Text view
Universal Dependencies - Telugu - MTG
Language | Telugu |
---|
Project | MTG |
---|
Corpus Part | train |
---|
Annotation | Rama, Taraka; Vajjala, Sowmya |
---|
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
రాము నాకు తమ్ముడు కాడు . టోకియో అన్ని నగరాల్లోనూ పెద్దది . ఆయన ఈ ఊరికి కొత్త కాదు . రేపు ఆయన్ని కలుసుకొంటానని రాసేను . అది ఎలా చేయాలా అని దిగులు పడుతున్నాను . జైల్నుంచి ఎలా తప్పించుకోవడమా అని వాడి ఆలోచన . ఆ విషయం నీకు ఎలా చెప్పటమా అని ఆలోచిస్తూ ఉన్నాను . రేపు ఆయన నాకు డబ్బు ఇస్తారని నమ్ముతున్నాను . నాకు పరిగెత్తాలి అని తోచలేదు . మీరు పెద్దమనుషులు అని నాకు తెలుసు . ఒక వంటమనిషిని కుదుర్చుదాం అనుకొంటున్నాను .
Download XML • Download text
• Sentence view • Dependency trees