Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Partdev

Select a sentence

Showing 1 - 100 of 131 • previousnext

s-1 మనం ఎందుకు అన్నం తింటాం ?
s-2 నువ్వు పని చెయ్యాలి .
s-3 నేను పని చెయ్యాల్సి వచ్చింది .
s-4 మీ తల్లిదండ్రుల ఊరు ఏమిటి ?
s-5 అవి మా ఇళ్ళ గోడలు .
s-6 ఇది పళ్ళ బుట్ట .
s-7 ఇవ్వేళ ఆమె ఇక్కడ లేదు .
s-8 నిన్న మేము ఊళ్ళో లేము .
s-9 దుకాణాల్లో బియ్యం లేవు .
s-10 అతను నన్ను వెళ్ళమన్నాడు .
s-11 మా అబ్బాయి ఎడమ చేతితో అన్నం తింటాడు .
s-12 కమల ఒంటరిగా ఇంటికి వెళ్ళలేకపోతున్నది .
s-13 వాళ్ళు పెద్ద మనుషులు కారు .
s-14 ఎవరిదగ్గిరికి వెళ్ళటమా అని సంకోచించాను .
s-15 నాలాగా జన్మంతా బాధపడాలి అనుకొన్నావా ?
s-16 రామయ్య ఇంటికి మందు తెచ్చేడు .
s-17 రామయ్య మందు తెచ్చింది ఇంటికి .
s-18 నాకు చలిగా ఉంది .
s-19 నాకు చలి వేస్తున్నది .
s-20 శర్మగారు ప్రొఫెసరా ?
s-21 ఆయన ప్రొఫెసరుగారా , డాక్టరుగారా ?
s-22 నువ్వు గట్టివాడివి కాదు .
s-23 దూరపు కొండలు నునుపు .
s-24 వాడు అన్నం తినక మూడు రోజులు అయింది .
s-25 పని చేద్దాం .
s-26 శర్మగారు వెళ్ళేది నాకు తెలియదు .
s-27 మేష్టారుగారు రాసిన ఉత్తరం పోస్ట్లో వేసేను .
s-28 ఇంటికి రాని అబ్బాయి .
s-29 ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు .
s-30 అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ , రైలు దొరికింది .
s-31 నేను వెళ్ళిన ఇల్లు మరొక వీథిలో ఉన్నది .
s-32 రాము నేను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు .
s-33 నువ్వు నాతో నువ్వు రేపు వస్తావు అని చెప్పేవు .
s-34 నేను నువ్వు రేపు వస్తావా అని అడిగేను .
s-35 నువ్వు నాతో నువ్వు రేపు రా అని అన్నావు .
s-36 మీరు వాణ్ణి వెళ్ళి సినిమా చూడమనలేదా ?
s-37 మీరు నన్ను అతన్ని పిలవమన్నారా ?
s-38 ఎ. గారు మాట అన్న మరునాడే , అందరూ మరిచి పోయేరు .
s-39 వారు వచ్చేరా , లేదా ?
s-40 ఇక ఏమి చెయ్యాలి ?
s-41 మా తమ్ముడు బైట కూర్చున్నాడు .
s-42 వచ్చీ రాని తెలుగు మాట్లాడుతున్నాడు .
s-43 డాక్టరుగారు వచ్చీ రావటంతోనే , ఆయన్ని కలుసుకున్నాను .
s-44 ఒక పాట పాడండి .
s-45 ఆయన రాలేకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేం .
s-46 అయ్యో ఆయన చనిపోయేరా ?
s-47 ఓహో ! మీరా ?
s-48 ఆలస్యం అయిన కొద్దీ ఆడపిల్లలకి పెళ్ళవటం కష్టం .
s-49 నేను ఐదే నిమిషాలు ఉండగలను .
s-50 ఆమె నాతో సంగతి చెప్ప లేదు .
s-51 వాడు వచ్చేడు .
s-52 నేను మేష్టారుని .
s-53 నేను చంద్రాన్ని , కృష్ణారావు తమ్ముణ్ణి .
s-54 అతను రామారావు .
s-55 ఏది చౌక ?
s-56 మీ పుస్తకాలు ఏవి ?
s-57 నువ్వు దేనిని చూసేవు ?
s-58 అది దొరకటానికి పది నిమిషాలో పట్టింది .
s-59 తెలియని దేశం .
s-60 మీ కలంలో సిరా ఉన్నది ; నా దాంట్లో లేదు .
s-61 కమల ఒంటరిగా ఉంది .
s-62 ఎవడు తప్పు చేస్తాడో వాడు జైలుకు పోతాడు .
s-63 నాకు తెలుగు తెలుసు .
s-64 రైలు రావటంతోటే , నాతో చెప్పండి .
s-65 ఆమె కులాసాగా ఉంది .
s-66 నా దగ్గిర డబ్బు లేదు .
s-67 వీడు మా తమ్ముడిలాగా ఉన్నాడు .
s-68 నా ఉత్తరువు ప్రకారం పని చేసేవా ?
s-69 వాళ్ళు చెరిసగం తీసుకున్నారు .
s-70 ఏం అనుకొంటున్నాడో ఏమిటో ?
s-71 డబ్బంతా ఏం చేయాలో ?
s-72 వాడికి ఎక్కువ డబ్బు ఉంది .
s-73 అన్నం ఎక్కువ అయింది .
s-74 నువ్వు ఇంటికి వెళ్ళు !
s-75 ఇది ఆయన కలం .
s-76 ఆమె కొడుకులు ఎవరు ?
s-77 లేపాక్షి అనే ఒక ఊరు ఉన్నది .
s-78 సొంతంగా తనది అనే ఆస్తి ఏమీ లేదు .
s-79 కావలిస్తే మళ్ళీ రాస్తా .
s-80 మీరు ఎలా మా ఊరికి వచ్చేరు ?
s-81 అతనికి నా పుస్తకం ఇచ్చేను .
s-82 ఆయన రాగానే నాతో చెప్పండి .
s-83 మనం పరిగెత్త బట్టి వానలో తడవ లేదు .
s-84 నీ ఇంట వాన కురవ !
s-85 కమల కలంతో పరీక్ష రాసింది .
s-86 రాముడు సీతతో అడవికి వెళ్ళేడు .
s-87 కమల రాముకు పుస్తకం ఇచ్చింది .
s-88 కమలకు రాము తెలుసు .
s-89 అన్ని నగరాల్లోకి టోక్యో పెద్దది .
s-90 నాకు సంగతి పదేళ్ళ కిందట తెలిసింది .
s-91 రామారావు తన ఇంటికి వెళ్ళేడు .
s-92 దేవుడు చూస్తున్నాడు .
s-93 ఏం చేస్తున్నావురా ?
s-94 నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు .
s-95 నాకు మీ తాతగారు తెలుసు .
s-96 వాడేటలే దొంగతనం చేసింది !
s-97 అంగడికి వెళ్తే , మామిడి పండ్లు దొరుకుతాయి .
s-98 మావాళ్ళు వస్తే , తాళంచెవి ఇవ్వండి .
s-99 నన్ను చెప్పనివ్వండి .
s-100 వాడికి నూటికి పదిమార్కులు వచ్చేయి .

Text viewDownload CoNNL-U