా ?
s-133
167
కమల విమల కంటె నలుపా ?
kamala vimala kaṁṭè nalupā ?
[34] tree
కమల విమల కంటె తెలుపా నలుపా ?
s-134
168
కమల విమల కంటె తెలుపా నలుపా ?
kamala vimala kaṁṭè tèlupā nalupā ?
[35] tree
ఆయన మీకు ఆఫీసరా ?
s-135
169
ఆయన మీకు ఆఫీసరా ?
āyana mīku āphīsarā ?
[36] tree
ఆయన మాకు ఆఫీసరా ?
s-136
170
ఆయన మాకు ఆఫీసరా ?
āyana māku āphīsarā ?
[37] tree
ఆయన మీకా మాకా ఆఫీసరు ?
s-137
171
ఆయన మీకా మాకా ఆఫీసరు ?
āyana mīkā mākā āphīsaru ?
[38] tree
మీరు అన్నం ఎప్పుడు తింటారు ?
s-138
172
మీరు అన్నం ఎప్పుడు తింటారు ?
mīru annaṁ èppuḍu tiṁṭāru ?
[39] tree
మా అబ్బాయి రేపు ఊరికి వెళ్తాడు .
s-139
173
మా అబ్బాయి రేపు ఊరికి వెళ్తాడు .
mā abbāyi repu ūriki vèḷtāḍu .
[40] tree
మా నాన్నగారు మద్రాసునుంచి బొమ్మలు తెస్తారు .
s-140
174
మా నాన్నగారు మద్రాసునుంచి బొమ్మలు తెస్తారు .
mā nānnagāru madrāsunuṁci bòmmalu tèstāru .
[41] tree
అంగట్లో మామిడిపండ్లు కొంటాను .
s-141
175
అంగట్లో మామిడిపండ్లు కొంటాను .
aṁgaṭlo māmiḍipaṁḍlu kòṁṭānu .
[42] tree
ఎల్లుండి మేం డబ్బుఇస్తాం .
s-142
176
ఎల్లుండి మేం డబ్బుఇస్తాం .
èlluṁḍi meṁ ḍabbuistāṁ .
[43] tree
ఆయన కవిత్వం రాస్తాడు .
s-143
177
ఆయన కవిత్వం రాస్తాడు .
āyana kavitvaṁ rāstāḍu .
[44] tree
ఆవులు పాలు ఇస్తాయి .
s-144
178
ఆవులు పాలు ఇస్తాయి .
āvulu pālu istāyi .
[45] tree
నువ్వు సిగరెట్లు తాగుతావా ?
s-145
179
నువ్వు సిగరెట్లు తాగుతావా ?
nuvvu sigarèṭlu tāgutāvā ?
[46] tree
మా అమ్మాయి నా మాట వింటుంది .
s-146
180
మా అమ్మాయి నా మాట వింటుంది .
mā ammāyi nā māṭa viṁṭuṁdi .
[47] tree
నేను మిఠాయి తింటాను .
s-147
181
నేను మిఠాయి తింటాను .
nenu miṭhāyi tiṁṭānu .
[48] tree
మేం ఇల్లు డిసెంబరులో కడతాం .
s-148
183
మేం ఇల్లు డిసెంబరులో కడతాం .
meṁ illu ḍisèṁbarulo kaḍatāṁ .
[49] tree
నేను రచయితను కాదు .
s-149
184
నేను రచయితను కాదు .
nenu racayitanu kādu .
[50] tree
మేం డాక్టర్లం కాదు .
s-150
185
మేం డాక్టర్లం కాదు .
meṁ ḍākṭarlaṁ kādu .
[51] tree
మీరు వెళ్ళినా , నేను వెళ్ళను .
s-151
187
మీరు వెళ్ళినా , నేను వెళ్ళను .
mīru vèḷḷinā , nenu vèḷḷanu .
[52] tree
డబ్బు ఉన్నా , సుఖం లేదు .
s-152
188
డబ్బు ఉన్నా , సుఖం లేదు .
ḍabbu unnā , sukhaṁ ledu .
[53] tree
వాడికి తెలిసినా చెప్పడు .
s-153
189
వాడికి తెలిసినా చెప్పడు .
vāḍiki tèlisinā cèppaḍu .
[54] tree
తీరిక ఉన్నా , కోరిక లేదు .
s-154
190
తీరిక ఉన్నా , కోరిక లేదు .
tīrika unnā , korika ledu .
[55] tree
దేవుడు వరము ఇచ్చినా , పూజారి వరం ఇవ్వడు .
s-155
191
దేవుడు వరము ఇచ్చినా , పూజారి వరం ఇవ్వడు .
devuḍu varamu iccinā , pūjāri varaṁ ivvaḍu .
[56] tree
డాక్టరు మందు ఇచ్చినా , రోగి చచ్చాడు .
s-156
192
డాక్టరు మందు ఇచ్చినా , రోగి చచ్చాడు .
ḍākṭaru maṁdu iccinā , rogi caccāḍu .
[57] tree
కమల మొగుడితో సినిమాకు వెళ్ళింది .
s-157
193
కమల మొగుడితో సినిమాకు వెళ్ళింది .
kamala mòguḍito sinimāku vèḷḷiṁdi .
[58] tree
కమలా మొగుడితో సినిమాకు వెళ్ళింది ?
s-158
195
కమలా మొగుడితో సినిమాకు వెళ్ళింది ?
kamalā mòguḍito sinimāku vèḷḷiṁdi ?
[59] tree
కమల మొగుడితో సినిమాకా వెళ్ళింది ?
s-159
197
కమల మొగుడితో సినిమాకా వెళ్ళింది ?
kamala mòguḍito sinimākā vèḷḷiṁdi ?
[60] tree
ఇతనే రామయ్య .
s-160
199
ఇతనే రామయ్య .
itane rāmayya .
[61] tree
ఇతనేనా రామయ్య ?
s-161
200
ఇతనేనా రామయ్య ?
itanenā rāmayya ?
[62] tree
కూర బాగానే ఉంది .
s-162
201
కూర బాగానే ఉంది .
kūra bāgāne uṁdi .
[63] tree
చొక్కా తెలుపు .
s-163
203
ఆ చొక్కా తెలుపు .
ā còkkā tèlupu .
[64] tree
మామిడిపండు తీపి .
s-164
204
మామిడిపండు తీపి .
māmiḍipaṁḍu tīpi .
[65] tree
నాకు ఊరు కొత్త .
s-165
206
నాకు ఈ ఊరు కొత్త .
nāku ī ūru kòtta .
[66] tree
ఆవు పాలు పలచన .
s-166
207
ఆవు పాలు పలచన .
āvu pālu palacana .
[67] tree
రాము కమల పాడిన పాట విన్నాడు .
s-167
208
రాము కమల పాడిన పాట విన్నాడు .
rāmu kamala pāḍina pāṭa vinnāḍu .
[68] tree
పాట పాడిన కమల రాము వైపు చూసింది .
s-168
209
పాట పాడిన కమల రాము వైపు చూసింది .
pāṭa pāḍina kamala rāmu vaipu cūsiṁdi .
[69] tree
ఇల్లు లేక కష్టపడుతున్నాను .
s-169
210
ఇల్లు లేక కష్టపడుతున్నాను .
illu leka kaṣṭapaḍutunnānu .
[70] tree
మీ సహాయం లేకుండా , పని ఎలా చేస్తాను ?
s-170
211
మీ సహాయం లేకుండా , ఈ పని ఎలా చేస్తాను ?
mī sahāyaṁ lekuṁḍā , ī pani èlā cestānu ?
[71] tree
మీరు లేకుండా పని అవుతుందా ?
s-171
212
మీరు లేకుండా పని అవుతుందా ?
mīru lekuṁḍā pani avutuṁdā ?
[72] tree
మీరు రాక తప్పదు .
s-172
213
మీరు రాక తప్పదు .
mīru rāka tappadu .
[73] tree
వాళ్ళు అతన్ని శిక్షించక తప్పదు .
s-173
214
వాళ్ళు అతన్ని శిక్షించక తప్పదు .
vāḷḷu atanni śikṣiṁcaka tappadu .
[74] tree
మీరు మా ఇంటికి రాక రెండు యేళ్ళు అయింది .
s-174
215
మీరు మా ఇంటికి రాక రెండు యేళ్ళు అయింది .
mīru mā iṁṭiki rāka rèṁḍu yeḷḷu ayiṁdi .
[75] tree
మీరు మా ఇంటికి వచ్చి రెండు యేళ్ళు అయింది .
s-175
217
మీరు మా ఇంటికి వచ్చి రెండు యేళ్ళు అయింది .
mīru mā iṁṭiki vacci rèṁḍu yeḷḷu ayiṁdi .
[76] tree
వాడు అన్నం తిని మూడు రోజులు అయింది .
s-176
218
వాడు అన్నం తిని మూడు రోజులు అయింది .
vāḍu annaṁ tini mūḍu rojulu ayiṁdi .
[77] tree
నేను అప్పుడే వెళ్ళి ఉండాల్సింది .
s-177
219
నేను అప్పుడే వెళ్ళి ఉండాల్సింది .
nenu appuḍe vèḷḷi uṁḍālsiṁdi .
[78] tree
అతను నిన్ననే వచ్చి ఉండ వచ్చు .
s-178
220
అతను నిన్ననే వచ్చి ఉండ వచ్చు .
atanu ninnane vacci uṁḍa vaccu .
[79] tree
తల్లీ !
s-179
223
తల్లీ !
tallī !
[80] tree
శాస్త్రిగారూ !
s-180
225
శాస్త్రిగారూ !
śāstrigārū !
[81] tree
రాముడా !
s-181
226
రాముడా !
rāmuḍā !
[82] tree
రాముడూ !
s-182
227
రాముడూ !
rāmuḍū !
[83] tree
సుందరం !
s-183
228
సుందరం !
suṁdaraṁ !
[84] tree
మితృలారా !
s-184
229
మితృలారా !
mitr̥lārā !
[85] tree
సోదరులారా !
s-185
230
సోదరులారా !
sodarulārā !
[86] tree
దేవుడా ! ఎక్కడున్నావు రా ?
s-186
231
దేవుడా ! ఎక్కడున్నావు రా ?
devuḍā ! èkkaḍunnāvu rā ?
[87] tree
బొమ్మలు కొందాం .
s-187
233
ఆ బొమ్మలు కొందాం .
ā bòmmalu kòṁdāṁ .
[88] tree
ఇంటికి వెళ్దాం .
s-188
234
ఇంటికి వెళ్దాం .
iṁṭiki vèḷdāṁ .
[89] tree
పుస్తకం చదువుదాం .
s-189
235
పుస్తకం చదువుదాం .
pustakaṁ caduvudāṁ .
[90] tree
రేపు ఇక్కడికి వద్దాం .
s-190
237
రేపు ఇక్కడికి వద్దాం .
repu ikkaḍiki vaddāṁ .
[91] tree
ఇప్పుడు కాఫీ తాగుదాం .
s-191
238
ఇప్పుడు కాఫీ తాగుదాం .
ippuḍu kāphī tāgudāṁ .
[92] tree
ఆయన్ని పిలుద్దాం .
s-192
239
ఆయన్ని పిలుద్దాం .
āyanni piluddāṁ .
[93] tree
వాణ్ణి కొడదాం .
s-193
240
వాణ్ణి కొడదాం .
vāṇṇi kòḍadāṁ .
[94] tree
ఇల్లు కడదాం .
s-194
241
ఇల్లు కడదాం .
illu kaḍadāṁ .
[95] tree
మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ?
s-195
244
మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ?
mī iṁṭlo ènni gadulu unnāyi ?
[96] tree
మీరు ఇన్ని తెలుగు పుస్తకాలు చదివేరా ?
s-196
245
మీరు ఇన్ని తెలుగు పుస్తకాలు చదివేరా ?
mīru inni tèlugu pustakālu cadiverā ?
[97] tree
అక్కడ ఎందరు ఉన్నారు ?
s-197
246
అక్కడ ఎందరు ఉన్నారు ?
akkaḍa èṁdaru unnāru ?
[98] tree
నాకు కొన్ని ఇస్తారా ?
s-198
247
నాకు కొన్ని ఇస్తారా ?
nāku kònni istārā ?
[99] tree
ఆయన చెప్పేది బాగా లేదు .
s-199
249
ఆయన చెప్పేది బాగా లేదు .
āyana cèppedi bāgā ledu .
[100] tree
శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
s-200
250
శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
śarmagāru vèḷḷiṁdi nāku tèliyadu .

Edit as listText viewDependency trees