Sentence view
Universal Dependencies - Telugu - MTG
Language | Telugu |
---|
Project | MTG |
---|
Corpus Part | test |
---|
Annotation | Rama, Taraka; Vajjala, Sowmya |
---|
showing 101 - 200 of 146 • previous
రాము ఇడ్లీలు తింటాడు , కాఫీ తాగేడు .
s-101
858
రాము ఇడ్లీలు తింటాడు , కాఫీ తాగేడు .
rāmu iḍlīlu tiṁṭāḍu , kāphī tāgeḍu .
రాము తొందరగాను కమల మెల్లగాను నడుస్తారు .
s-102
864
రాము తొందరగాను కమల మెల్లగాను నడుస్తారు .
rāmu tòṁdaragānu kamala mèllagānu naḍustāru .
మీరు క్లేసుకు రావటం ఎందుకు ?
s-103
870
మీరు క్లేసుకు రావటం ఎందుకు ?
mīru klesuku rāvaṭaṁ èṁduku ?
పిల్లలు వెళ్ళటం ఎక్కడికి ?
s-104
871
పిల్లలు వెళ్ళటం ఎక్కడికి ?
pillalu vèḷḷaṭaṁ èkkaḍiki ?
డజన్ అంటే పన్నెండు .
s-105
889
డజన్ అంటే పన్నెండు .
ḍajan aṁṭe pannèṁḍu .
హృదయంలో ఏడుపు , కోపం నేను ముందు అంటే , నేను ముందు అంటున్నాయి .
s-106
894
హృదయంలో ఏడుపు , కోపం నేను ముందు అంటే , నేను ముందు అంటున్నాయి .
hr̥dayaṁlo eḍupu , kopaṁ nenu muṁdu aṁṭe , nenu muṁdu aṁṭunnāyi .
మా తమ్ముణ్ణి చూడాలి అంటే , పిలుస్తాను .
s-107
897
మా తమ్ముణ్ణి చూడాలి అంటే , పిలుస్తాను .
mā tammuṇṇi cūḍāli aṁṭe , pilustānu .
మీరు వస్తారు అనే ఆశ ..
s-108
904
మీరు వస్తారు అనే ఆశ ..
mīru vastāru ane āśa ..
మానవుడు నా అనే వ్యక్తులకోసం బతుకుతాడు , తన కోసం కాదు .
s-109
906
మానవుడు నా అనే వ్యక్తులకోసం బతుకుతాడు , తన కోసం కాదు .
mānavuḍu nā ane vyaktulakosaṁ batukutāḍu , tana kosaṁ kādu .
మేం ఇంటికి వెళ్ళేం .
s-110
910
మేం ఇంటికి వెళ్ళేం .
meṁ iṁṭiki vèḷḷeṁ .
వాణ్ణి ఎద్దు కొమ్ములతో పొడిచింది .
s-111
934
వాణ్ణి ఎద్దు కొమ్ములతో పొడిచింది .
vāṇṇi èddu kòmmulato pòḍiciṁdi .
ఆవు మేతకు వెళ్ళింది .
s-112
956
ఆవు మేతకు వెళ్ళింది .
āvu metaku vèḷḷiṁdi .
వాడు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు .
s-113
964
వాడు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు .
vāḍu ḍabbu kosaṁ prayatnistunnāḍu .
ఇది నా కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు ?
s-114
967
ఇది నా కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు ?
idi nā kannā èkkuva èvariki tèlusu ?
నేను ఈ సంగతి మీతో మాట్లాడగూడదు .
s-115
980
నేను ఈ సంగతి మీతో మాట్లాడగూడదు .
nenu ī saṁgati mīto māṭlāḍagūḍadu .
నాకు ఆ సంగతి పదేళ్ళ కిందట తెలుసు .
s-116
983
నాకు ఆ సంగతి పదేళ్ళ కిందట తెలుసు .
nāku ā saṁgati padeḷḷa kiṁdaṭa tèlusu .
ఆయన వస్తాడు .
s-117
995
ఆయన వస్తాడు .
āyana vastāḍu .
అతనికి తెలుగు వచ్చు .
s-118
1021
అతనికి తెలుగు వచ్చు .
ataniki tèlugu vaccu .
చాలు లే !
s-119
1032
చాలు లే !
cālu le !
ఇల్లు అమ్మితే , డబ్బు వస్తుంది .
s-120
1064
ఇల్లు అమ్మితే , డబ్బు వస్తుంది .
illu ammite , ḍabbu vastuṁdi .
అన్నం పెడితే , పిల్లలు ఏడవరు .
s-121
1067
అన్నం పెడితే , పిల్లలు ఏడవరు .
annaṁ pèḍite , pillalu eḍavaru .
పదిపదులు నూరు .
s-122
1078
పదిపదులు నూరు .
padipadulu nūru .
వాడు నన్ను కొట్టబోయేడు .
s-123
1100
వాడు నన్ను కొట్టబోయేడు .
vāḍu nannu kòṭṭaboyeḍu .
ఆ అమ్మాయి అందంగా ఉన్నది .
s-124
1115
ఆ అమ్మాయి అందంగా ఉన్నది .
ā ammāyi aṁdaṁgā unnadi .
మీరు కులాసాగా ఉన్నారా ?
s-125
1116
మీరు కులాసాగా ఉన్నారా ?
mīru kulāsāgā unnārā ?
నేను ఏం చేస్తే న్యాయంగా ఉంటుంది ?
s-126
1118
నేను ఏం చేస్తే న్యాయంగా ఉంటుంది ?
nenu eṁ ceste nyāyaṁgā uṁṭuṁdi ?
ఆమె నాకు ఎదురుగా కూర్చుంది .
s-127
1126
ఆమె నాకు ఎదురుగా కూర్చుంది .
āmè nāku èdurugā kūrcuṁdi .
వాళ్ళు బొమ్మల కొలువు పెట్టేరు .
s-128
1132
వాళ్ళు బొమ్మల కొలువు పెట్టేరు .
vāḷḷu bòmmala kòluvu pèṭṭeru .
విమల చెల్లెలు .
s-129
1146
విమల చెల్లెలు .
vimala cèllèlu .
కమలా విమలలు అక్కాచెల్లెళ్ళు .
s-130
1147
కమలా విమలలు అక్కాచెల్లెళ్ళు .
kamalā vimalalu akkācèllèḷḷu .
వాళ్ళకు ముగ్గురు పిల్లలు .
s-131
1152
వాళ్ళకు ముగ్గురు పిల్లలు .
vāḷḷaku mugguru pillalu .
ఇవి కొత్తవి కాదు .
s-132
1184
ఇవి కొత్తవి కాదు .
ivi kòttavi kādu .
ఆమె చక్కనిది .
s-133
1191
ఆమె చక్కనిది .
āmè cakkanidi .
ఆయన గొప్పవాడు .
s-134
1195
ఆయన గొప్పవాడు .
āyana gòppavāḍu .
ఇంటికి వెళ్ళు .
s-135
1197
ఇంటికి వెళ్ళు .
iṁṭiki vèḷḷu .
మా ఊరికి రా .
s-136
1203
మా ఊరికి రా .
mā ūriki rā .
వాడికి డబ్బు ఇవ్వకండి .
s-137
1211
వాడికి డబ్బు ఇవ్వకండి .
vāḍiki ḍabbu ivvakaṁḍi .
ఈ పుస్తకాలు కొనండి .
s-138
1212
ఈ పుస్తకాలు కొనండి .
ī pustakālu kònaṁḍi .
కమల అందగత్తె .
s-139
1216
కమల అందగత్తె .
kamala aṁdagattè .
వాడు వాళ్ళు క్షేమంగా చేరినట్లు రాసేడు .
s-140
1233
వాడు వాళ్ళు క్షేమంగా చేరినట్లు రాసేడు .
vāḍu vāḷḷu kṣemaṁgā cerinaṭlu rāseḍu .
రెండు మూడు వందల రూపాయలు ఖర్చు పెడితే గాని , పొలాలు మామూలు స్థితిలోకి వచ్చేటట్లు లేవు .
s-141
1240
రెండు మూడు వందల రూపాయలు ఖర్చు పెడితే గాని , పొలాలు మామూలు స్థితిలోకి వచ్చేటట్లు లేవు .
rèṁḍu mūḍu vaṁdala rūpāyalu kharcu pèḍite gāni , pòlālu māmūlu sthitiloki vacceṭaṭlu levu .
జూన్లో ఇక్కడ వానలు పడుతున్నాయి .
s-142
1264
జూన్లో ఇక్కడ వానలు పడుతున్నాయి .
jūnlo ikkaḍa vānalu paḍutunnāyi .
నాకు ఈ దేశం కొత్తగా ఉంది .
s-143
1268
నాకు ఈ దేశం కొత్తగా ఉంది .
nāku ī deśaṁ kòttagā uṁdi .
ఇది నా కలం .
s-144
1311
ఇది నా కలం .
idi nā kalaṁ .
ఇది మా అమ్మాయి .
s-145
1312
ఇది మా అమ్మాయి .
idi mā ammāyi .
అది మీ నాన్నగారి ఊరు .
s-146
1316
అది మీ నాన్నగారి ఊరు .
adi mī nānnagāri ūru .
Edit as list • Text view • Dependency trees