Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 202 - 301 of 1051 • previousnext

s-202 శర్మగారు వెళ్ళటం నాకు తెలియదు .
s-203 శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
s-204 శర్మగారు వెళ్తున్నది నాకు తెలియదు .
s-205 రాము వచ్చే రోజు రేపు .
s-206 రాము ఇక్కడ ఉన్న పది రోజులలో .
s-207 రాము ఇక్కడ పది రోజులు ఉన్నాడు .
s-208 అతను ఉపన్యాసం చెబుతున్న మూడు గంటలూ వాన కురిసింది .
s-209 అబ్బాయి బొమ్మ తెచ్చేడు .
s-210 బొమ్మ తెచ్చిన అబ్బాయి ఏడుస్తున్నాడు .
s-211 మేష్టారుగారు ఉత్తరం రాసేరు .
s-212 ఉత్తరం రాసిన మేష్టారుగారు ఇక్కడ లేరు .
s-213 ఇంటికి వచ్చిన అబ్బాయి .
s-214 ఇంటికి వచ్చే అబ్బాయి .
s-215 ఇంటికి వస్తున్న అబ్బాయి .
s-216 నేను చెప్పిన మాట .
s-217 నేను చెబుతున్న మాట .
s-218 నేను చెప్పని మాట .
s-219 మీరు అక్కడికి వెళ్ళవద్దు .
s-220 మీరు ఇక్కడికి రావద్దు .
s-221 మీ అన్నగారికి ఎన్ని ఇళ్ళున్నాయి ?
s-222 ఆయనకి రెండు ఇళ్ళు ఉన్నాయండి .
s-223 మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ?
s-224 పుస్తకాల ఖరీదు ఎంత ?
s-225 నూరు రూపాయిలు .
s-226 వంద రూపాయిలు .
s-227 మీకు ఎంతమంది పిల్లలు ?
s-228 నిన్న ఒకడు మా ఇంటికి వచ్చేడు .
s-229 రెండురెండ్లు నాలుగు .
s-230 రూపాయికి నూరుపైసలు .
s-231 మూడు వందల రూపాయిలు ఖర్చు పెట్టేం .
s-232 వాళ్ళు అంతా సినిమాకి వెళ్ళేరు .
s-233 నన్ను ఎవరూ చూడలేదు .
s-234 వాళ్ళది గంపెడు సంసారం .
s-235 ఏవిధమైన కల్లోలం చెలరేగేదీ ఎవరూ చెప్పలేరు .
s-236 తండ్రి ఏం చెబుతున్నదీ సుందరానికి అర్థం కాలేదు .
s-237 చలం వచ్చేదీ లేనిదీ తర్వాత చూసుకోవచ్చు .
s-238 వాడు ఎక్కడెక్కడ తిరిగేదీ ఆవిడకు తెలియదు .
s-239 ఆయన రేపు రానిదే , నేను ఉండను .
s-240 ఆయన వచ్చినప్పుడు పిలిచేను .
s-241 నేను చదువుకొంటున్నప్పుడు నన్ను శ్రమ పెట్టకండి .
s-242 ఆయన రానప్పుడు పిలవటం ఎందుకు ?
s-243 ఆయన్ని పిలిచినప్పుడల్లా వస్తాడు .
s-244 అతన్ని చూసినప్పుడల్లా భయపడేవాళ్ళం .
s-245 భారీ వర్షాలు పడినప్పుడల్లా ఇంటికప్పు కారుతుంది .
s-246 యాభై అడుగులు తవ్వేటప్పటికి ఒక మాసం అయిపోయింది .
s-247 అవి కంచె దాటేటప్పటికి తెల్లవారిపోయింది .
s-248 సంవత్సరం గడిచేటప్పటికి . . .
s-249 మీరు తిరిగి వచ్చేలోపల పని ఔతుంది .
s-250 రాము వెళ్ళినప్పటి నుంచి కమలకు ఒంటిలో బాగా లేదు .
s-251 అతను ఆలస్యంగా వచ్చినా , రైలు దొరికింది .
s-252 అన్నం తినే కంచం .
s-253 అన్నం తినే చెయ్యి .
s-254 అన్నం తినే బల్ల .
s-255 అన్నం తినే మనిషి .
s-256 రాముడు సీతతో వెళ్ళేడు .
s-257 నేను వచ్చిన దారి చాలా దూరం .
s-258 మీరు వెళ్ళే రోజు చెప్పండి .
s-259 వాడు కొట్టిన కత్తి పట్టుకొన్నాను .
s-260 వాళ్ళు ఉన్న ఊరు మా ఊరి పక్కనే .
s-261 మేము దిగిన బస్సు వెళ్ళిపోయింది .
s-262 నేను రేపు వెళ్తాను .
s-263 రాము తాను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు .
s-264 నువ్వు నాతో నేను రేపు వస్తాను అని చెప్పేవు .
s-265 నేను రేపు వస్తాను .
s-266 నేను నీతో నేను రేపు వస్తాను అని చెప్పేను .
s-267 నువ్వు రేపు వస్తావా ?
s-268 నేను నిన్ను రేపు వస్తావా అని అడిగేను .
s-269 నువ్వు రేపు రా !
s-270 నువ్వు నన్ను రేపు రమ్మని అన్నావు .
s-271 ఆయన నన్ను నీళ్ళు తాగమంటున్నారు .
s-272 నేను ఈవేళ వారిని భోజనానికి రమ్మన్నాను .
s-273 నేను వాణ్ణి పొమ్మన్నా , పో లేదు .
s-274 ఆయన నన్ను నీళ్ళు తాగవద్దు అన్నారు .
s-275 ఆయన నిన్ను ఇంటికి వెళ్ళవద్దు అంటారు .
s-276 నేను అతన్ని ప్రశ్నకి జవాబు ఇయ్యవద్దన్నాను .
s-277 వారు ఎప్పుడు వస్తారు ?
s-278 వారు ఎప్పుడు వచ్చేరు ?
s-279 వారు రావటం ఎప్పుడు ?
s-280 వారు ఎప్పుడు రావటం ?
s-281 రాము నిన్న కమలకు పుస్తకం ఇచ్చేడు .
s-282 రాము నిన్న పుస్తకం ఇచ్చింది కమలకు .
s-283 రాము నిన్న కమలకు ఇచ్చింది పుస్తకం .
s-284 రాము కమలకు పుస్తకం ఇచ్చింది నిన్న .
s-285 రామా నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది ?
s-286 రాము నిన్న కమలకుటగదా పుస్తకం ఇచ్చింది ?
s-287 డాక్టరుగారు మందు ఇస్తేనే గాని , అతను తాగడు .
s-288 పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారు .
s-289 రామదాసు దేవుణ్ణి కళ్ళారా చూసేడు .
s-290 సంగతి అక్షరాలా నిజం .
s-291 ఆమె కిలకిలా నవ్వింది .
s-292 గంటలు గణగణమంటున్నాయి .
s-293 గుండె ఝల్లుమన్నది .
s-294 పొలం అంతా తెగ తవ్వేశారు .
s-295 రామయ్య తెగ తింటాడు .
s-296 అతనికి తెలుగు అట్టే రాదు .
s-297 నేను కాలేజీకి నడిచి వెళ్తాను .
s-298 ఆమె ఆపకుండా మాట్లాడుతుంది .
s-299 ఒక విషయం అడగాలని ఉంది .
s-300 నాకు పేకాట ద్వారా డబ్బు సంపాదించాలని ఉంది .
s-301 వాళ్ళకు ఇంటికి వెళ్ళాలి అని లేదు .

Text viewDownload CoNNL-U