Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 112 - 211 of 1051 • previousnext

s-112 కొండ ఎత్తు .
s-113 మామిడిపండు తీపి .
s-114 కమల పొడుగు .
s-115 వెంకయ్యకు పిచ్చి .
s-116 రమణయ్యకు చెవుడు .
s-117 విజయవాడలో చచ్చే ఎండలు .
s-118 ఇంటికి మందు తెచ్చింది రామయ్య .
s-119 వాడికి ఆకలిగా ఉంది .
s-120 వాడికి ఆకలి ఎక్కువ .
s-121 వాడు ఆకలిగా ఉన్నాడు .
s-122 నాకు పుస్తకం కావాలి .
s-123 వాడికి తెలివి లేదు .
s-124 రమణారావు నిద్ర పోతున్నాడా ?
s-125 మీరు ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్తారు ?
s-126 ఎవరు ఎవరికి ఏం ఎప్పుడు ఎందుకు ఇచ్చేరు ?
s-127 ఆమెకు మొగ పిల్లవాడా ?
s-128 ఆమెకు ఆడపిల్లా ?
s-129 ఆమెకు మొగ పిల్లవాడా , ఆడపిల్లా ?
s-130 ఆయన ప్రొఫెసరుగారా ?
s-131 ఆయన డాక్టరుగారా ?
s-132 కమల విమల కంటె తెలుపా ?
s-133 కమల విమల కంటె నలుపా ?
s-134 కమల విమల కంటె తెలుపా నలుపా ?
s-135 ఆయన మీకు ఆఫీసరా ?
s-136 ఆయన మాకు ఆఫీసరా ?
s-137 ఆయన మీకా మాకా ఆఫీసరు ?
s-138 మీరు అన్నం ఎప్పుడు తింటారు ?
s-139 మా అబ్బాయి రేపు ఊరికి వెళ్తాడు .
s-140 మా నాన్నగారు మద్రాసునుంచి బొమ్మలు తెస్తారు .
s-141 అంగట్లో మామిడిపండ్లు కొంటాను .
s-142 ఎల్లుండి మేం డబ్బుఇస్తాం .
s-143 ఆయన కవిత్వం రాస్తాడు .
s-144 ఆవులు పాలు ఇస్తాయి .
s-145 నువ్వు సిగరెట్లు తాగుతావా ?
s-146 మా అమ్మాయి నా మాట వింటుంది .
s-147 నేను మిఠాయి తింటాను .
s-148 మేం ఇల్లు డిసెంబరులో కడతాం .
s-149 నేను రచయితను కాదు .
s-150 మేం డాక్టర్లం కాదు .
s-151 మీరు వెళ్ళినా , నేను వెళ్ళను .
s-152 డబ్బు ఉన్నా , సుఖం లేదు .
s-153 వాడికి తెలిసినా చెప్పడు .
s-154 తీరిక ఉన్నా , కోరిక లేదు .
s-155 దేవుడు వరము ఇచ్చినా , పూజారి వరం ఇవ్వడు .
s-156 డాక్టరు మందు ఇచ్చినా , రోగి చచ్చాడు .
s-157 కమల మొగుడితో సినిమాకు వెళ్ళింది .
s-158 కమలా మొగుడితో సినిమాకు వెళ్ళింది ?
s-159 కమల మొగుడితో సినిమాకా వెళ్ళింది ?
s-160 ఇతనే రామయ్య .
s-161 ఇతనేనా రామయ్య ?
s-162 కూర బాగానే ఉంది .
s-163 చొక్కా తెలుపు .
s-164 మామిడిపండు తీపి .
s-165 నాకు ఊరు కొత్త .
s-166 ఆవు పాలు పలచన .
s-167 రాము కమల పాడిన పాట విన్నాడు .
s-168 పాట పాడిన కమల రాము వైపు చూసింది .
s-169 ఇల్లు లేక కష్టపడుతున్నాను .
s-170 మీ సహాయం లేకుండా , పని ఎలా చేస్తాను ?
s-171 మీరు లేకుండా పని అవుతుందా ?
s-172 మీరు రాక తప్పదు .
s-173 వాళ్ళు అతన్ని శిక్షించక తప్పదు .
s-174 మీరు మా ఇంటికి రాక రెండు యేళ్ళు అయింది .
s-175 మీరు మా ఇంటికి వచ్చి రెండు యేళ్ళు అయింది .
s-176 వాడు అన్నం తిని మూడు రోజులు అయింది .
s-177 నేను అప్పుడే వెళ్ళి ఉండాల్సింది .
s-178 అతను నిన్ననే వచ్చి ఉండ వచ్చు .
s-179 తల్లీ !
s-180 శాస్త్రిగారూ !
s-181 రాముడా !
s-182 రాముడూ !
s-183 సుందరం !
s-184 మితృలారా !
s-185 సోదరులారా !
s-186 దేవుడా ! ఎక్కడున్నావు రా ?
s-187 బొమ్మలు కొందాం .
s-188 ఇంటికి వెళ్దాం .
s-189 పుస్తకం చదువుదాం .
s-190 రేపు ఇక్కడికి వద్దాం .
s-191 ఇప్పుడు కాఫీ తాగుదాం .
s-192 ఆయన్ని పిలుద్దాం .
s-193 వాణ్ణి కొడదాం .
s-194 ఇల్లు కడదాం .
s-195 మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ?
s-196 మీరు ఇన్ని తెలుగు పుస్తకాలు చదివేరా ?
s-197 అక్కడ ఎందరు ఉన్నారు ?
s-198 నాకు కొన్ని ఇస్తారా ?
s-199 ఆయన చెప్పేది బాగా లేదు .
s-200 శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
s-201 వాన కురవ(ని) అందుకు కారణం ఏమిటి ?
s-202 శర్మగారు వెళ్ళటం నాకు తెలియదు .
s-203 శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు .
s-204 శర్మగారు వెళ్తున్నది నాకు తెలియదు .
s-205 రాము వచ్చే రోజు రేపు .
s-206 రాము ఇక్కడ ఉన్న పది రోజులలో .
s-207 రాము ఇక్కడ పది రోజులు ఉన్నాడు .
s-208 అతను ఉపన్యాసం చెబుతున్న మూడు గంటలూ వాన కురిసింది .
s-209 అబ్బాయి బొమ్మ తెచ్చేడు .
s-210 బొమ్మ తెచ్చిన అబ్బాయి ఏడుస్తున్నాడు .
s-211 మేష్టారుగారు ఉత్తరం రాసేరు .

Text viewDownload CoNNL-U