s-801
| ఏమో తిన్నావుటోయ్ ? |
s-802
| ఏమండీ తిన్నారండీ ? |
s-803
| ఏమండీ తిన్నారటండీ ? |
s-804
| ఏం చేస్తున్నావోయ్ ? |
s-805
| ఏం చేస్తున్నారండీ ? |
s-806
| ఏం చేస్తున్నావే ? |
s-807
| ఓరి పిచ్చి వాడా ! |
s-808
| ఓసి ! పిచ్చి పిల్లా ! |
s-809
| నాకు ఈ డబ్బు చాలు . |
s-810
| నాకు ఈ డబ్బు చాలదు . |
s-811
| అతనికి ఈత వచ్చు . |
s-812
| ఆమెకు కుట్టుపని రాదు . |
s-813
| మా పిల్లవాడికి మాటలు వచ్చేయి . |
s-814
| నేను మీ తాతగారిని ఎరుగుదును . |
s-815
| నేను మీ తాతగారిని ఎరుగను . |
s-816
| అతనికి తెలుగు వచ్చు . |
s-817
| అతనికి తెలుగు తెలుసు . |
s-818
| నువ్వు ఈ పని చేయ లేను లే ! |
s-819
| వంకాయకూర బాగుంది లెండి ! |
s-820
| మనం తిందాం పట్టు . |
s-821
| మనం అందరం తిందాం పట్టండి . |
s-822
| నేనూ వస్తున్నాను , పద . |
s-823
| పదండి , ఆలస్యం అవుతున్నది . |
s-824
| మనం ఆడుకుందాం పద . |
s-825
| సినిమాకు వెళ్దాం పదండి . |
s-826
| నేను అంత పాపిష్ఠిదాన్ని కాదు సుమండి ! |
s-827
| రాము వెళ్తాడా ? |
s-828
| కమల వెళ్తుందా ? |
s-829
| రాము వెళ్తాడా , కమల వెళ్తుందా ? |
s-830
| రామూ కమలా (ఇద్దరూ) వెళ్తారా ? |
s-831
| రాము ఎప్పుడు వెళ్ళేడు ? |
s-832
| కమల ఎప్పుడు వెళ్ళింది ? |
s-833
| రామూ , కమలా ఎప్పుడు వెళ్ళేరు ? |
s-834
| మీకు కాఫీ కావాలా ? |
s-835
| మీకు టీ కావాలా ? |
s-836
| మీకు కాఫీ కావాలా , టీ కావాలా ? |
s-837
| మీకు కాఫీయా టీయా కావాలి ? |
s-838
| రాము ఎప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళేడు . |
s-839
| ఆయన ఉన్నారా , లేరా ? |
s-840
| ఇది మీ సంతకమా , కాదా ? |
s-841
| మేం చూడవచ్చునా , వద్దా ? |
s-842
| ఆయన వస్తున్నారా , లేదా ? |
s-843
| అది విన్నారా , లేదా ? |
s-844
| సుబ్బారావు ఇంటికా ఆఫీసుకా వెళ్ళటం ? |
s-845
| ఎవరు వెళ్ళాలి : మీరా , నేనా ? |
s-846
| ఆయన ఉన్నారా ? |
s-847
| ఆయన లేరా ? |
s-848
| ఆయన ఉన్నారా , లేరా ? |
s-849
| ఆయన వస్తే , మీ మాట చెబుతాను . |
s-850
| నేను వస్తే , ఆయన రారు . |
s-851
| ఆమె కాఫీ కలిపితే , తాగేను . |
s-852
| డబ్బు అడిగితే ఆయన ఇచ్చేరు . |
s-853
| వాడు రానే వచ్చేడు . |
s-854
| వాడు రానే వస్తాడు . |
s-855
| ఆమె అక్కడ ఉండనే ఉంటుంది . |
s-856
| వాణ్ణి వెళ్ళనిచ్చేను . |
s-857
| ఆయన మమ్మల్ని బతకనివ్వడు . |
s-858
| అతను నాకంటే మూడింతలు తింటాడు . |
s-859
| ఇప్పుడు టైం పదిన్నర అయింది . |
s-860
| వాళ్ళు అమెరికాలో రెండేళ్ళ మూడు-నెలల నాలుగు రోజులు ఉన్నారు . |
s-861
| ఎవరు వచ్చేరు ? |
s-862
| ఎవరూ రాలేదు . |
s-863
| ఏమి చెబుతున్నారు ? |
s-864
| నేను ఏమీ చెప్పటం లేదు . |
s-865
| ఎక్కడ దొరికింది ? |
s-866
| ఎక్కడా దొరక లేదు . |
s-867
| ఎప్పుడు షికారుకు వెళ్తారు ? |
s-868
| ఎవరికీ ఏమీ దక్కదు . |
s-869
| పల్లెటూరి వాళ్ళు అమాయకులు ఏమీ కాదు . |
s-870
| వీటిలో ఏవీ అమ్మను . |
s-871
| ఇప్పటికి ఎక్కడా చూడ లేదు . |
s-872
| మిమ్మల్ని ఎప్పుడూ శ్రమపెట్టను . |
s-873
| ఏ ఇబ్బందీ ఉండదు . |
s-874
| ఆ కూరంత రుచి మరి ఏ కూరకీ లేదు . |
s-875
| పిల్లలు పాలు తాగబోతున్నారు . |
s-876
| నువ్వు పడబోతున్నావు . |
s-877
| ఆమె నీళ్ళు తేబోయింది . |
s-878
| దొంగ నెమ్మదిగా లోపలికి దూరేడు . |
s-879
| ఈ ఊళ్ళో వాన ఎక్కువగా పడలేదు . |
s-880
| మీరు చాలా తొందరగా మాట్లాడతారు . |
s-881
| ఆమె చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తుంది ? |
s-882
| ఆయన ఇక్కడికి ఎలా వచ్చేరు ? |
s-883
| ఒక సారి అలా చూడండి . |
s-884
| ఇలా చెయ్యాలి ; అలా చెయ్యవద్దు . |
s-885
| మీరు మెత్తగా చెబుతారు . |
s-886
| మబ్బులు తెల్లగా ఉన్నాయి . |
s-887
| ఈ పాలు పలచగా ఉన్నాయి . |
s-888
| ఈ మామిడి పండ్లు పుల్లగా ఉన్నాయి . |
s-889
| నా కాలు నొప్పిగా ఉంది . |
s-890
| అక్కడ ఎవరు నిలబడ్డారు ? |
s-891
| మీరు ఈ సంగతి ఎక్కడ విన్నారు ? |
s-892
| ఆయన మద్రాసు వెళ్ళేడు . |
s-893
| బయట ఎవరున్నారు ? |
s-894
| ఈ ఊళ్ళో ప్రతి ఇంటా ఉత్సవాలు జరుగుతాయి . |
s-895
| ఇంటి చుట్టూరా ముండ్ల పొదలు పెరిగేయి . |
s-896
| ముందు నుయ్యి , వెనక గొయ్యి . |
s-897
| మీరు దూరంగా ఉండండి . |
s-898
| వాడికి చేతినిండా డబ్బు ఉంది . |
s-899
| నీ బీర్వా నిండా పుస్తకాలు ఉన్నాయి . |
s-900
| ఇంటి కప్పు కురుస్తుంది . |