s-1
| మనం ఎందుకు అన్నం తింటాం ? |
s-2
| నువ్వు పని చెయ్యాలి . |
s-3
| నేను ఆ పని చెయ్యాల్సి వచ్చింది . |
s-4
| మీ తల్లిదండ్రుల ఊరు ఏమిటి ? |
s-5
| అవి మా ఇళ్ళ గోడలు . |
s-6
| ఇది పళ్ళ బుట్ట . |
s-7
| ఇవ్వేళ ఆమె ఇక్కడ లేదు . |
s-8
| నిన్న మేము ఊళ్ళో లేము . |
s-9
| దుకాణాల్లో బియ్యం లేవు . |
s-10
| అతను నన్ను వెళ్ళమన్నాడు . |
s-11
| మా అబ్బాయి ఎడమ చేతితో అన్నం తింటాడు . |
s-12
| కమల ఒంటరిగా ఇంటికి వెళ్ళలేకపోతున్నది . |
s-13
| వాళ్ళు పెద్ద మనుషులు కారు . |
s-14
| ఎవరిదగ్గిరికి వెళ్ళటమా అని సంకోచించాను . |
s-15
| నాలాగా జన్మంతా బాధపడాలి అనుకొన్నావా ? |
s-16
| రామయ్య ఇంటికి మందు తెచ్చేడు . |
s-17
| రామయ్య మందు తెచ్చింది ఇంటికి . |
s-18
| నాకు చలిగా ఉంది . |
s-19
| నాకు చలి వేస్తున్నది . |
s-20
| శర్మగారు ప్రొఫెసరా ? |
s-21
| ఆయన ప్రొఫెసరుగారా , డాక్టరుగారా ? |
s-22
| నువ్వు గట్టివాడివి కాదు . |
s-23
| దూరపు కొండలు నునుపు . |
s-24
| వాడు అన్నం తినక మూడు రోజులు అయింది . |
s-25
| ఈ పని చేద్దాం . |
s-26
| శర్మగారు వెళ్ళేది నాకు తెలియదు . |
s-27
| మేష్టారుగారు రాసిన ఉత్తరం పోస్ట్లో వేసేను . |
s-28
| ఇంటికి రాని అబ్బాయి . |
s-29
| ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు . |
s-30
| అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ , రైలు దొరికింది . |
s-31
| నేను వెళ్ళిన ఇల్లు మరొక వీథిలో ఉన్నది . |
s-32
| రాము నేను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు . |
s-33
| నువ్వు నాతో నువ్వు రేపు వస్తావు అని చెప్పేవు . |
s-34
| నేను నువ్వు రేపు వస్తావా అని అడిగేను . |
s-35
| నువ్వు నాతో నువ్వు రేపు రా అని అన్నావు . |
s-36
| మీరు వాణ్ణి వెళ్ళి సినిమా చూడమనలేదా ? |
s-37
| మీరు నన్ను అతన్ని పిలవమన్నారా ? |
s-38
| ఎ. గారు ఈ మాట అన్న మరునాడే , అందరూ మరిచి పోయేరు . |
s-39
| వారు వచ్చేరా , లేదా ? |
s-40
| ఇక ఏమి చెయ్యాలి ? |
s-41
| మా తమ్ముడు బైట కూర్చున్నాడు . |
s-42
| వచ్చీ రాని తెలుగు మాట్లాడుతున్నాడు . |
s-43
| డాక్టరుగారు వచ్చీ రావటంతోనే , ఆయన్ని కలుసుకున్నాను . |
s-44
| ఒక పాట పాడండి . |
s-45
| ఆయన రాలేకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేం . |
s-46
| అయ్యో ఆయన చనిపోయేరా ? |
s-47
| ఓహో ! మీరా ? |
s-48
| ఆలస్యం అయిన కొద్దీ ఆడపిల్లలకి పెళ్ళవటం కష్టం . |
s-49
| నేను ఐదే నిమిషాలు ఉండగలను . |
s-50
| ఆమె నాతో ఆ సంగతి చెప్ప లేదు . |
s-51
| వాడు వచ్చేడు . |
s-52
| నేను మేష్టారుని . |
s-53
| నేను చంద్రాన్ని , కృష్ణారావు తమ్ముణ్ణి . |
s-54
| అతను రామారావు . |
s-55
| ఏది చౌక ? |
s-56
| మీ పుస్తకాలు ఏవి ? |
s-57
| నువ్వు దేనిని చూసేవు ? |
s-58
| అది దొరకటానికి ఏ పది నిమిషాలో పట్టింది . |
s-59
| తెలియని దేశం . |
s-60
| మీ కలంలో సిరా ఉన్నది ; నా దాంట్లో లేదు . |
s-61
| కమల ఒంటరిగా ఉంది . |
s-62
| ఎవడు తప్పు చేస్తాడో వాడు జైలుకు పోతాడు . |
s-63
| నాకు తెలుగు తెలుసు . |
s-64
| రైలు రావటంతోటే , నాతో చెప్పండి . |
s-65
| ఆమె కులాసాగా ఉంది . |
s-66
| నా దగ్గిర డబ్బు లేదు . |
s-67
| వీడు మా తమ్ముడిలాగా ఉన్నాడు . |
s-68
| నా ఉత్తరువు ప్రకారం పని చేసేవా ? |
s-69
| వాళ్ళు చెరిసగం తీసుకున్నారు . |
s-70
| ఏం అనుకొంటున్నాడో ఏమిటో ? |
s-71
| ఆ డబ్బంతా ఏం చేయాలో ? |
s-72
| వాడికి ఎక్కువ డబ్బు ఉంది . |
s-73
| అన్నం ఎక్కువ అయింది . |
s-74
| నువ్వు ఇంటికి వెళ్ళు ! |
s-75
| ఇది ఆయన కలం . |
s-76
| ఆమె కొడుకులు ఎవరు ? |
s-77
| లేపాక్షి అనే ఒక ఊరు ఉన్నది . |
s-78
| సొంతంగా తనది అనే ఆస్తి ఏమీ లేదు . |
s-79
| కావలిస్తే మళ్ళీ రాస్తా . |
s-80
| మీరు ఎలా మా ఊరికి వచ్చేరు ? |
s-81
| అతనికి నా పుస్తకం ఇచ్చేను . |
s-82
| ఆయన రాగానే నాతో చెప్పండి . |
s-83
| మనం పరిగెత్త బట్టి వానలో తడవ లేదు . |
s-84
| నీ ఇంట వాన కురవ ! |
s-85
| కమల కలంతో పరీక్ష రాసింది . |
s-86
| రాముడు సీతతో అడవికి వెళ్ళేడు . |
s-87
| కమల రాముకు పుస్తకం ఇచ్చింది . |
s-88
| కమలకు రాము తెలుసు . |
s-89
| అన్ని నగరాల్లోకి టోక్యో పెద్దది . |
s-90
| నాకు ఆ సంగతి పదేళ్ళ కిందట తెలిసింది . |
s-91
| రామారావు తన ఇంటికి వెళ్ళేడు . |
s-92
| దేవుడు చూస్తున్నాడు . |
s-93
| ఏం చేస్తున్నావురా ? |
s-94
| నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు . |
s-95
| నాకు మీ తాతగారు తెలుసు . |
s-96
| వాడేటలే దొంగతనం చేసింది ! |
s-97
| అంగడికి వెళ్తే , మామిడి పండ్లు దొరుకుతాయి . |
s-98
| మావాళ్ళు వస్తే , తాళంచెవి ఇవ్వండి . |
s-99
| నన్ను చెప్పనివ్వండి . |
s-100
| వాడికి నూటికి పదిమార్కులు వచ్చేయి . |