Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 304 - 403 of 1051 • previousnext

s-304 మధ్యమధ్య నాకు కనిపిస్తుండండి .
s-305 ఏటా కోట్లకొలది రూపాయిలు వెచ్చిస్తున్నారు .
s-306 ఇంటింటా రాటం తిరగాలి .
s-307 వాళ్ళు దగ్గరదగ్గర కూర్చున్నారు .
s-308 వాడు మెత్తమెత్తగా మాట్లాడుతాడు .
s-309 ఆయన వంట చేసుకొంటాడు .
s-310 మీ తాతతో చెప్పుకో .
s-311 తెలుగు నేర్చుకొంటున్నాను .
s-312 పిల్లలు ఆడుకొంటున్నారు .
s-313 మీరు పడుకొన్నారా ?
s-314 పెట్టె తీసుకు వచ్చేడు .
s-315 వర్షం వస్తుంది అనుకోండి , మీరుయేం చేస్తారు ?
s-316 మా పెళ్ళి అయిన మూడో నాడే బయలుదేరేము .
s-317 ఊరేగింపు వెళ్ళిపోయిన అర గంట దాక ఎస్. నిద్ర పోలేదు .
s-318 ఇక్కడికి వచ్చిన నాలుగో రోజున వాడికి జబ్బు చేసింది .
s-319 ప్రయోగించబడిన ముప్ఫై ఎనిమిదో రోజున ...
s-320 కారు తలుపు టక్కున వేసిన కొన్ని సెకండ్లలో ...
s-321 ఇంటికి వచ్చినవారు మా అన్నగారు .
s-322 నన్ను చూసినవాడు ఇంటికి వెళ్ళేడు .
s-323 నేను తెచ్చినవి బల్లమీద ఉన్నాయి .
s-324 మీరు చెబుతున్నది నాకు అర్థం కాదు .
s-325 డబ్బు అడిగే వాళ్ళకి ఏమీ ఇవ్వడు .
s-326 నేను అడిగేవాటికి జవాబు చెప్పు .
s-327 ఆయన ఎప్పుడు వస్తాడు ?
s-328 ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు .
s-329 వారు ఎవరు ?
s-330 వారు ఎవరో నాకు తెలుసు .
s-331 మీ పేరు ఏమిటి ?
s-332 మీ పేరు ఏమిటో నాకు చెప్పండి .
s-333 నేను ఎవరిని ?
s-334 నేను ఎవరినో మీకు తెలుసా ?
s-335 ఆయన ఫీజు ఎంత ?
s-336 ఆయన ఫీజు ఎంతో మీరు తెలుసుకొన్నారా ?
s-337 జేబులు కొట్టటం ఎలాగు ?
s-338 జేబులు కొట్టటం ఎలాగో వాడికి తెలుసు .
s-339 ఆమె ఎలా ఉందో చూసి రా .
s-340 వారు వచ్చేరో , లేదో అతను నాకు చెప్ప లేదు .
s-341 ఇక ఏం చెయ్యాలో ఆలోచించు .
s-342 మీ స్నేహితుడు లోపల ఉన్నాడు .
s-343 ఆయన పైకి వెళ్ళేడు .
s-344 మీరు నిన్నటి పత్రిక చూసేరా ?
s-345 ఇక్కడి నీళ్ళు ఎలాగు ఉన్నాయి ?
s-346 పడమటి దిక్కు చూడండి .
s-347 కమల పాట పాడటం మొదలు పెట్టింది .
s-348 నేను మీరు ఇలా మాట్లాడటం ఒప్పుకోను .
s-349 రాముకు అన్నం తింటానికి తీరిక లేదు .
s-350 పిల్లవాడు ఆకలి కావటంతోనే ఏడుస్తాడు .
s-351 ఆఫీసరు లేకపోవటం వల్ల గుమాస్తాలు పనిచెయ్యటం మానేసేరు .
s-352 తెలిసీ తెలియక ఏమో చెప్పేడు .
s-353 చాలీ చాలని జీతాలు సంపాదిస్తారు .
s-354 కుర్చీ చేతిమీద ఆనీ ఆనకుండా కూర్చున్నాడు .
s-355 ఇద్దరు అబ్బాయిలు వచ్చేరు .
s-356 వాడు అది చెయ్యకపోతే , నాకు చెప్పండి .
s-357 వాడు అది చెయ్యలేకపోతే , నాకు చెప్పండి .
s-358 ఆటలో గెలవక పోయినా , సంతోషించేడు .
s-359 ఆటలో గెలవలేకపోయినా , సంతోషించేడు .
s-360 ఆయన రాకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేరు .
s-361 పాపం ! వాళ్ళ అబ్బాయి కారు కింద పడ్డాడట .
s-362 అబ్బా ! నొప్పి !
s-363 భేష్ ! భేష్ !
s-364 అబ్బో !
s-365 అరె అరె !
s-366 ఒరేయ్ !
s-367 ఒసేయ్ !
s-368 ఏమండి !
s-369 ఏమండోయ్ !
s-370 ఏం రా !
s-371 ఏమర్రా !
s-372 ఏం అమ్మా !
s-373 ఏం అయ్యా !
s-374 సరే !
s-375 అవును అండి !
s-376 కాదు అండి !
s-377 నమస్కారం అండి !
s-378 నేను ఏం చెప్పేది ?
s-379 నేను ఎక్కడికి వెళ్ళేది ?
s-380 నేను వచ్చేదే ?
s-381 నేను ఏం చెప్పాలి ?
s-382 నేను రావాలే ?
s-383 ఆమె అన్నం వండలేదు .
s-384 నేను చెట్లు ఎక్కలేను .
s-385 డబ్బు చాలక , ఇల్లు కొనలేకపోయాను .
s-386 చేపలు పట్టలేక పోయేడు .
s-387 అంతా తినలేక పోతారు .
s-388 ఇంట్లో ఉండలేకపోతాను .
s-389 బడికి వెళ్ళే ముందు పాఠం చదువుకోవాలి .
s-390 ఆయన్ని చూసిన వెంటనే అందరూ లేచి కేకలు వేసేరు .
s-391 చాలాసేపు తిరిగిన తరువాత ఇంటికి వచ్చేడు .
s-392 నేను చెప్పేవరకు మీరు ఉండండి .
s-393 మా ఇల్లు చూసిన దాకా నేరుగా వెళ్ళండి .
s-394 నాకు తెలిసినంతవరకు . . .
s-395 వాడు చదివిన అంతమట్టుకు బాగా చదివేడు .
s-396 వారిది పల్లెటూరైనందుకు క్షమార్పణ కూడా చేసేరు .
s-397 టికట్ లేకుండా ప్రయాణం చేసినందుకు జుల్మానా విధించేరు .
s-398 నేను మీ దగ్గర సెలవు తీసుకొనేటందుకు వచ్చేను .
s-399 ఎస్ కి ఇదంతా వింటున్న కొద్దీ కంపరం ఎత్తింది .
s-400 తలచుకొన్న కొద్దీ నాకు ఆశ్చర్యం అయింది .
s-401 మనుషులు పెరిగిన కొద్దీ దూరం అవుతారు .
s-402 నేనే ఇంటికి నడిచి వెళ్ళేను .
s-403 నేను ఇంటికే నడిచి వెళ్ళేను .

Text viewDownload CoNNL-U