s-205
| రాము వచ్చే రోజు రేపు . |
s-206
| రాము ఇక్కడ ఉన్న పది రోజులలో . |
s-207
| రాము ఇక్కడ పది రోజులు ఉన్నాడు . |
s-208
| అతను ఉపన్యాసం చెబుతున్న మూడు గంటలూ వాన కురిసింది . |
s-209
| అబ్బాయి బొమ్మ తెచ్చేడు . |
s-210
| బొమ్మ తెచ్చిన అబ్బాయి ఏడుస్తున్నాడు . |
s-211
| మేష్టారుగారు ఉత్తరం రాసేరు . |
s-212
| ఉత్తరం రాసిన మేష్టారుగారు ఇక్కడ లేరు . |
s-213
| ఇంటికి వచ్చిన అబ్బాయి . |
s-214
| ఇంటికి వచ్చే అబ్బాయి . |
s-215
| ఇంటికి వస్తున్న అబ్బాయి . |
s-216
| నేను చెప్పిన మాట . |
s-217
| నేను చెబుతున్న మాట . |
s-218
| నేను చెప్పని మాట . |
s-219
| మీరు అక్కడికి వెళ్ళవద్దు . |
s-220
| మీరు ఇక్కడికి రావద్దు . |
s-221
| మీ అన్నగారికి ఎన్ని ఇళ్ళున్నాయి ? |
s-222
| ఆయనకి రెండు ఇళ్ళు ఉన్నాయండి . |
s-223
| మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ? |
s-224
| ఈ పుస్తకాల ఖరీదు ఎంత ? |
s-225
| నూరు రూపాయిలు . |
s-226
| వంద రూపాయిలు . |
s-227
| మీకు ఎంతమంది పిల్లలు ? |
s-228
| నిన్న ఒకడు మా ఇంటికి వచ్చేడు . |
s-229
| రెండురెండ్లు నాలుగు . |
s-230
| రూపాయికి నూరుపైసలు . |
s-231
| మూడు వందల రూపాయిలు ఖర్చు పెట్టేం . |
s-232
| వాళ్ళు అంతా సినిమాకి వెళ్ళేరు . |
s-233
| నన్ను ఎవరూ చూడలేదు . |
s-234
| వాళ్ళది గంపెడు సంసారం . |
s-235
| ఏవిధమైన కల్లోలం చెలరేగేదీ ఎవరూ చెప్పలేరు . |
s-236
| తండ్రి ఏం చెబుతున్నదీ సుందరానికి అర్థం కాలేదు . |
s-237
| చలం వచ్చేదీ లేనిదీ తర్వాత చూసుకోవచ్చు . |
s-238
| వాడు ఎక్కడెక్కడ తిరిగేదీ ఆవిడకు తెలియదు . |
s-239
| ఆయన రేపు రానిదే , నేను ఉండను . |
s-240
| ఆయన వచ్చినప్పుడు పిలిచేను . |
s-241
| నేను చదువుకొంటున్నప్పుడు నన్ను శ్రమ పెట్టకండి . |
s-242
| ఆయన రానప్పుడు పిలవటం ఎందుకు ? |
s-243
| ఆయన్ని పిలిచినప్పుడల్లా వస్తాడు . |
s-244
| అతన్ని చూసినప్పుడల్లా భయపడేవాళ్ళం . |
s-245
| భారీ వర్షాలు పడినప్పుడల్లా ఇంటికప్పు కారుతుంది . |
s-246
| యాభై అడుగులు తవ్వేటప్పటికి ఒక మాసం అయిపోయింది . |
s-247
| అవి కంచె దాటేటప్పటికి తెల్లవారిపోయింది . |
s-248
| సంవత్సరం గడిచేటప్పటికి . . . |
s-249
| మీరు తిరిగి వచ్చేలోపల ఈ పని ఔతుంది . |
s-250
| రాము వెళ్ళినప్పటి నుంచి కమలకు ఒంటిలో బాగా లేదు . |
s-251
| అతను ఆలస్యంగా వచ్చినా , రైలు దొరికింది . |
s-252
| అన్నం తినే కంచం . |
s-253
| అన్నం తినే చెయ్యి . |
s-254
| అన్నం తినే బల్ల . |
s-255
| అన్నం తినే మనిషి . |
s-256
| రాముడు సీతతో వెళ్ళేడు . |
s-257
| నేను వచ్చిన దారి చాలా దూరం . |
s-258
| మీరు వెళ్ళే రోజు చెప్పండి . |
s-259
| వాడు కొట్టిన కత్తి పట్టుకొన్నాను . |
s-260
| వాళ్ళు ఉన్న ఊరు మా ఊరి పక్కనే . |
s-261
| మేము దిగిన బస్సు వెళ్ళిపోయింది . |
s-262
| నేను రేపు వెళ్తాను . |
s-263
| రాము తాను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు . |
s-264
| నువ్వు నాతో నేను రేపు వస్తాను అని చెప్పేవు . |
s-265
| నేను రేపు వస్తాను . |
s-266
| నేను నీతో నేను రేపు వస్తాను అని చెప్పేను . |
s-267
| నువ్వు రేపు వస్తావా ? |
s-268
| నేను నిన్ను రేపు వస్తావా అని అడిగేను . |
s-269
| నువ్వు రేపు రా ! |
s-270
| నువ్వు నన్ను రేపు రమ్మని అన్నావు . |
s-271
| ఆయన నన్ను నీళ్ళు తాగమంటున్నారు . |
s-272
| నేను ఈవేళ వారిని భోజనానికి రమ్మన్నాను . |
s-273
| నేను వాణ్ణి పొమ్మన్నా , పో లేదు . |
s-274
| ఆయన నన్ను నీళ్ళు తాగవద్దు అన్నారు . |
s-275
| ఆయన నిన్ను ఇంటికి వెళ్ళవద్దు అంటారు . |
s-276
| నేను అతన్ని ఆ ప్రశ్నకి జవాబు ఇయ్యవద్దన్నాను . |
s-277
| వారు ఎప్పుడు వస్తారు ? |
s-278
| వారు ఎప్పుడు వచ్చేరు ? |
s-279
| వారు రావటం ఎప్పుడు ? |
s-280
| వారు ఎప్పుడు రావటం ? |
s-281
| రాము నిన్న కమలకు పుస్తకం ఇచ్చేడు . |
s-282
| రాము నిన్న పుస్తకం ఇచ్చింది కమలకు . |
s-283
| రాము నిన్న కమలకు ఇచ్చింది పుస్తకం . |
s-284
| రాము కమలకు పుస్తకం ఇచ్చింది నిన్న . |
s-285
| రామా నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది ? |
s-286
| రాము నిన్న కమలకుటగదా పుస్తకం ఇచ్చింది ? |
s-287
| డాక్టరుగారు మందు ఇస్తేనే గాని , అతను తాగడు . |
s-288
| పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారు . |
s-289
| రామదాసు దేవుణ్ణి కళ్ళారా చూసేడు . |
s-290
| ఈ సంగతి అక్షరాలా నిజం . |
s-291
| ఆమె కిలకిలా నవ్వింది . |
s-292
| గంటలు గణగణమంటున్నాయి . |
s-293
| గుండె ఝల్లుమన్నది . |
s-294
| పొలం అంతా తెగ తవ్వేశారు . |
s-295
| రామయ్య తెగ తింటాడు . |
s-296
| అతనికి తెలుగు అట్టే రాదు . |
s-297
| నేను కాలేజీకి నడిచి వెళ్తాను . |
s-298
| ఆమె ఆపకుండా మాట్లాడుతుంది . |
s-299
| ఒక విషయం అడగాలని ఉంది . |
s-300
| నాకు పేకాట ద్వారా డబ్బు సంపాదించాలని ఉంది . |
s-301
| వాళ్ళకు ఇంటికి వెళ్ళాలి అని లేదు . |
s-302
| ఆ సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది . |
s-303
| అందరూ వెంటవెంటనే వెళ్ళేరు . |
s-304
| మధ్యమధ్య నాకు కనిపిస్తుండండి . |