Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 702 - 801 of 1051 • previousnext

s-702 ఆయన ఇంటిపేరు ఏమిటి ?
s-703 వాడి పని ఏమిటి ?
s-704 అది వారి కారు .
s-705 అది వాళ్ళ ఇల్లు .
s-706 దాని పేరు కమల .
s-707 రాము వాళ్ళ కొడుకు .
s-708 వాటి పేరు ఏమిటి ?
s-709 ఒక కిలోమీటరంటే వేయి మీటర్లు .
s-710 మళ్ళీ వచ్చేవు అంటే చూసుకో !
s-711 నీవు అన్నం తిన్నావు అంటే జ్వరం వస్తుంది .
s-712 దగా చేసేడు అంటే చస్తాను .
s-713 వాడు బెదిరిస్తాడు అన్నా నాకు భయం లేదు .
s-714 వాడి బావమరదులు ఇద్దరూ , నేను ముందు చదవాలి అంటే , నేను ముందు చదవాలి అని పోట్లాడుకు పత్రికను చింపినంత పని కూడా చేసేరు .
s-715 కాసుకో అంటే , కాసుకో అంటూ ...
s-716 హైదరాబాద్ వదిలివెళ్ళాలి అంటే , మా ఊరికి వచ్చి కాపురం ఉండండి .
s-717 నూరు రూపాయిలకి చిల్లర కావాలి అంటే , అతన్ని అడగండి .
s-718 బలపంతో అనే రెండు అక్షరాలు రాసింది .
s-719 సుబ్బారావు అనే ఆయన ...
s-720 ఆయన తిరిగి రాడు అనే భయం ఆమెని పీడిస్తోంది .
s-721 వెళ్ళటమా , మానటమా అనే ప్రశ్న ...
s-722 నీకు పాట వచ్చు అన్న సంగతి అందరికీ చెప్పేసేను .
s-723 ఆయన ఊరు నాకు తెలుసు .
s-724 మాకు డబ్బు కావాలి .
s-725 నా పేరు మీకు తెలియదా ?
s-726 వాడికి డబ్బు లేదు .
s-727 ఆమెకు కోపం వచ్చింది .
s-728 రాముడు సీతకు భర్త .
s-729 నాకు ఊరు కొత్త .
s-730 మీరు నాతో సంగతి చెప్పనక్కరలేదు .
s-731 అతను ఇక్కడికి రానక్కరలేదు .
s-732 ఆమె నవ్వనే నవ్వదు .
s-733 నేను రానే రాను .
s-734 నేను చెప్పనే చెప్పను , అతను విననే వినడు .
s-735 మీరు ఉండగా , నాకు ఏం భయం ?
s-736 మిమ్మల్ని చూడగానే వెళ్ళేడు .
s-737 మీరు రా బట్టి పని అయింది .
s-738 నీ ఆలి కాలు విరగ !
s-739 రాము పామును కర్రతో కొట్టేడు .
s-740 దొంగ డబ్బులసంచితో పరిగెట్టేడు .
s-741 కుక్క మాంసం ముక్కతో పరిగెత్తింది .
s-742 కమల ఆకలితో ఉంది .
s-743 కమల కడుపుతో ఉంది .
s-744 వాడు నావైపు కోపంతో చూసేడు .
s-745 రాము కమలతో పడుకొన్నాడు .
s-746 అమెరికా వియత్నాంతో యుద్ధం చేసింది .
s-747 నేను వాడితో కుస్తీ పట్టేను .
s-748 రాము కమలతో విషయం చెప్పేడు .
s-749 ఆయన నాతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతాడు .
s-750 కమల ఇంటికి వెళ్ళింది .
s-751 వాడు నాకు సంగతి చెప్పేడు .
s-752 కమలకు కోపంగా ఉంది .
s-753 కమలకు కోపం వచ్చింది .
s-754 కమలకు మొగుడు కావాలి .
s-755 చెట్టు గాలికి పడిపోయింది .
s-756 eNDaku ఆమె మొహం నల్లబడ్డది .
s-757 వాడు స్నానానికి వెళ్ళేడు .
s-758 మనం ఐదుగంటలకు కలుసుకొందాం .
s-759 రాము తొమ్మిదిగంటల బండికి వస్తాడు .
s-760 రాము కమలకు భర్త .
s-761 వాడు నాకు తమ్ముడు .
s-762 ఇవేళ ఆఫీసుకు సెలవు .
s-763 రాము కమల భర్త .
s-764 వాడు నా తమ్ముడు .
s-765 నేను మందు కోసం వెళ్ళేను .
s-766 రాము కమల కంటె పొడుగు .
s-767 మా ఊళ్ళో కాలేజీ ఉంది .
s-768 రాము ఇంట్లో ఉన్నాడు .
s-769 మీloo ఎవడు పెద్దవాడు ?
s-770 రాము ఇంట్లోకి వెళ్ళేడు .
s-771 కమల ఇంట్లోనించి వచ్చింది .
s-772 ఆయన లండన్ నుంచి వచ్చేడు .
s-773 రెండు గంటల నుంచి వాన కురుస్తున్నది .
s-774 వాళ్ళు నన్ను గురించి మాట్లాడుకొంటున్నారు .
s-775 మీ మాటల్ని బట్టి ఆయన సంగతి మాకు తెలిసింది .
s-776 మీరు తొందరగా నడవగూడదు .
s-777 పెద్ద వాళ్ళను ఎదిరించగూడదు .
s-778 ఆడపిల్లలు పెద్దగా నవ్వగూడదు .
s-779 నాకు సంగతి పదేళ్ళ నుంచి తెలుసు .
s-780 నేను సంగతి తెలుసుకొన్నాను .
s-781 వాడు వెళ్ళేడు .
s-782 వాడు చచ్చాడు .
s-783 వాడు అన్నం తిన్నాడు .
s-784 ఇవి ఎవరి కాయితాలు ?
s-785 ఇది దేని మూట ?
s-786 మనకు ఏం భయం ?
s-787 దేవుడు చూస్తుండగా మనకేం భయం ?
s-788 మీరు నాతో చెప్పండి .
s-789 ఆయన రాగానే మీరు నాతో చెప్పండి .
s-790 మనం పరిగెత్తేం .
s-791 మనం వానలో తడవలేదు .
s-792 మనం పరిగెత్తబట్టి వానలో తడవలేదు .
s-793 అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజు .
s-794 మనం పరిగెత్తకపోబట్టి వానలో తడిసేం .
s-795 ఒరేయ్ వచ్చేవా ?
s-796 ఒరేయ్ వచ్చేవురా ?
s-797 ఒరేయ్ వచ్చేవుటరా ?
s-798 ఒసేయ్ వచ్చేవా ?
s-799 ఒసేయ్ వచ్చేవుటే ?
s-800 ఏమర్రా వచ్చేర్రా ?
s-801 ఏమో తిన్నావుటోయ్ ?

Text viewDownload CoNNL-U