s-501
| ramu కమల-చేత నన్ను అడిగించేడు . |
s-502
| వాడు పులి చంపిన మనిషి . |
s-503
| వాడు పులిని చంపిన మనిషి . |
s-504
| పాడిన పాట . |
s-505
| ceesina పని . |
s-506
| చెప్పిన మాట . |
s-507
| చూసిన సినిమా . |
s-508
| చెప్పిన మాట . |
s-509
| వచ్చే ఈడు . |
s-510
| తెలిసిన మనిషి . |
s-511
| పారే నీళ్ళు . |
s-512
| తాగే నీళ్ళు . |
s-513
| గడిచిన రోజులు . |
s-514
| వాణ్ణి డబ్బు అడిగేను . |
s-515
| ఇటీవలే ఇల్లు కట్టేము . |
s-516
| హైదరాబాద్ ఎప్పుడు వచ్చేవు ? |
s-517
| మీరు ఊరికి ఎప్పుడు వెళ్ళేరు ? |
s-518
| మమ్మల్ని ఎందుకు పిలిచేరు ? |
s-519
| వాడు భోంచేశేడు . |
s-520
| పాఠం బాగా విన్నాడు . |
s-521
| ఆమె అన్నం వండింది . |
s-522
| రైలు ఇప్పుడే వచ్చింది . |
s-523
| వాళ్ళు మామిడిపండ్లు అమ్మేరు . |
s-524
| వార్తలు తెలిసేయి . |
s-525
| చినుకులు పడ్డాయి . |
s-526
| నా ఇరవయో యేట మా నాన్నగారు పోయేరు . |
s-527
| మీకు ఎన్నో యేట పెండ్లి అయింది ? |
s-528
| వాళ్ళు వాళ్ళ పిల్లకి పదహారో ఏటనే పెండ్లి చేసేరు . |
s-529
| సుబ్బారావు నెమ్మదిగా చేరతాడు . |
s-530
| సుబ్బారావు సంసారంతో చేరతాడు . |
s-531
| సుబ్బారావు పదిగంటలబండిలో చేరతాడు . |
s-532
| సుబ్బారావు హైదరాబాదుకు చేరతాడు . |
s-533
| సుబ్బారావు మద్రాసు నుంచి చేరతాడు . |
s-534
| ఇడ్లీలు సాంబారుతో రామయ్య తిన్నాడు . |
s-535
| సాంబారుతో రామయ్య ఇడ్లీలు తిన్నాడు . |
s-536
| నేను ఈ పని చెయ్యగలను . |
s-537
| ఆమె అన్నం వండగలడు . |
s-538
| సమయానికి చేరగలిగాడు . |
s-539
| ఒక వారం లోపల ఈ పని చేయగలుగుతావా ? |
s-540
| ఈ కలం నాది . |
s-541
| ఆ ఇల్లు వారిది . |
s-542
| ఇది మీ కలం , నాది ఎక్కడ ? |
s-543
| వాళ్ళు బీదవాళ్ళు . |
s-544
| బీదవాళ్ళకు సహాయం చెయ్యాలి . |
s-545
| మీరు నా దానితో రాయండి . |
s-546
| రాము వెళ్ళేడు . |
s-547
| రాము వెళ్ళేడు కాబట్టి , కమల ఒంటరిగా ఉంది . |
s-548
| వాడు తిట్టేడు కాబట్టి , నేను కొట్టేను . |
s-549
| నువ్వు వాణ్ణి కొడతావా ? |
s-550
| వాడు తిట్టేడు కాబట్టి , నువ్వు వాణ్ణి కొడతావా ? |
s-551
| పిల్ల వాడికి పాలు ఇవ్వు . |
s-552
| పిల్ల వాడికి ఆకలైంది కాబట్టి , పాలు ఇవ్వు . |
s-553
| మీకు డబ్బు ఉంది గనుక , దిగులు లేదు . |
s-554
| నేను ఇప్పుడు అన్నం తినను . |
s-555
| మేము రేపు ఊరికి వెళ్ళము . |
s-556
| నువ్వు పుస్తకం చదవవు . |
s-557
| మీరు నామాట వినరు . |
s-558
| వాడు గుడికి రాడు . |
s-559
| వాళ్ళు మా నాన్నగారికి చెప్పరు . |
s-560
| అమ్మ అన్నం పెట్టదు . |
s-561
| ఈ అంగట్లో కలాలు దొరకవు . |
s-562
| వాడు నన్ను డబ్బు అడగడు . |
s-563
| నేను కవిత్వం రాయను . |
s-564
| ఏది కావాలో అది paTTukoni పో . |
s-565
| నేటి మానవులకు తిండీ , నీరూ , గాలీ ఎంత అవసరమో వైద్యమూ అంత అవసరమే . |
s-566
| పగలు పది గంటలకి వీథిలో మామూలుగా ఎలా ఉంటుందో ఆ రోజు అలానే ఉంది . |
s-567
| ఎంత తక్కువ జోక్యం కలిగించుకొంటే అంత మంచి ప్రభుత్వం అనుకొంటారు . |
s-568
| ఎప్పుడు ఆకలి ఐతే అప్పుడే అన్నం తినాలి . |
s-569
| ఈ సంవత్సరంలో ఏవైతే పథకాలు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తి చెయ్యాలి . |
s-570
| క్లేసులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ తన గదికి పిలిపించేడు . |
s-571
| ఆయన నిన్న వచ్చేరు . |
s-572
| మా పిల్లలు ఇక్కడ లేరు . |
s-573
| వాడు పగలు నిద్రపోతాడు . |
s-574
| నేను రేపు వస్తాను . |
s-575
| ఇవ్వేళ దీపావళి . |
s-576
| రేపు క్రిస్మస్ పండగ . |
s-577
| ఎల్లుండి జులై తొమ్మిది . |
s-578
| ఆవల-ఎల్లుండి అమావాస్య . |
s-579
| ఆయనకు ముఖ్యమంత్రి తెలుసు . |
s-580
| నాకు ఆ సంగతి తెలుస్తుంది . |
s-581
| నాకు ఆ సంగతి ఇప్పుడే తెలిసింది . |
s-582
| నాకు ఆ సంగతి తెలియదు . |
s-583
| నాకు మీ సంగతి ఇప్పుడే తెలుస్తున్నది . |
s-584
| నువ్వు శ్రమపడటం బాగాలేదు . |
s-585
| ముందు నువ్వు సైకిలు నడపటం నేర్చుకో . |
s-586
| వాళ్ళు మమ్మల్ని పెండ్లికి పిలవటానికి వచ్చేరు . |
s-587
| కార్మికులు పని చెయ్యటం మానేసేరు . |
s-588
| గాలివాన రావటంవల్ల చెట్లు విరిగి పోయినాయి . |
s-589
| మీరు ఆ పని చెయ్యడానికి సందేహించటంలో తప్పు ఏముంది ? |
s-590
| ఇది తెల్లటి చొక్కా . |
s-591
| అది తియ్యటి పండు . |
s-592
| ఆమె చక్కటి మనిషి . |
s-593
| నిన్న రాత్రి నేను ఇంట్లో ఉన్నాను . |
s-594
| నిన్న రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు ? |
s-595
| మేము కులాసాగా ఉన్నాము . |
s-596
| మీరు అమెరికాలో ఎన్నాళ్ళు ఉన్నారు ? |
s-597
| వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? |
s-598
| మా ఇల్లు గుంటూరులో ఉన్నది . |
s-599
| డబ్బు పెట్టెలోపల ఉన్నది . |
s-600
| కారు రోడ్డు మీద ఉన్నది . |