Sentence view

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya


showing 1 - 100 of 1051 • next


[1] tree
చూసేరా అండీ ?
s-1
1
చూసేరా అండీ ?
cūserā aṁḍī ?
[2] tree
ఎక్కడికి వెళ్తున్నారండీ ?
s-2
2
ఎక్కడికి వెళ్తున్నారండీ ?
èkkaḍiki vèḷtunnāraṁḍī ?
[3] tree
ఎప్పుడోయ్ అమెరికా నించి రావటం ?
s-3
5
ఎప్పుడోయ్ అమెరికా నించి రావటం ?
èppuḍoy amèrikā niṁci rāvaṭaṁ ?
[4] tree
ఎందుకయ్యా బాధ ?
s-4
6
ఎందుకయ్యా ఈ బాధ ?
èṁdukayyā ī bādha ?
[5] tree
ఇంటికి పోరా !
s-5
7
ఇంటికి పోరా !
iṁṭiki porā !
[6] tree
పోయి నీ తాతతో చెప్పరా !
s-6
8
పోయి నీ తాతతో చెప్పరా !
poyi nī tātato cèpparā !
[7] tree
బళ్ళు సిద్ధం చేయండిరా !
s-7
9
బళ్ళు సిద్ధం చేయండిరా !
baḷḷu siddhaṁ ceyaṁḍirā !
[8] tree
పోయి మీ పనులు చేసుకోండిరా !
s-8
10
పోయి మీ పనులు చేసుకోండిరా !
poyi mī panulu cesukoṁḍirā !
[9] tree
అబద్దం చెబుతానుటరా ?
s-9
11
అబద్దం చెబుతానుటరా ?
abaddaṁ cèbutānuṭarā ?
[10] tree
రెండు అక్షరాలు దిద్దుకోవే !
s-10
12
ఈ రెండు అక్షరాలు దిద్దుకోవే !
ī rèṁḍu akṣarālu diddukove !
[11] tree
వాణ్ణి కూడా పిలవవే !
s-11
13
వాణ్ణి కూడా పిలవవే !
vāṇṇi kūḍā pilavave !
[12] tree
ఎక్కడ ఉన్నావమ్మా ఇప్పటిదాకా ?
s-12
14
ఎక్కడ ఉన్నావమ్మా ఇప్పటిదాకా ?
èkkaḍa unnāvammā ippaṭidākā ?
[13] tree
రాము ఎల్లుండి మద్రాసు వెళ్తాడు .
s-13
15
రాము ఎల్లుండి మద్రాసు వెళ్తాడు .
rāmu èlluṁḍi madrāsu vèḷtāḍu .
[14] tree
రాము రేపో ఎల్లుండో మద్రాసు వెళ్తాడు .
s-14
16
రాము రేపో ఎల్లుండో మద్రాసు వెళ్తాడు .
rāmu repo èlluṁḍo madrāsu vèḷtāḍu .
[15] tree
రాము రేపన్నా ఎల్లుండన్నా మద్రాసు వెళ్తాడు .
s-15
17
రాము రేపన్నా ఎల్లుండన్నా మద్రాసు వెళ్తాడు .
rāmu repannā èlluṁḍannā madrāsu vèḷtāḍu .
[16] tree
మీరు పని చెయ్యాలి .
s-16
18
మీరు ఈ పని చెయ్యాలి .
mīru ī pani cèyyāli .
[17] tree
నేను పని చెయ్యాలి .
s-17
19
నేను ఈ పని చెయ్యాలి .
nenu ī pani cèyyāli .
[18] tree
మీరన్నా నేనన్నా పని చెయ్యాలి .
s-18
21
మీరన్నా నేనన్నా ఈ పని చెయ్యాలి .
mīrannā nenannā ī pani cèyyāli .
[19] tree
రాము వస్తాడో , రాడో .
s-19
22
రాము వస్తాడో , రాడో .
rāmu vastāḍo , rāḍo .
[20] tree
దేవుడు ఉన్నాడో , లేడో .
s-20
23
దేవుడు ఉన్నాడో , లేడో .
devuḍu unnāḍo , leḍo .
[21] tree
మళ్ళీ నిన్ను చూడగలనో , లేదో .
s-21
24
మళ్ళీ నిన్ను చూడగలనో , లేదో .
maḷḷī ninnu cūḍagalano , ledo .
[22] tree
ఆమెకి అప్పటికి పదమూడు సంవత్సరాలు దాటేయో లేదో , గాని అప్పటికే బాగా ఏపారిగా ఉండేది .
s-22
25
ఆమెకి అప్పటికి పదమూడు సంవత్సరాలు దాటేయో లేదో , గాని అప్పటికే బాగా ఏపారిగా ఉండేది .
āmèki appaṭiki padamūḍu saṁvatsarālu dāṭeyo ledo , gāni appaṭike bāgā epārigā uṁḍedi .
[23] tree
అడవిలో కాలు పెట్టేనో లేదో , పెద్ద పులి కనబడింది .
s-23
26
అడవిలో కాలు పెట్టేనో లేదో , పెద్ద పులి కనబడింది .
aḍavilo kālu pèṭṭeno ledo , pèdda puli kanabaḍiṁdi .
[24] tree
తిలక్ మహాశయుడి చావు గురించి జనం మరిచేరో లేదో , గాంధీ ముందుకు వచ్చేరు .
s-24
27
తిలక్ మహాశయుడి చావు గురించి జనం మరిచేరో లేదో , గాంధీ ముందుకు వచ్చేరు .
tilak mahāśayuḍi cāvu guriṁci janaṁ maricero ledo , gāṁdhī muṁduku vacceru .
[25] tree
తరవాతి పని ఏమిటి ?
s-25
28
తరవాతి పని ఏమిటి ?
taravāti pani emiṭi ?
[26] tree
అతని తరవాత ఎవరు ?
s-26
29
అతని తరవాత ఎవరు ?
atani taravāta èvaru ?
[27] tree
తరవాత వెళ్ళండి .
s-27
30
తరవాత వెళ్ళండి .
taravāta vèḷḷaṁḍi .
[28] tree
లోకంలో అబద్దం ఆడనివాడు లేడు .
s-28
31
ఈ లోకంలో అబద్దం ఆడనివాడు లేడు .
ī lokaṁlo abaddaṁ āḍanivāḍu leḍu .
[29] tree
ఊళ్ళో అబద్దం ఆడనివాడు లేడు .
s-29
32
ఈ ఊళ్ళో అబద్దం ఆడనివాడు లేడు .
ī ūḷḷo abaddaṁ āḍanivāḍu leḍu .
[30] tree
అతను ఇంత చిన్న ఇంట్లో ఉన్నాడు .
s-30
34
అతను ఇంత చిన్న ఇంట్లో ఉన్నాడు .
atanu iṁta cinna iṁṭlo unnāḍu .
[31] tree
మీకు ఎంత మంచి తోట ఉన్నది !
s-31
35
మీకు ఎంత మంచి తోట ఉన్నది !
mīku èṁta maṁci toṭa unnadi !
[32] tree
మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం ?
s-32
36
మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం ?
mī ūru ikkaḍiki èṁta dūraṁ ?
[33] tree
నేను మీ ఊళ్ళో కొంత కాలం గడిపేను .
s-33
37
నేను మీ ఊళ్ళో కొంత కాలం గడిపేను .
nenu mī ūḷḷo kòṁta kālaṁ gaḍipenu .
[34] tree
ఇడుగోనండి అద్దె !
s-34
38
ఇడుగోనండి అద్దె !
iḍugonaṁḍi addè !
[35] tree
అదుగో ! గుర్రం పరుగెత్తుతున్నది !
s-35
39
అదుగో ! గుర్రం పరుగెత్తుతున్నది !
adugo ! gurraṁ parugèttutunnadi !
[36] tree
అరుగో మీ నాన్నగారు వచ్చేరు !
s-36
40
అరుగో మీ నాన్నగారు వచ్చేరు !
arugo mī nānnagāru vacceru !
[37] tree
అడుగో మీ తమ్ముడు !
s-37
41
అడుగో మీ తమ్ముడు !
aḍugo mī tammuḍu !
[38] tree
తాళం చెవి ఏదీ ?
s-38
42
తాళం చెవి ఏదీ ?
tāḷaṁ cèvi edī ?
[39] tree
మీ మనమడు ఏడీ ?
s-39
43
మీ మనమడు ఏడీ ?
mī manamaḍu eḍī ?
[40] tree
మీ మామగారు ఏరీ ?
s-40
44
మీ మామగారు ఏరీ ?
mī māmagāru erī ?
[41] tree
అతను మద్రాసునుంచి వచ్చేడు .
s-41
45
అతను మద్రాసునుంచి వచ్చేడు .
atanu madrāsunuṁci vacceḍu .
[42] tree
నేను ఉద్యోగం కోసం వెళ్ళేను .
s-42
46
నేను ఉద్యోగం కోసం వెళ్ళేను .
nenu udyogaṁ kosaṁ vèḷḷenu .
[43] tree
ఆమె నాకంటే చిన్న .
s-43
48
ఆమె నాకంటే చిన్న .
āmè nākaṁṭe cinna .
[44] tree
మా ఊరు ఊరికి తూర్పున ఉంది .
s-44
50
మా ఊరు ఈ ఊరికి తూర్పున ఉంది .
mā ūru ī ūriki tūrpuna uṁdi .
[45] tree
నేను అతని ద్వారా పుస్తకం పంపుతాను .
s-45
51
నేను అతని ద్వారా పుస్తకం పంపుతాను .
nenu atani dvārā pustakaṁ paṁputānu .
[46] tree
వారు ఎప్పుడు వస్తారు ?
s-46
52
వారు ఎప్పుడు వస్తారు ?
vāru èppuḍu vastāru ?
[47] tree
వారు ఎప్పుడు వచ్చేరు ?
s-47
53
వారు ఎప్పుడు వచ్చేరు ?
vāru èppuḍu vacceru ?
[48] tree
మనం ఎందుకు అన్నం తిన్నాం ?
s-48
55
మనం ఎందుకు అన్నం తిన్నాం ?
manaṁ èṁduku annaṁ tinnāṁ ?
[49] tree
వారు ఎప్పుడు రావటం ?
s-49
56
వారు ఎప్పుడు రావటం ?
vāru èppuḍu rāvaṭaṁ ?
[50] tree
నేను ఇంటికి వెళ్ళాలి .
s-50
58
నేను ఇంటికి వెళ్ళాలి .
nenu iṁṭiki vèḷḷāli .
[51] tree
మేము భోజనం చెయ్యాలి .
s-51
60
మేము భోజనం చెయ్యాలి .
memu bhojanaṁ cèyyāli .
[52] tree
మీరు మా ఊరికి రావాలి .
s-52
61
మీరు మా ఊరికి రావాలి .
mīru mā ūriki rāvāli .
[53] tree
వాడు రేపు పోవాలి .
s-53
62
వాడు రేపు పోవాలి .
vāḍu repu povāli .
[54] tree
పాఠం నేర్చుకోవాలి .
s-54
63
పాఠం నేర్చుకోవాలి .
pāṭhaṁ nercukovāli .
[55] tree
మీరు గట్టిగా చెప్పాల్సి వచ్చింది .
s-55
65
మీరు గట్టిగా చెప్పాల్సి వచ్చింది .
mīru gaṭṭigā cèppālsi vacciṁdi .
[56] tree
నేను పని చెయ్యాల్సి వెళ్ళేను .
s-56
66
నేను ఆ పని చెయ్యాల్సి వెళ్ళేను .
nenu ā pani cèyyālsi vèḷḷenu .
[57] tree
నేను అప్పటికే వెళ్ళాల్సింది .
s-57
67
నేను అప్పటికే వెళ్ళాల్సింది .
nenu appaṭike vèḷḷālsiṁdi .
[58] tree
ఇది పుస్తకాల బీర్వా .
s-58
70
ఇది పుస్తకాల బీర్వా .
idi pustakāla bīrvā .
[59] tree
అది కూరగాయల దుకాణమా ?
s-59
71
అది కూరగాయల దుకాణమా ?
adi kūragāyala dukāṇamā ?
[60] tree
ఇవి మీ స్నేహితుల పుస్తకాలా ?
s-60
73
ఇవి మీ స్నేహితుల పుస్తకాలా ?
ivi mī snehitula pustakālā ?
[61] tree
రాము ఆలస్యంగా వచ్చేడు అని కమలకు కోపం వచ్చింది .
s-61
74
రాము ఆలస్యంగా వచ్చేడు అని కమలకు కోపం వచ్చింది .
rāmu ālasyaṁgā vacceḍu ani kamalaku kopaṁ vacciṁdi .
[62] tree
ఒంటికి మంచిది కాదు అని నేను సిగరెట్లు తాగటం మానేసేను .
s-62
75
ఒంటికి మంచిది కాదు అని నేను సిగరెట్లు తాగటం మానేసేను .
òṁṭiki maṁcidi kādu ani nenu sigarèṭlu tāgaṭaṁ mānesenu .
[63] tree
మొన్న నేను ఊళ్ళో లేను .
s-63
76
మొన్న నేను ఊళ్ళో లేను .
mònna nenu ūḷḷo lenu .
[64] tree
నిన్న నువ్వు ఆఫీసులో లేను .
s-64
77
నిన్న నువ్వు ఆఫీసులో లేను .
ninna nuvvu āphīsulo lenu .
[65] tree
ఆమెకి భర్త లేడు .
s-65
78
ఆమెకి భర్త లేడు .
āmèki bharta leḍu .
[66] tree
వాడికి బుద్ధి లేదు .
s-66
80
వాడికి బుద్ధి లేదు .
vāḍiki buddhi ledu .
[67] tree
నిన్న మీరు ఊళ్ళో లేరు .
s-67
82
నిన్న మీరు ఊళ్ళో లేరు .
ninna mīru ūḷḷo leru .
[68] tree
వాళ్ళు అక్కడ లేరు .
s-68
83
వాళ్ళు అక్కడ లేరు .
vāḷḷu akkaḍa leru .
[69] tree
అప్పుడు చెరువులో నీళ్ళు లేవు .
s-69
84
అప్పుడు చెరువులో నీళ్ళు లేవు .
appuḍu cèruvulo nīḷḷu levu .
[70] tree
ఇప్పుడు ఊళ్ళో జనం లేరు .
s-70
85
ఇప్పుడు ఊళ్ళో జనం లేరు .
ippuḍu ūḷḷo janaṁ leru .
[71] tree
ఆయన ఇప్పుడు కులాసాగా లేడు .
s-71
87
ఆయన ఇప్పుడు కులాసాగా లేడు .
āyana ippuḍu kulāsāgā leḍu .
[72] tree
నువ్వు వెళ్ళు !
s-72
89
నువ్వు వెళ్ళు !
nuvvu vèḷḷu !
[73] tree
మీరు వెళ్ళండి !
s-73
90
మీరు వెళ్ళండి !
mīru vèḷḷaṁḍi !
[74] tree
అతను ' నువ్వు వెళ్ళు ' అన్నాడు .
s-74
92
అతను ' నువ్వు వెళ్ళు ' అన్నాడు .
atanu ' nuvvu vèḷḷu ' annāḍu .
[75] tree
నేను మిమ్మలని పిలిచేను .
s-75
93
నేను మిమ్మలని పిలిచేను .
nenu mimmalani pilicenu .
[76] tree
ఎవరు నన్ను పిలిచేరు ?
s-76
94
ఎవరు నన్ను పిలిచేరు ?
èvaru nannu piliceru ?
[77] tree
ఎవరో వాణ్ణి పిలిచేరు .
s-77
95
ఎవరో వాణ్ణి పిలిచేరు .
èvaro vāṇṇi piliceru .
[78] tree
మీ అబ్బాయిని మా ఇంటికి పంపండి .
s-78
96
మీ అబ్బాయిని మా ఇంటికి పంపండి .
mī abbāyini mā iṁṭiki paṁpaṁḍi .
[79] tree
అతను పిల్లవాణ్ణి కొట్టేడు .
s-79
97
అతను పిల్లవాణ్ణి కొట్టేడు .
atanu pillavāṇṇi kòṭṭeḍu .
[80] tree
మీ నాన్నగార్ని పిలవండి .
s-80
98
మీ నాన్నగార్ని పిలవండి .
mī nānnagārni pilavaṁḍi .
[81] tree
నాకు జాబు రాసి పెట్టు .
s-81
99
నాకు ఈ జాబు రాసి పెట్టు .
nāku ī jābu rāsi pèṭṭu .
[82] tree
నా పని వాడే చేసి పెట్టేడు .
s-82
100
నా పని వాడే చేసి పెట్టేడు .
nā pani vāḍe cesi pèṭṭeḍu .
[83] tree
వాడు అన్నం తినకుండా వెళ్ళేడు .
s-83
101
వాడు అన్నం తినకుండా వెళ్ళేడు .
vāḍu annaṁ tinakuṁḍā vèḷḷeḍu .
[84] tree
ఆయన రాకుండా , మీరు రారు .
s-84
103
ఆయన రాకుండా , మీరు రారు .
āyana rākuṁḍā , mīru rāru .
[85] tree
తెలియకుండా మాట్లాడకు .
s-85
104
తెలియకుండా మాట్లాడకు .
tèliyakuṁḍā māṭlāḍaku .
[86] tree
భోజనం చేయకుండా ఎవరు ఉంటారు ?
s-86
106
భోజనం చేయకుండా ఎవరు ఉంటారు ?
bhojanaṁ ceyakuṁḍā èvaru uṁṭāru ?
[87] tree
వాడికి తెలియక , బాధ పడుతున్నాడు .
s-87
107
వాడికి తెలియక , బాధ పడుతున్నాడు .
vāḍiki tèliyaka , bādha paḍutunnāḍu .
[88] tree
వాడు సరిగా తినక చిక్కిపోయాడు .
s-88
108
వాడు సరిగా తినక చిక్కిపోయాడు .
vāḍu sarigā tinaka cikkipoyāḍu .
[89] tree
నేను చెప్పకముందు , రాకండి .
s-89
109
నేను చెప్పకముందు , రాకండి .
nenu cèppakamuṁdu , rākaṁḍi .
[90] tree
ఆయన్ని పిలవకముందు , నన్ను పిలవండి .
s-90
110
ఆయన్ని పిలవకముందు , నన్ను పిలవండి .
āyanni pilavakamuṁdu , nannu pilavaṁḍi .
[91] tree
రాము వెళ్ళేడు .
s-91
111
రాము వెళ్ళేడు .
rāmu vèḷḷeḍu .
[92] tree
రాము ఇప్పుడే ఊరినించి వచ్చేడు .
s-92
112
రాము ఇప్పుడే ఊరినించి వచ్చేడు .
rāmu ippuḍe ūriniṁci vacceḍu .
[93] tree
రాము కమలకు పుస్తకం ఇచ్చేడు .
s-93
114
రాము కమలకు పుస్తకం ఇచ్చేడు .
rāmu kamalaku pustakaṁ icceḍu .
[94] tree
అది పుస్తకం కాదు .
s-94
116
అది పుస్తకం కాదు .
adi pustakaṁ kādu .
[95] tree
రాము నాకు తమ్ముడు కాడు .
s-95
118
రాము నాకు తమ్ముడు కాడు .
rāmu nāku tammuḍu kāḍu .
[96] tree
టోకియో అన్ని నగరాల్లోనూ పెద్దది .
s-96
119
టోకియో అన్ని నగరాల్లోనూ పెద్దది .
ṭokiyo anni nagarāllonū pèddadi .
[97] tree
ఆయన ఊరికి కొత్త కాదు .
s-97
120
ఆయన ఈ ఊరికి కొత్త కాదు .
āyana ī ūriki kòtta kādu .
[98] tree
రేపు ఆయన్ని కలుసుకొంటానని రాసేను .
s-98
121
రేపు ఆయన్ని కలుసుకొంటానని రాసేను .
repu āyanni kalusukòṁṭānani rāsenu .
[99] tree
అది ఎలా చేయాలా అని దిగులు పడుతున్నాను .
s-99
122
అది ఎలా చేయాలా అని దిగులు పడుతున్నాను .
adi èlā ceyālā ani digulu paḍutunnānu .
[100] tree
జైల్నుంచి ఎలా తప్పించుకోవడమా అని వాడి ఆలోచన .
s-100
124
జైల్నుంచి ఎలా తప్పించుకోవడమా అని వాడి ఆలోచన .
jailnuṁci èlā tappiṁcukovaḍamā ani vāḍi ālocana .

Edit as listText viewDependency trees