s-602
| కొండమీదనుంచి కిందకి చూసేడు . |
s-603
| అతను ఇంటిదగ్గిర ఉన్నాడు . |
s-604
| దగ్గిరకి రండి . |
s-605
| మా ఇంటి వెనక తోట ఉన్నది . |
s-606
| వాకిలి ముందు రోడ్డు ఉన్నది . |
s-607
| ఆయన తరవాత ఎవరు వస్తారు ? |
s-608
| వీథి చివరి వరకు నేరుగా వెళ్ళండి . |
s-609
| మా ఇంటి ఎదుట పెద్ద చెట్టు ఉన్నది . |
s-610
| ఆ రెండు ఇళ్ళ మధ్యన సందు ఉన్నది . |
s-611
| నా పక్కన కూర్చోండి . |
s-612
| ఆమె నా వైపు చూసింది . |
s-613
| వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేను . |
s-614
| తిని తిని విసుగు పుట్టింది . |
s-615
| నిలబడి నిలబడి విసుగు వేసింది . |
s-616
| కలుసుకోక కలుసుకోక కలుసుకొన్నాం . |
s-617
| తిరిగి తిరిగి ఇంటికి వచ్చేడు . |
s-618
| గడప దాటుతూ దాటుతూ వెనక్కి చూసేడు . |
s-619
| వినగా వినగా కోపం వచ్చింది . |
s-620
| వాడు రాక పోతే నేను వెళ్ళను . |
s-621
| నువ్వు పోతే పోతే , నాకు తెలియదు . |
s-622
| నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది . |
s-623
| వాడికీ ఈ సంగతి తెలుసు . |
s-624
| వాడు వినీ మాట్లాడ లేదు . |
s-625
| ఉత్తరం రాస్తూ , సిగరెట్టు తాగుతున్నాడు . |
s-626
| నడుస్తూ , కథ చెప్పేడు . |
s-627
| అన్నం తింటూ , మాట్లాడకండి . |
s-628
| పండ్లు కోస్తూ , కింద పడ్డాడు . |
s-629
| ఆయన నవ్వుతూ , మాట్లాడతాడు . |
s-630
| మాట్లాడుతూ , పని చేద్దాం . |
s-631
| అందరూ సమయానికి చేరేరు . |
s-632
| అన్ని ఇళ్ళూ తగలబడ్డాయి . |
s-633
| అన్నం అంతా తినేసేడు . |
s-634
| అందరమూ బయలుదేరటానికి తయారుగా ఉన్నాం . |
s-635
| కొట్లాడుతున్నప్పుడు ఇద్దరూ దెబ్బ తిన్నారు . |
s-636
| వాడి కాళ్ళకు రెంటికీ గొలుసు కట్టి ఉంది . |
s-637
| మూడు సంవత్సరాలలోనూ ఏ నాలుగు ఐదు సార్లో కలుసుకొన్నాం . |
s-638
| ఒక్కర్తినీ విడిచి ఎలా వెళ్ళను ? |
s-639
| కనబడిందంతా చదివే అలవాటు సుందరానికి ఉంది . |
s-640
| తెనాలి బెజవాడల మధ్య అన్ని కాలవల్లోనూ ఈదేను . |
s-641
| ఇంతవరకూ ఒక్క దొంగనూ నీవు పట్టుకోలేదు . |
s-642
| చిన్నప్పటి నుంచీ ఒక్క తండ్రినే ఎరగటం చేత . |
s-643
| దేవుడు అంతటా ఉన్నాడు . |
s-644
| నేను పదిగంటలకు కాలేజీకి వెళ్ళేవాణ్ణి . |
s-645
| మహాత్మా గాంధీ మేక పాలు తాగేవాడు . |
s-646
| ఆ ఇల్లు ఎవరు కట్టేరు ? |
s-647
| ఈ ఊళ్ళో మేం ఉంటాం . |
s-648
| మీరు ఏ రోజు వస్తారు ? |
s-649
| నాకు ఒక రూపాయి కావాలి . |
s-650
| మాకు ఒక ఇల్లు , ఒక తోట ఉన్నాయి . |
s-651
| ఆయన అర గంట సేపు అక్కడ కూర్చున్నాడు . |
s-652
| ఆయన ప్రతిరోజూ తాగుతాడు . |
s-653
| వాళ్ళు చెరి ఒక రూపాయి తీసుకొన్నారు . |
s-654
| వాళ్ళు తలా పది రూపాయిలు పంచుకొన్నారు . |
s-655
| రేపు వస్తాడో ! రేపు వస్తాడేమో ! |
s-656
| బుట్టలో వేసేననుకున్నాను . మరిచేనో ఏమో ! |
s-657
| తలుపు బద్దలుకొట్టాలేమో అనుకున్నా . |
s-658
| నాకు ఏమిటో భయంగా ఉంది . |
s-659
| అది చాలా మంచిది . |
s-660
| మా ఊరు పెద్దది . |
s-661
| ఈ పువ్వులు ఎర్రవి . |
s-662
| ఆ ఇల్లు కొత్తది . |
s-663
| ఆలాటి పని చేయగూడదు . |
s-664
| ఇటువంటి గొడవ నాకు ఇష్టం లేదు . |
s-665
| మీరు నిన్నటి పత్రిక చూసేరా ? |
s-666
| అది పెద్ద చెట్టు . |
s-667
| ఆమె గడుసు మనిషి . |
s-668
| అతను గొప్ప వక్త . |
s-669
| అది మంచి పుస్తకం . |
s-670
| వాడు తక్కువ పని చేసేడు . |
s-671
| ఆ అమ్మాయి అంటే చిన్నదే ? |
s-672
| ఆ పుస్తకం ఎంత ఖరీదు ? |
s-673
| అది చాలా చిన్న ఇల్లు . |
s-674
| వాడు చాలా తక్కువ పని చేసేడు . |
s-675
| మంచికి చెడ్డకి తేడా ఏమిటి ? |
s-676
| డబ్బు తక్కువ అయింది . |
s-677
| అతనికి చాలా తెలుసు . |
s-678
| రాము ఇంటికి వెళ్తాడు . |
s-679
| రాము ఇంటికి వెళ్ళేడు . |
s-680
| రాము పేపరు చదువుతాడు . |
s-681
| రాము ఇంటికి వెళ్ళేడు . |
s-682
| కమల ఇంటికి వెళ్ళింది . |
s-683
| రామూ కమలా (ఇద్దరూ) ఇంటికి వెళ్ళేరు . |
s-684
| వాళ్ళు ఇద్దరూ ఇంటికి వెళ్ళేరు . |
s-685
| రాము కాఫీ తాగేడు . |
s-686
| రాము ఇంటికి వెళ్ళేడు . |
s-687
| కమల బజారుకు వెళ్ళింది . |
s-688
| రాము ఇంటికీ , కమల బజారుకూ వెళ్ళేరు . |
s-689
| రాము తొందరగా నడుస్తాడు . |
s-690
| కమల మెల్లగా నడుస్తుంది . |
s-691
| నువ్వు అన్నం తిను ! |
s-692
| నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం తిను ! |
s-693
| వారు రావటం ఎప్పుడు ? |
s-694
| మనం అన్నం తినటం ఎందుకు ? |
s-695
| మీరు లండన్ వెళ్ళటం రేపా ? |
s-696
| మీరు రేపు వెళ్ళటం లండనా ? |
s-697
| మీ ఇల్లు ఎక్కడ ? |
s-698
| మీకు పిల్లలు ఎందరు ? |
s-699
| వాడికి పిచ్చి . |
s-700
| మీరు నాకు రెండు రూపాయిలు బాకీ . |
s-701
| ఇవి వారి కాయితాలు . |