s-405
| రామయ్య ఆ ఊళ్ళో ఉంటాడు . |
s-406
| రామయ్య ఆ ఊళ్ళోనే ఉంటాడు . |
s-407
| రామయ్య అదే ఊళ్ళో ఉంటాడు . |
s-408
| మనం ఒకే బళ్ళో చదువుకొన్నాం . |
s-409
| వాళ్ళకు ఒకే కొడుకు ఉన్నాడు . |
s-410
| నేను ఐదు నిమిషాలు ఉండగలను . |
s-411
| నేను ఐదు నిమిషాలే ఉండగలను . |
s-412
| నేను ఐదే ఐదు నిమిషాలు ఉండగలను . |
s-413
| ఆయన అప్పుడే వచ్చేడు . |
s-414
| అతను ఇప్పుడే ఆఫీసుకి వెళ్ళేడు . |
s-415
| మనకు ఈ సంగతి తెలిసిందే ! |
s-416
| రామయ్య మంచివాడే కాని కొంచెం కోపిష్ఠి . |
s-417
| ఆమె నాతో ఆ సంగతి చెప్పనే లేదు . |
s-418
| ఆమె నాతో ఆ సంగతి చెప్పనే చెప్ప లేదు . |
s-419
| ఆమె నాతోనే ఆ సంగతి చెప్ప లేదు . |
s-420
| వాడే వచ్చేడు . |
s-421
| వాడే రా లేదు . |
s-422
| పెళ్ళి రేపనగా కారు మొదటి సారి కదిలింది . |
s-423
| రెండు మూడు రోజుల్లో సుందరం కాలేజీ ప్రవేశిస్తాడు అనగా ... |
s-424
| ఇంకా ప్రదర్శనం మూడు నాలుగు రోజులు ఉందనగా ... |
s-425
| వాడికి ఉత్తరం చదివే ఆలోచన తట్ట లేదు . |
s-426
| నాకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉండేది . |
s-427
| అతను తన ప్రవేశం తెలియజెప్పే ఉద్దేశ్యంతో ముందుకు నడిచేడు . |
s-428
| ఆమెను తిరిగి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించే పూచీ నాదే గా ? |
s-429
| నాకు సాధారణంగా ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళే అవసరం లేదు . |
s-430
| రాము కమలను ఆపేక్షతో చూస్తాడు . |
s-431
| కమలను ఆపేక్షతో చూసే రాము . |
s-432
| రాము ఆపేక్షతో చూసే కమల . |
s-433
| నేను ముసలివాణ్ణి . |
s-434
| నువ్వు చాలా గట్టివాడివి . |
s-435
| నువ్వు ఎంత తెలివితక్కువ వాడివి ! |
s-436
| మేం ముగ్గురం . |
s-437
| మేం పదిమందిమి . |
s-438
| నీవు వడ్రంగివే ? |
s-439
| మనం బంధువులం . |
s-440
| మేం మీ స్నేహితులం . |
s-441
| ఇంతలో ఇంటిముందు సైకిల్ రిక్షా ఆగటం , అందులోనుంచి కె. దూకటం , పి. దిగటం జరిగేయి . |
s-442
| అలాగే తెల్లవారటం , రాత్రి రావటం జరిగింది . |
s-443
| నాకు సగం వంతు ఇచ్చేడు . |
s-444
| సగం దూరం వెళ్ళేడు . |
s-445
| సగం మంది కూర్చున్నారు . |
s-446
| యాభై లో సగం ఇరవై ఐదు . |
s-447
| ఇది సగం పాలు , సగం నీళ్ళు . |
s-448
| నేను మొన్న ఊళ్ళో లేను . |
s-449
| ఆమె బీదది . |
s-450
| వాళ్ళు బీదవాళ్ళు . |
s-451
| నేను బీదవాణ్ణి . |
s-452
| మనము బీద వాళ్ళము . |
s-453
| నీవు బీదవాడివి . |
s-454
| నీవు బీదదానివి . |
s-455
| మీరు బీదవాళ్ళు . |
s-456
| వారు పెద్దవారు . |
s-457
| నువ్వు ఆయనకు మాట చెప్ప లేదు . |
s-458
| అమ్మ అన్నం పెట్ట లేదు . |
s-459
| వాడు పిల్లవాడు . |
s-460
| వీడు నౌకరు . |
s-461
| వాళ్ళు మంచివాళ్ళు . |
s-462
| ఈమె సరస్వతి . |
s-463
| ఆయన మేష్టరుగారు . |
s-464
| వారు డాక్టరుగారు . |
s-465
| వీరు మూర్తిగారు . |
s-466
| ఆమె సీతమ్మ గారు . |
s-467
| ఆమె ఎవరు ? |
s-468
| ఇతను ఎవరు ? |
s-469
| అతను నా స్నేహితుడు . |
s-470
| నేను బడిపంతుల్ని . |
s-471
| వారు మా వారు . |
s-472
| నా పేరు రామారావు . |
s-473
| ఈ పుస్తకం ఏమిటండి ? |
s-474
| మీ ఇల్లు ఏది ? |
s-475
| నువ్వు ఏం చూసేవు ? |
s-476
| అది ఎవతె ? |
s-477
| అది పుస్తకమా ? |
s-478
| అవునండి , అది పుస్తకమే . |
s-479
| ఇవి కుర్చీలేనా ? |
s-480
| ఇది ఇల్లా ? |
s-481
| అతను కాఫీ తాగేడు . |
s-482
| అమ్మ మాకు కథ చెప్పింది . |
s-483
| నేను పుస్తకం చదివేను . |
s-484
| మేం సినిమా చూసేము . |
s-485
| నువ్వు ఏం చూసేవు ? |
s-486
| నువ్వు దేనికి వచ్చేవు ? |
s-487
| రావణుడు రాముడిచేత చంపబడ్డాడు . |
s-488
| ఈ పుస్తకాలు అమ్మబడ్డాయి . |
s-489
| ఏ తెల్లవారు జామునో ఆమెకి కోడికునుకు పట్టింది . |
s-490
| ఏ ఫిబ్రవరిలోనో ఆయన తిరిగి రా వచ్చు . |
s-491
| ఏ బ్రిటన్లోనో , అమెరికాలోనో ఉన్నారు . |
s-492
| ఆవిడ ఏనాడో పోయింది . |
s-493
| నీళ్ళు కాగేయి . |
s-494
| కమల నీళ్ళు కాచింది . |
s-495
| రాము కమల-చేత నీళ్ళు కాయించేడు . |
s-496
| వాలి చచ్చాడు . |
s-497
| రాముడు వాలిని చంపేడు . |
s-498
| సుగ్రీవుడు రాముడి-చేత వాలిని చంపించేడు . |
s-499
| రాము కవరు అంటించేడు . |
s-500
| రాము నన్ను అడిగేడు . |
s-501
| ramu కమల-చేత నన్ను అడిగించేడు . |
s-502
| వాడు పులి చంపిన మనిషి . |
s-503
| వాడు పులిని చంపిన మనిషి . |
s-504
| పాడిన పాట . |