Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 510 - 609 of 1051 • previousnext

s-510 తెలిసిన మనిషి .
s-511 పారే నీళ్ళు .
s-512 తాగే నీళ్ళు .
s-513 గడిచిన రోజులు .
s-514 వాణ్ణి డబ్బు అడిగేను .
s-515 ఇటీవలే ఇల్లు కట్టేము .
s-516 హైదరాబాద్ ఎప్పుడు వచ్చేవు ?
s-517 మీరు ఊరికి ఎప్పుడు వెళ్ళేరు ?
s-518 మమ్మల్ని ఎందుకు పిలిచేరు ?
s-519 వాడు భోంచేశేడు .
s-520 పాఠం బాగా విన్నాడు .
s-521 ఆమె అన్నం వండింది .
s-522 రైలు ఇప్పుడే వచ్చింది .
s-523 వాళ్ళు మామిడిపండ్లు అమ్మేరు .
s-524 వార్తలు తెలిసేయి .
s-525 చినుకులు పడ్డాయి .
s-526 నా ఇరవయో యేట మా నాన్నగారు పోయేరు .
s-527 మీకు ఎన్నో యేట పెండ్లి అయింది ?
s-528 వాళ్ళు వాళ్ళ పిల్లకి పదహారో ఏటనే పెండ్లి చేసేరు .
s-529 సుబ్బారావు నెమ్మదిగా చేరతాడు .
s-530 సుబ్బారావు సంసారంతో చేరతాడు .
s-531 సుబ్బారావు పదిగంటలబండిలో చేరతాడు .
s-532 సుబ్బారావు హైదరాబాదుకు చేరతాడు .
s-533 సుబ్బారావు మద్రాసు నుంచి చేరతాడు .
s-534 ఇడ్లీలు సాంబారుతో రామయ్య తిన్నాడు .
s-535 సాంబారుతో రామయ్య ఇడ్లీలు తిన్నాడు .
s-536 నేను పని చెయ్యగలను .
s-537 ఆమె అన్నం వండగలడు .
s-538 సమయానికి చేరగలిగాడు .
s-539 ఒక వారం లోపల పని చేయగలుగుతావా ?
s-540 కలం నాది .
s-541 ఇల్లు వారిది .
s-542 ఇది మీ కలం , నాది ఎక్కడ ?
s-543 వాళ్ళు బీదవాళ్ళు .
s-544 బీదవాళ్ళకు సహాయం చెయ్యాలి .
s-545 మీరు నా దానితో రాయండి .
s-546 రాము వెళ్ళేడు .
s-547 రాము వెళ్ళేడు కాబట్టి , కమల ఒంటరిగా ఉంది .
s-548 వాడు తిట్టేడు కాబట్టి , నేను కొట్టేను .
s-549 నువ్వు వాణ్ణి కొడతావా ?
s-550 వాడు తిట్టేడు కాబట్టి , నువ్వు వాణ్ణి కొడతావా ?
s-551 పిల్ల వాడికి పాలు ఇవ్వు .
s-552 పిల్ల వాడికి ఆకలైంది కాబట్టి , పాలు ఇవ్వు .
s-553 మీకు డబ్బు ఉంది గనుక , దిగులు లేదు .
s-554 నేను ఇప్పుడు అన్నం తినను .
s-555 మేము రేపు ఊరికి వెళ్ళము .
s-556 నువ్వు పుస్తకం చదవవు .
s-557 మీరు నామాట వినరు .
s-558 వాడు గుడికి రాడు .
s-559 వాళ్ళు మా నాన్నగారికి చెప్పరు .
s-560 అమ్మ అన్నం పెట్టదు .
s-561 అంగట్లో కలాలు దొరకవు .
s-562 వాడు నన్ను డబ్బు అడగడు .
s-563 నేను కవిత్వం రాయను .
s-564 ఏది కావాలో అది paTTukoni పో .
s-565 నేటి మానవులకు తిండీ , నీరూ , గాలీ ఎంత అవసరమో వైద్యమూ అంత అవసరమే .
s-566 పగలు పది గంటలకి వీథిలో మామూలుగా ఎలా ఉంటుందో రోజు అలానే ఉంది .
s-567 ఎంత తక్కువ జోక్యం కలిగించుకొంటే అంత మంచి ప్రభుత్వం అనుకొంటారు .
s-568 ఎప్పుడు ఆకలి ఐతే అప్పుడే అన్నం తినాలి .
s-569 సంవత్సరంలో ఏవైతే పథకాలు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తి చెయ్యాలి .
s-570 క్లేసులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ తన గదికి పిలిపించేడు .
s-571 ఆయన నిన్న వచ్చేరు .
s-572 మా పిల్లలు ఇక్కడ లేరు .
s-573 వాడు పగలు నిద్రపోతాడు .
s-574 నేను రేపు వస్తాను .
s-575 ఇవ్వేళ దీపావళి .
s-576 రేపు క్రిస్మస్ పండగ .
s-577 ఎల్లుండి జులై తొమ్మిది .
s-578 ఆవల-ఎల్లుండి అమావాస్య .
s-579 ఆయనకు ముఖ్యమంత్రి తెలుసు .
s-580 నాకు సంగతి తెలుస్తుంది .
s-581 నాకు సంగతి ఇప్పుడే తెలిసింది .
s-582 నాకు సంగతి తెలియదు .
s-583 నాకు మీ సంగతి ఇప్పుడే తెలుస్తున్నది .
s-584 నువ్వు శ్రమపడటం బాగాలేదు .
s-585 ముందు నువ్వు సైకిలు నడపటం నేర్చుకో .
s-586 వాళ్ళు మమ్మల్ని పెండ్లికి పిలవటానికి వచ్చేరు .
s-587 కార్మికులు పని చెయ్యటం మానేసేరు .
s-588 గాలివాన రావటంవల్ల చెట్లు విరిగి పోయినాయి .
s-589 మీరు పని చెయ్యడానికి సందేహించటంలో తప్పు ఏముంది ?
s-590 ఇది తెల్లటి చొక్కా .
s-591 అది తియ్యటి పండు .
s-592 ఆమె చక్కటి మనిషి .
s-593 నిన్న రాత్రి నేను ఇంట్లో ఉన్నాను .
s-594 నిన్న రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు ?
s-595 మేము కులాసాగా ఉన్నాము .
s-596 మీరు అమెరికాలో ఎన్నాళ్ళు ఉన్నారు ?
s-597 వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ?
s-598 మా ఇల్లు గుంటూరులో ఉన్నది .
s-599 డబ్బు పెట్టెలోపల ఉన్నది .
s-600 కారు రోడ్డు మీద ఉన్నది .
s-601 కోతి ఇంటికప్పుమీదకి ఎక్కింది .
s-602 కొండమీదనుంచి కిందకి చూసేడు .
s-603 అతను ఇంటిదగ్గిర ఉన్నాడు .
s-604 దగ్గిరకి రండి .
s-605 మా ఇంటి వెనక తోట ఉన్నది .
s-606 వాకిలి ముందు రోడ్డు ఉన్నది .
s-607 ఆయన తరవాత ఎవరు వస్తారు ?
s-608 వీథి చివరి వరకు నేరుగా వెళ్ళండి .
s-609 మా ఇంటి ఎదుట పెద్ద చెట్టు ఉన్నది .

Text viewDownload CoNNL-U