s-2
| ఎక్కడికి వెళ్తున్నారండీ ? |
s-3
| ఎప్పుడోయ్ అమెరికా నించి రావటం ? |
s-4
| ఎందుకయ్యా ఈ బాధ ? |
s-5
| ఇంటికి పోరా ! |
s-6
| పోయి నీ తాతతో చెప్పరా ! |
s-7
| బళ్ళు సిద్ధం చేయండిరా ! |
s-8
| పోయి మీ పనులు చేసుకోండిరా ! |
s-9
| అబద్దం చెబుతానుటరా ? |
s-10
| ఈ రెండు అక్షరాలు దిద్దుకోవే ! |
s-11
| వాణ్ణి కూడా పిలవవే ! |
s-12
| ఎక్కడ ఉన్నావమ్మా ఇప్పటిదాకా ? |
s-13
| రాము ఎల్లుండి మద్రాసు వెళ్తాడు . |
s-14
| రాము రేపో ఎల్లుండో మద్రాసు వెళ్తాడు . |
s-15
| రాము రేపన్నా ఎల్లుండన్నా మద్రాసు వెళ్తాడు . |
s-16
| మీరు ఈ పని చెయ్యాలి . |
s-17
| నేను ఈ పని చెయ్యాలి . |
s-18
| మీరన్నా నేనన్నా ఈ పని చెయ్యాలి . |
s-19
| రాము వస్తాడో , రాడో . |
s-20
| దేవుడు ఉన్నాడో , లేడో . |
s-21
| మళ్ళీ నిన్ను చూడగలనో , లేదో . |
s-22
| ఆమెకి అప్పటికి పదమూడు సంవత్సరాలు దాటేయో లేదో , గాని అప్పటికే బాగా ఏపారిగా ఉండేది . |
s-23
| అడవిలో కాలు పెట్టేనో లేదో , పెద్ద పులి కనబడింది . |
s-24
| తిలక్ మహాశయుడి చావు గురించి జనం మరిచేరో లేదో , గాంధీ ముందుకు వచ్చేరు . |
s-25
| తరవాతి పని ఏమిటి ? |
s-26
| అతని తరవాత ఎవరు ? |
s-27
| తరవాత వెళ్ళండి . |
s-28
| ఈ లోకంలో అబద్దం ఆడనివాడు లేడు . |
s-29
| ఈ ఊళ్ళో అబద్దం ఆడనివాడు లేడు . |
s-30
| అతను ఇంత చిన్న ఇంట్లో ఉన్నాడు . |
s-31
| మీకు ఎంత మంచి తోట ఉన్నది ! |
s-32
| మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం ? |
s-33
| నేను మీ ఊళ్ళో కొంత కాలం గడిపేను . |
s-34
| ఇడుగోనండి అద్దె ! |
s-35
| అదుగో ! గుర్రం పరుగెత్తుతున్నది ! |
s-36
| అరుగో మీ నాన్నగారు వచ్చేరు ! |
s-37
| అడుగో మీ తమ్ముడు ! |
s-38
| తాళం చెవి ఏదీ ? |
s-39
| మీ మనమడు ఏడీ ? |
s-40
| మీ మామగారు ఏరీ ? |
s-41
| అతను మద్రాసునుంచి వచ్చేడు . |
s-42
| నేను ఉద్యోగం కోసం వెళ్ళేను . |
s-43
| ఆమె నాకంటే చిన్న . |
s-44
| మా ఊరు ఈ ఊరికి తూర్పున ఉంది . |
s-45
| నేను అతని ద్వారా పుస్తకం పంపుతాను . |
s-46
| వారు ఎప్పుడు వస్తారు ? |
s-47
| వారు ఎప్పుడు వచ్చేరు ? |
s-48
| మనం ఎందుకు అన్నం తిన్నాం ? |
s-49
| వారు ఎప్పుడు రావటం ? |
s-50
| నేను ఇంటికి వెళ్ళాలి . |
s-51
| మేము భోజనం చెయ్యాలి . |
s-52
| మీరు మా ఊరికి రావాలి . |
s-53
| వాడు రేపు పోవాలి . |
s-54
| పాఠం నేర్చుకోవాలి . |
s-55
| మీరు గట్టిగా చెప్పాల్సి వచ్చింది . |
s-56
| నేను ఆ పని చెయ్యాల్సి వెళ్ళేను . |
s-57
| నేను అప్పటికే వెళ్ళాల్సింది . |
s-58
| ఇది పుస్తకాల బీర్వా . |
s-59
| అది కూరగాయల దుకాణమా ? |
s-60
| ఇవి మీ స్నేహితుల పుస్తకాలా ? |
s-61
| రాము ఆలస్యంగా వచ్చేడు అని కమలకు కోపం వచ్చింది . |
s-62
| ఒంటికి మంచిది కాదు అని నేను సిగరెట్లు తాగటం మానేసేను . |
s-63
| మొన్న నేను ఊళ్ళో లేను . |
s-64
| నిన్న నువ్వు ఆఫీసులో లేను . |
s-65
| ఆమెకి భర్త లేడు . |
s-66
| వాడికి బుద్ధి లేదు . |
s-67
| నిన్న మీరు ఊళ్ళో లేరు . |
s-68
| వాళ్ళు అక్కడ లేరు . |
s-69
| అప్పుడు చెరువులో నీళ్ళు లేవు . |
s-70
| ఇప్పుడు ఊళ్ళో జనం లేరు . |
s-71
| ఆయన ఇప్పుడు కులాసాగా లేడు . |
s-72
| నువ్వు వెళ్ళు ! |
s-73
| మీరు వెళ్ళండి ! |
s-74
| అతను ' నువ్వు వెళ్ళు ' అన్నాడు . |
s-75
| నేను మిమ్మలని పిలిచేను . |
s-76
| ఎవరు నన్ను పిలిచేరు ? |
s-77
| ఎవరో వాణ్ణి పిలిచేరు . |
s-78
| మీ అబ్బాయిని మా ఇంటికి పంపండి . |
s-79
| అతను పిల్లవాణ్ణి కొట్టేడు . |
s-80
| మీ నాన్నగార్ని పిలవండి . |
s-81
| నాకు ఈ జాబు రాసి పెట్టు . |
s-82
| నా పని వాడే చేసి పెట్టేడు . |
s-83
| వాడు అన్నం తినకుండా వెళ్ళేడు . |
s-84
| ఆయన రాకుండా , మీరు రారు . |
s-85
| తెలియకుండా మాట్లాడకు . |
s-86
| భోజనం చేయకుండా ఎవరు ఉంటారు ? |
s-87
| వాడికి తెలియక , బాధ పడుతున్నాడు . |
s-88
| వాడు సరిగా తినక చిక్కిపోయాడు . |
s-89
| నేను చెప్పకముందు , రాకండి . |
s-90
| ఆయన్ని పిలవకముందు , నన్ను పిలవండి . |
s-91
| రాము వెళ్ళేడు . |
s-92
| రాము ఇప్పుడే ఊరినించి వచ్చేడు . |
s-93
| రాము కమలకు పుస్తకం ఇచ్చేడు . |
s-94
| అది పుస్తకం కాదు . |
s-95
| రాము నాకు తమ్ముడు కాడు . |
s-96
| టోకియో అన్ని నగరాల్లోనూ పెద్దది . |
s-97
| ఆయన ఈ ఊరికి కొత్త కాదు . |
s-98
| రేపు ఆయన్ని కలుసుకొంటానని రాసేను . |
s-99
| అది ఎలా చేయాలా అని దిగులు పడుతున్నాను . |
s-100
| జైల్నుంచి ఎలా తప్పించుకోవడమా అని వాడి ఆలోచన . |
s-101
| ఆ విషయం నీకు ఎలా చెప్పటమా అని ఆలోచిస్తూ ఉన్నాను . |