Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttest

Select a sentence

Showing 1 - 100 of 146 • previousnext

s-1 చూసేరండీ ?
s-2 ఎక్కడికండి వెళ్తున్నారు ?
s-3 నవ్వరటండి నలుగురు ?
s-4 మీరో నేనో పని చెయ్యాలి .
s-5 అంత పెద్ద పుస్తకం చదివేరా ?
s-6 వాడు కుక్కను కర్రతో కొట్టేడు .
s-7 నేను ఆమె కంటె పెద్ద .
s-8 మనం అన్నం ఎందుకు తినటం ?
s-9 ఆయన నిన్నటేగదా మద్రాసునుంచి వచ్చేరు .
s-10 నేను ఆయనకు చెప్పకుండా వచ్చేను .
s-11 చూడకుండా , వెళ్ళకండి .
s-12 అతన్ని మళ్ళీ వెనక్కి పిలుద్దాం అనుకొన్నది .
s-13 రామయ్య ఇంటికి తెచ్చింది మందు .
s-14 వాడికి ఆకలి వేస్తున్నది .
s-15 పక్షులు ఎగురుతాయి .
s-16 కమల మొగుడితో సినిమాకు వెళ్ళిందా ?
s-17 కమల మొగుడితోనా సినిమాకు వెళ్ళింది ?
s-18 ఇతను రామయ్య .
s-19 అతను చాలా పొడుగు .
s-20 మీరు అలా చెప్పి ఉండగూడదు .
s-21 అమ్మా !
s-22 తాతా !
s-23 పాట విందాం .
s-24 నిన్న ఎంతమంది మీ ఇంటికి వచ్చేరు ?
s-25 గ్లేసులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ?
s-26 మీకు అన్ని ఇస్తాను .
s-27 అబ్బాయి తెచ్చిన బొమ్మ ఇక్కడ ఉంది .
s-28 నేను చెప్పే మాట .
s-29 నాకు ఒకే ఇల్లు ఉన్నది .
s-30 రూపాయికి చేరెడు బియ్యం రావటం లేదు .
s-31 మీరు చెప్పనిదే , వాళ్ళు ఒప్పుకోరు .
s-32 ఆయన వచ్చేటప్పుడు ఇటు పిలవండి .
s-33 మీరు వచ్చేసరికి తయారుగా ఉంటాను .
s-34 అన్నం తినే నోరు .
s-35 నీళ్ళు తోడే బావులు మా ఊళ్ళో మూడు ఉన్నాయి .
s-36 నేను డబ్బు ఇచ్చిన మనిషి పేరు వెంకయ్య .
s-37 నేను రేపు వస్తాను .
s-38 నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది రాము .
s-39 మీరు ఉంటే గాని , నేను రాను .
s-40 ఆయన చదివితేగాని , మేము వినం .
s-41 వాడు డబడబా వెళ్ళేడు .
s-42 మాకు పాట ఒకటి వినాలని ఉంది .
s-43 వాడికి అప్పుడప్పుడు పిచ్చి ఎక్కుతుంది .
s-44 మొదటమొదట నాకు ఆయన సంగతి బాగా తెలియదు .
s-45 నెల నెలా జీతం డబ్బులోనుంచి భార్యకు కాసులు కొనేవాడు .
s-46 ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ పోతాం .
s-47 మీరు మెల్లమెల్లగా నడవాలి .
s-48 నీళ్ళు పోసుకొన్నాడు .
s-49 వాళ్ళు మాట్లాడుకొంటున్నారు .
s-50 ఆమె పండ్లు అమ్ముకొన్నది .
s-51 నేను చూసినవాడు పారిపోయేడు .
s-52 నేను ఇచ్చినది మీ చేతిలో ఉన్నది .
s-53 నేను అడిగేది ఇది .
s-54 నిన్న వచ్చిన వాళ్ళని చూసేను .
s-55 ఆమె ఎలా ఉంది ?
s-56 అతను వెళ్ళిపోవటం చూసీ చూడనట్లు ఊరుకొంది .
s-57 మీ ఉత్తరం అందీ అందటంతోటే , జవాబు పంపేను .
s-58 వాడు పని చెయ్యలేదు .
s-59 నేను వెళ్ళినంతవరకు . . .
s-60 అదే నా పుస్తకం .
s-61 ఆయన అప్పుడే వచ్చేడే !
s-62 నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి .
s-63 నాకు నీలో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు .
s-64 మేం ఆడవాళ్ళం .
s-65 వాడు బీదవాడు .
s-66 నేను బీదవాణ్ణి .
s-67 వాడు ఇంటికి రా లేదు .
s-68 వీళ్ళు బిచ్చగాళ్ళు .
s-69 వాడు ఎవడు ?
s-70 కమల పూలు కోసింది .
s-71 ఇప్పుడు ఆమెకి ఎనిమిదో నెల .
s-72 సుబ్బారావు రేపు చేరతాడు .
s-73 రామయ్య ఇడ్లీలు సాంబారుతో తింటాడు .
s-74 రాము వాళ్ళలో మొదటివాడు ; నేను మొదటివాణ్ణి పిలిచేను .
s-75 వాడు తిట్టేడు .
s-76 నేను కొట్టేను .
s-77 వాడు నిన్ను తిట్టేడు .
s-78 పిల్ల వాడికి ఆకలి ఐంది .
s-79 నీవు చిన్నవాడివి కాబట్టి , నా మాట వినాలి .
s-80 వారు సిగరెట్లు తాగరు .
s-81 అది మా ఇల్లు కాదు .
s-82 లక్ష రూపాయలు సంపాదించటం ఎంత అసాధ్యమో ఇదీ అంత అసాధ్యమే .
s-83 ఎంత త్వరగా అయితే అంత మంచిది .
s-84 మీరు ఎక్కడ ఉంటారు ?
s-85 ఇది మెత్తని పక్క .
s-86 దేవుడు అంతటా ఉన్నాడు .
s-87 లోపలికి రండి .
s-88 కాయితాలు పెట్టె కింద ఉన్నాయ్ .
s-89 ఊరిబైట గుడి ఉన్నది .
s-90 మా ఊరు కృష్ణా నది దగ్గిర ఉన్నది .
s-91 పుస్తకం నాకు నెల రోజులపాటు ఇస్తారా ?
s-92 పుట్టక పుట్టక కొడుకు పుట్టేడు .
s-93 వాడు రాకపోయినా , నేను వెళ్తాను .
s-94 నువ్వూ నాతో రా !
s-95 ఒక రోజంతా దయాల్బాగ్లో గడిపేడు .
s-96 రెండు చేతులతోనూ నన్ను పట్టుకుని కౌగిలించేడు .
s-97 ఏమిటో ఇక్కడ కొంత కాలం ఉండాలనిపించింది .
s-98 రాము ఇంటికి వెళ్ళి, పేపరు చదువుతాడు .
s-99 రాము ఇడ్లీలు తింటాడు .
s-100 రాము ఇడ్లీలు తిని , కాఫీ తాగేడు .

Text viewDownload CoNNL-U