s-101
| ఆ విషయం నీకు ఎలా చెప్పటమా అని ఆలోచిస్తూ ఉన్నాను . |
s-102
| రేపు ఆయన నాకు డబ్బు ఇస్తారని నమ్ముతున్నాను . |
s-103
| నాకు పరిగెత్తాలి అని తోచలేదు . |
s-104
| మీరు పెద్దమనుషులు అని నాకు తెలుసు . |
s-105
| ఒక వంటమనిషిని కుదుర్చుదాం అనుకొంటున్నాను . |
s-106
| రేపు విజయవాడ పోదాం అనుకొంటున్నాను . |
s-107
| తెలుసు , మీరు అలా అంటారని ! |
s-108
| రామారావు మంచివాడు . |
s-109
| మనం తెలుగు వాళ్ళం . |
s-110
| మనం తెలుగు వాళ్ళం కాము . |
s-111
| మనం తెలుగు వాళ్ళం అయి మన భాషకు ఏం చేసేం ? |
s-112
| ఆ కొండ ఎత్తు . |
s-113
| మామిడిపండు తీపి . |
s-114
| కమల పొడుగు . |
s-115
| వెంకయ్యకు పిచ్చి . |
s-116
| రమణయ్యకు చెవుడు . |
s-117
| విజయవాడలో చచ్చే ఎండలు . |
s-118
| ఇంటికి మందు తెచ్చింది రామయ్య . |
s-119
| వాడికి ఆకలిగా ఉంది . |
s-120
| వాడికి ఆకలి ఎక్కువ . |
s-121
| వాడు ఆకలిగా ఉన్నాడు . |
s-122
| నాకు పుస్తకం కావాలి . |
s-123
| వాడికి తెలివి లేదు . |
s-124
| రమణారావు నిద్ర పోతున్నాడా ? |
s-125
| మీరు ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్తారు ? |
s-126
| ఎవరు ఎవరికి ఏం ఎప్పుడు ఎందుకు ఇచ్చేరు ? |
s-127
| ఆమెకు మొగ పిల్లవాడా ? |
s-128
| ఆమెకు ఆడపిల్లా ? |
s-129
| ఆమెకు మొగ పిల్లవాడా , ఆడపిల్లా ? |
s-130
| ఆయన ప్రొఫెసరుగారా ? |
s-131
| ఆయన డాక్టరుగారా ? |
s-132
| కమల విమల కంటె తెలుపా ? |
s-133
| కమల విమల కంటె నలుపా ? |
s-134
| కమల విమల కంటె తెలుపా నలుపా ? |
s-135
| ఆయన మీకు ఆఫీసరా ? |
s-136
| ఆయన మాకు ఆఫీసరా ? |
s-137
| ఆయన మీకా మాకా ఆఫీసరు ? |
s-138
| మీరు అన్నం ఎప్పుడు తింటారు ? |
s-139
| మా అబ్బాయి రేపు ఊరికి వెళ్తాడు . |
s-140
| మా నాన్నగారు మద్రాసునుంచి బొమ్మలు తెస్తారు . |
s-141
| అంగట్లో మామిడిపండ్లు కొంటాను . |
s-142
| ఎల్లుండి మేం డబ్బుఇస్తాం . |
s-143
| ఆయన కవిత్వం రాస్తాడు . |
s-144
| ఆవులు పాలు ఇస్తాయి . |
s-145
| నువ్వు సిగరెట్లు తాగుతావా ? |
s-146
| మా అమ్మాయి నా మాట వింటుంది . |
s-147
| నేను మిఠాయి తింటాను . |
s-148
| మేం ఇల్లు డిసెంబరులో కడతాం . |
s-149
| నేను రచయితను కాదు . |
s-150
| మేం డాక్టర్లం కాదు . |
s-151
| మీరు వెళ్ళినా , నేను వెళ్ళను . |
s-152
| డబ్బు ఉన్నా , సుఖం లేదు . |
s-153
| వాడికి తెలిసినా చెప్పడు . |
s-154
| తీరిక ఉన్నా , కోరిక లేదు . |
s-155
| దేవుడు వరము ఇచ్చినా , పూజారి వరం ఇవ్వడు . |
s-156
| డాక్టరు మందు ఇచ్చినా , రోగి చచ్చాడు . |
s-157
| కమల మొగుడితో సినిమాకు వెళ్ళింది . |
s-158
| కమలా మొగుడితో సినిమాకు వెళ్ళింది ? |
s-159
| కమల మొగుడితో సినిమాకా వెళ్ళింది ? |
s-160
| ఇతనే రామయ్య . |
s-161
| ఇతనేనా రామయ్య ? |
s-162
| కూర బాగానే ఉంది . |
s-163
| ఆ చొక్కా తెలుపు . |
s-164
| మామిడిపండు తీపి . |
s-165
| నాకు ఈ ఊరు కొత్త . |
s-166
| ఆవు పాలు పలచన . |
s-167
| రాము కమల పాడిన పాట విన్నాడు . |
s-168
| పాట పాడిన కమల రాము వైపు చూసింది . |
s-169
| ఇల్లు లేక కష్టపడుతున్నాను . |
s-170
| మీ సహాయం లేకుండా , ఈ పని ఎలా చేస్తాను ? |
s-171
| మీరు లేకుండా పని అవుతుందా ? |
s-172
| మీరు రాక తప్పదు . |
s-173
| వాళ్ళు అతన్ని శిక్షించక తప్పదు . |
s-174
| మీరు మా ఇంటికి రాక రెండు యేళ్ళు అయింది . |
s-175
| మీరు మా ఇంటికి వచ్చి రెండు యేళ్ళు అయింది . |
s-176
| వాడు అన్నం తిని మూడు రోజులు అయింది . |
s-177
| నేను అప్పుడే వెళ్ళి ఉండాల్సింది . |
s-178
| అతను నిన్ననే వచ్చి ఉండ వచ్చు . |
s-179
| తల్లీ ! |
s-180
| శాస్త్రిగారూ ! |
s-181
| రాముడా ! |
s-182
| రాముడూ ! |
s-183
| సుందరం ! |
s-184
| మితృలారా ! |
s-185
| సోదరులారా ! |
s-186
| దేవుడా ! ఎక్కడున్నావు రా ? |
s-187
| ఆ బొమ్మలు కొందాం . |
s-188
| ఇంటికి వెళ్దాం . |
s-189
| పుస్తకం చదువుదాం . |
s-190
| రేపు ఇక్కడికి వద్దాం . |
s-191
| ఇప్పుడు కాఫీ తాగుదాం . |
s-192
| ఆయన్ని పిలుద్దాం . |
s-193
| వాణ్ణి కొడదాం . |
s-194
| ఇల్లు కడదాం . |
s-195
| మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ? |
s-196
| మీరు ఇన్ని తెలుగు పుస్తకాలు చదివేరా ? |
s-197
| అక్కడ ఎందరు ఉన్నారు ? |
s-198
| నాకు కొన్ని ఇస్తారా ? |
s-199
| ఆయన చెప్పేది బాగా లేదు . |
s-200
| శర్మగారు వెళ్ళింది నాకు తెలియదు . |