Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttest

Select a sentence

Showing 101 - 200 of 146 • previous

s-101 రాము ఇడ్లీలు తింటాడు , కాఫీ తాగేడు .
s-102 రాము తొందరగాను కమల మెల్లగాను నడుస్తారు .
s-103 మీరు క్లేసుకు రావటం ఎందుకు ?
s-104 పిల్లలు వెళ్ళటం ఎక్కడికి ?
s-105 డజన్ అంటే పన్నెండు .
s-106 హృదయంలో ఏడుపు , కోపం నేను ముందు అంటే , నేను ముందు అంటున్నాయి .
s-107 మా తమ్ముణ్ణి చూడాలి అంటే , పిలుస్తాను .
s-108 మీరు వస్తారు అనే ఆశ ..
s-109 మానవుడు నా అనే వ్యక్తులకోసం బతుకుతాడు , తన కోసం కాదు .
s-110 మేం ఇంటికి వెళ్ళేం .
s-111 వాణ్ణి ఎద్దు కొమ్ములతో పొడిచింది .
s-112 ఆవు మేతకు వెళ్ళింది .
s-113 వాడు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు .
s-114 ఇది నా కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు ?
s-115 నేను సంగతి మీతో మాట్లాడగూడదు .
s-116 నాకు సంగతి పదేళ్ళ కిందట తెలుసు .
s-117 ఆయన వస్తాడు .
s-118 అతనికి తెలుగు వచ్చు .
s-119 చాలు లే !
s-120 ఇల్లు అమ్మితే , డబ్బు వస్తుంది .
s-121 అన్నం పెడితే , పిల్లలు ఏడవరు .
s-122 పదిపదులు నూరు .
s-123 వాడు నన్ను కొట్టబోయేడు .
s-124 అమ్మాయి అందంగా ఉన్నది .
s-125 మీరు కులాసాగా ఉన్నారా ?
s-126 నేను ఏం చేస్తే న్యాయంగా ఉంటుంది ?
s-127 ఆమె నాకు ఎదురుగా కూర్చుంది .
s-128 వాళ్ళు బొమ్మల కొలువు పెట్టేరు .
s-129 విమల చెల్లెలు .
s-130 కమలా విమలలు అక్కాచెల్లెళ్ళు .
s-131 వాళ్ళకు ముగ్గురు పిల్లలు .
s-132 ఇవి కొత్తవి కాదు .
s-133 ఆమె చక్కనిది .
s-134 ఆయన గొప్పవాడు .
s-135 ఇంటికి వెళ్ళు .
s-136 మా ఊరికి రా .
s-137 వాడికి డబ్బు ఇవ్వకండి .
s-138 పుస్తకాలు కొనండి .
s-139 కమల అందగత్తె .
s-140 వాడు వాళ్ళు క్షేమంగా చేరినట్లు రాసేడు .
s-141 రెండు మూడు వందల రూపాయలు ఖర్చు పెడితే గాని , పొలాలు మామూలు స్థితిలోకి వచ్చేటట్లు లేవు .
s-142 జూన్లో ఇక్కడ వానలు పడుతున్నాయి .
s-143 నాకు దేశం కొత్తగా ఉంది .
s-144 ఇది నా కలం .
s-145 ఇది మా అమ్మాయి .
s-146 అది మీ నాన్నగారి ఊరు .

Text viewDownload CoNNL-U