s-303
| అందరూ వెంటవెంటనే వెళ్ళేరు . |
s-304
| మధ్యమధ్య నాకు కనిపిస్తుండండి . |
s-305
| ఏటా కోట్లకొలది రూపాయిలు వెచ్చిస్తున్నారు . |
s-306
| ఇంటింటా రాటం తిరగాలి . |
s-307
| వాళ్ళు దగ్గరదగ్గర కూర్చున్నారు . |
s-308
| వాడు మెత్తమెత్తగా మాట్లాడుతాడు . |
s-309
| ఆయన వంట చేసుకొంటాడు . |
s-310
| మీ తాతతో చెప్పుకో . |
s-311
| తెలుగు నేర్చుకొంటున్నాను . |
s-312
| పిల్లలు ఆడుకొంటున్నారు . |
s-313
| మీరు పడుకొన్నారా ? |
s-314
| పెట్టె తీసుకు వచ్చేడు . |
s-315
| వర్షం వస్తుంది అనుకోండి , మీరుయేం చేస్తారు ? |
s-316
| మా పెళ్ళి అయిన మూడో నాడే బయలుదేరేము . |
s-317
| ఊరేగింపు వెళ్ళిపోయిన అర గంట దాక ఎస్. నిద్ర పోలేదు . |
s-318
| ఇక్కడికి వచ్చిన నాలుగో రోజున వాడికి జబ్బు చేసింది . |
s-319
| ప్రయోగించబడిన ముప్ఫై ఎనిమిదో రోజున ... |
s-320
| కారు తలుపు టక్కున వేసిన కొన్ని సెకండ్లలో ... |
s-321
| ఇంటికి వచ్చినవారు మా అన్నగారు . |
s-322
| నన్ను చూసినవాడు ఇంటికి వెళ్ళేడు . |
s-323
| నేను తెచ్చినవి బల్లమీద ఉన్నాయి . |
s-324
| మీరు చెబుతున్నది నాకు అర్థం కాదు . |
s-325
| డబ్బు అడిగే వాళ్ళకి ఏమీ ఇవ్వడు . |
s-326
| నేను అడిగేవాటికి జవాబు చెప్పు . |
s-327
| ఆయన ఎప్పుడు వస్తాడు ? |
s-328
| ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు . |
s-329
| వారు ఎవరు ? |
s-330
| వారు ఎవరో నాకు తెలుసు . |
s-331
| మీ పేరు ఏమిటి ? |
s-332
| మీ పేరు ఏమిటో నాకు చెప్పండి . |
s-333
| నేను ఎవరిని ? |
s-334
| నేను ఎవరినో మీకు తెలుసా ? |
s-335
| ఆయన ఫీజు ఎంత ? |
s-336
| ఆయన ఫీజు ఎంతో మీరు తెలుసుకొన్నారా ? |
s-337
| జేబులు కొట్టటం ఎలాగు ? |
s-338
| జేబులు కొట్టటం ఎలాగో వాడికి తెలుసు . |
s-339
| ఆమె ఎలా ఉందో చూసి రా . |
s-340
| వారు వచ్చేరో , లేదో అతను నాకు చెప్ప లేదు . |
s-341
| ఇక ఏం చెయ్యాలో ఆలోచించు . |
s-342
| మీ స్నేహితుడు లోపల ఉన్నాడు . |
s-343
| ఆయన పైకి వెళ్ళేడు . |
s-344
| మీరు నిన్నటి పత్రిక చూసేరా ? |
s-345
| ఇక్కడి నీళ్ళు ఎలాగు ఉన్నాయి ? |
s-346
| పడమటి దిక్కు చూడండి . |
s-347
| కమల పాట పాడటం మొదలు పెట్టింది . |
s-348
| నేను మీరు ఇలా మాట్లాడటం ఒప్పుకోను . |
s-349
| రాముకు అన్నం తింటానికి తీరిక లేదు . |
s-350
| పిల్లవాడు ఆకలి కావటంతోనే ఏడుస్తాడు . |
s-351
| ఆఫీసరు లేకపోవటం వల్ల గుమాస్తాలు పనిచెయ్యటం మానేసేరు . |
s-352
| తెలిసీ తెలియక ఏమో చెప్పేడు . |
s-353
| చాలీ చాలని జీతాలు సంపాదిస్తారు . |
s-354
| కుర్చీ చేతిమీద ఆనీ ఆనకుండా కూర్చున్నాడు . |
s-355
| ఇద్దరు అబ్బాయిలు వచ్చేరు . |
s-356
| వాడు అది చెయ్యకపోతే , నాకు చెప్పండి . |
s-357
| వాడు అది చెయ్యలేకపోతే , నాకు చెప్పండి . |
s-358
| ఆటలో గెలవక పోయినా , సంతోషించేడు . |
s-359
| ఆటలో గెలవలేకపోయినా , సంతోషించేడు . |
s-360
| ఆయన రాకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేరు . |
s-361
| పాపం ! వాళ్ళ అబ్బాయి కారు కింద పడ్డాడట . |
s-362
| అబ్బా ! నొప్పి ! |
s-363
| భేష్ ! భేష్ ! |
s-364
| అబ్బో ! |
s-365
| అరె అరె ! |
s-366
| ఒరేయ్ ! |
s-367
| ఒసేయ్ ! |
s-368
| ఏమండి ! |
s-369
| ఏమండోయ్ ! |
s-370
| ఏం రా ! |
s-371
| ఏమర్రా ! |
s-372
| ఏం అమ్మా ! |
s-373
| ఏం అయ్యా ! |
s-374
| సరే ! |
s-375
| అవును అండి ! |
s-376
| కాదు అండి ! |
s-377
| నమస్కారం అండి ! |
s-378
| నేను ఏం చెప్పేది ? |
s-379
| నేను ఎక్కడికి వెళ్ళేది ? |
s-380
| నేను వచ్చేదే ? |
s-381
| నేను ఏం చెప్పాలి ? |
s-382
| నేను రావాలే ? |
s-383
| ఆమె అన్నం వండలేదు . |
s-384
| నేను చెట్లు ఎక్కలేను . |
s-385
| డబ్బు చాలక , ఇల్లు కొనలేకపోయాను . |
s-386
| చేపలు పట్టలేక పోయేడు . |
s-387
| అంతా తినలేక పోతారు . |
s-388
| ఈ ఇంట్లో ఉండలేకపోతాను . |
s-389
| బడికి వెళ్ళే ముందు పాఠం చదువుకోవాలి . |
s-390
| ఆయన్ని చూసిన వెంటనే అందరూ లేచి కేకలు వేసేరు . |
s-391
| చాలాసేపు తిరిగిన తరువాత ఇంటికి వచ్చేడు . |
s-392
| నేను చెప్పేవరకు మీరు ఉండండి . |
s-393
| మా ఇల్లు చూసిన దాకా నేరుగా వెళ్ళండి . |
s-394
| నాకు తెలిసినంతవరకు . . . |
s-395
| వాడు చదివిన అంతమట్టుకు బాగా చదివేడు . |
s-396
| వారిది పల్లెటూరైనందుకు క్షమార్పణ కూడా చేసేరు . |
s-397
| టికట్ లేకుండా ప్రయాణం చేసినందుకు జుల్మానా విధించేరు . |
s-398
| నేను మీ దగ్గర సెలవు తీసుకొనేటందుకు వచ్చేను . |
s-399
| ఎస్ కి ఇదంతా వింటున్న కొద్దీ కంపరం ఎత్తింది . |
s-400
| తలచుకొన్న కొద్దీ నాకు ఆశ్చర్యం అయింది . |
s-401
| మనుషులు పెరిగిన కొద్దీ దూరం అవుతారు . |
s-402
| నేనే ఇంటికి నడిచి వెళ్ళేను . |