Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain

Select a sentence

Showing 601 - 700 of 1051 • previousnext

s-601 కోతి ఇంటికప్పుమీదకి ఎక్కింది .
s-602 కొండమీదనుంచి కిందకి చూసేడు .
s-603 అతను ఇంటిదగ్గిర ఉన్నాడు .
s-604 దగ్గిరకి రండి .
s-605 మా ఇంటి వెనక తోట ఉన్నది .
s-606 వాకిలి ముందు రోడ్డు ఉన్నది .
s-607 ఆయన తరవాత ఎవరు వస్తారు ?
s-608 వీథి చివరి వరకు నేరుగా వెళ్ళండి .
s-609 మా ఇంటి ఎదుట పెద్ద చెట్టు ఉన్నది .
s-610 రెండు ఇళ్ళ మధ్యన సందు ఉన్నది .
s-611 నా పక్కన కూర్చోండి .
s-612 ఆమె నా వైపు చూసింది .
s-613 వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేను .
s-614 తిని తిని విసుగు పుట్టింది .
s-615 నిలబడి నిలబడి విసుగు వేసింది .
s-616 కలుసుకోక కలుసుకోక కలుసుకొన్నాం .
s-617 తిరిగి తిరిగి ఇంటికి వచ్చేడు .
s-618 గడప దాటుతూ దాటుతూ వెనక్కి చూసేడు .
s-619 వినగా వినగా కోపం వచ్చింది .
s-620 వాడు రాక పోతే నేను వెళ్ళను .
s-621 నువ్వు పోతే పోతే , నాకు తెలియదు .
s-622 నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది .
s-623 వాడికీ సంగతి తెలుసు .
s-624 వాడు వినీ మాట్లాడ లేదు .
s-625 ఉత్తరం రాస్తూ , సిగరెట్టు తాగుతున్నాడు .
s-626 నడుస్తూ , కథ చెప్పేడు .
s-627 అన్నం తింటూ , మాట్లాడకండి .
s-628 పండ్లు కోస్తూ , కింద పడ్డాడు .
s-629 ఆయన నవ్వుతూ , మాట్లాడతాడు .
s-630 మాట్లాడుతూ , పని చేద్దాం .
s-631 అందరూ సమయానికి చేరేరు .
s-632 అన్ని ఇళ్ళూ తగలబడ్డాయి .
s-633 అన్నం అంతా తినేసేడు .
s-634 అందరమూ బయలుదేరటానికి తయారుగా ఉన్నాం .
s-635 కొట్లాడుతున్నప్పుడు ఇద్దరూ దెబ్బ తిన్నారు .
s-636 వాడి కాళ్ళకు రెంటికీ గొలుసు కట్టి ఉంది .
s-637 మూడు సంవత్సరాలలోనూ నాలుగు ఐదు సార్లో కలుసుకొన్నాం .
s-638 ఒక్కర్తినీ విడిచి ఎలా వెళ్ళను ?
s-639 కనబడిందంతా చదివే అలవాటు సుందరానికి ఉంది .
s-640 తెనాలి బెజవాడల మధ్య అన్ని కాలవల్లోనూ ఈదేను .
s-641 ఇంతవరకూ ఒక్క దొంగనూ నీవు పట్టుకోలేదు .
s-642 చిన్నప్పటి నుంచీ ఒక్క తండ్రినే ఎరగటం చేత .
s-643 దేవుడు అంతటా ఉన్నాడు .
s-644 నేను పదిగంటలకు కాలేజీకి వెళ్ళేవాణ్ణి .
s-645 మహాత్మా గాంధీ మేక పాలు తాగేవాడు .
s-646 ఇల్లు ఎవరు కట్టేరు ?
s-647 ఊళ్ళో మేం ఉంటాం .
s-648 మీరు రోజు వస్తారు ?
s-649 నాకు ఒక రూపాయి కావాలి .
s-650 మాకు ఒక ఇల్లు , ఒక తోట ఉన్నాయి .
s-651 ఆయన అర గంట సేపు అక్కడ కూర్చున్నాడు .
s-652 ఆయన ప్రతిరోజూ తాగుతాడు .
s-653 వాళ్ళు చెరి ఒక రూపాయి తీసుకొన్నారు .
s-654 వాళ్ళు తలా పది రూపాయిలు పంచుకొన్నారు .
s-655 రేపు వస్తాడో ! రేపు వస్తాడేమో !
s-656 బుట్టలో వేసేననుకున్నాను . మరిచేనో ఏమో !
s-657 తలుపు బద్దలుకొట్టాలేమో అనుకున్నా .
s-658 నాకు ఏమిటో భయంగా ఉంది .
s-659 అది చాలా మంచిది .
s-660 మా ఊరు పెద్దది .
s-661 పువ్వులు ఎర్రవి .
s-662 ఇల్లు కొత్తది .
s-663 ఆలాటి పని చేయగూడదు .
s-664 ఇటువంటి గొడవ నాకు ఇష్టం లేదు .
s-665 మీరు నిన్నటి పత్రిక చూసేరా ?
s-666 అది పెద్ద చెట్టు .
s-667 ఆమె గడుసు మనిషి .
s-668 అతను గొప్ప వక్త .
s-669 అది మంచి పుస్తకం .
s-670 వాడు తక్కువ పని చేసేడు .
s-671 అమ్మాయి అంటే చిన్నదే ?
s-672 పుస్తకం ఎంత ఖరీదు ?
s-673 అది చాలా చిన్న ఇల్లు .
s-674 వాడు చాలా తక్కువ పని చేసేడు .
s-675 మంచికి చెడ్డకి తేడా ఏమిటి ?
s-676 డబ్బు తక్కువ అయింది .
s-677 అతనికి చాలా తెలుసు .
s-678 రాము ఇంటికి వెళ్తాడు .
s-679 రాము ఇంటికి వెళ్ళేడు .
s-680 రాము పేపరు చదువుతాడు .
s-681 రాము ఇంటికి వెళ్ళేడు .
s-682 కమల ఇంటికి వెళ్ళింది .
s-683 రామూ కమలా (ఇద్దరూ) ఇంటికి వెళ్ళేరు .
s-684 వాళ్ళు ఇద్దరూ ఇంటికి వెళ్ళేరు .
s-685 రాము కాఫీ తాగేడు .
s-686 రాము ఇంటికి వెళ్ళేడు .
s-687 కమల బజారుకు వెళ్ళింది .
s-688 రాము ఇంటికీ , కమల బజారుకూ వెళ్ళేరు .
s-689 రాము తొందరగా నడుస్తాడు .
s-690 కమల మెల్లగా నడుస్తుంది .
s-691 నువ్వు అన్నం తిను !
s-692 నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం తిను !
s-693 వారు రావటం ఎప్పుడు ?
s-694 మనం అన్నం తినటం ఎందుకు ?
s-695 మీరు లండన్ వెళ్ళటం రేపా ?
s-696 మీరు రేపు వెళ్ళటం లండనా ?
s-697 మీ ఇల్లు ఎక్కడ ?
s-698 మీకు పిల్లలు ఎందరు ?
s-699 వాడికి పిచ్చి .
s-700 మీరు నాకు రెండు రూపాయిలు బాకీ .

Text viewDownload CoNNL-U