s-2
| ఎక్కడికండి వెళ్తున్నారు ? |
s-3
| నవ్వరటండి నలుగురు ? |
s-4
| మీరో నేనో ఈ పని చెయ్యాలి . |
s-5
| అంత పెద్ద పుస్తకం చదివేరా ? |
s-6
| వాడు కుక్కను కర్రతో కొట్టేడు . |
s-7
| నేను ఆమె కంటె పెద్ద . |
s-8
| మనం అన్నం ఎందుకు తినటం ? |
s-9
| ఆయన నిన్నటేగదా మద్రాసునుంచి వచ్చేరు . |
s-10
| నేను ఆయనకు చెప్పకుండా వచ్చేను . |
s-11
| చూడకుండా , వెళ్ళకండి . |
s-12
| అతన్ని మళ్ళీ వెనక్కి పిలుద్దాం అనుకొన్నది . |
s-13
| రామయ్య ఇంటికి తెచ్చింది మందు . |
s-14
| వాడికి ఆకలి వేస్తున్నది . |
s-15
| పక్షులు ఎగురుతాయి . |
s-16
| కమల మొగుడితో సినిమాకు వెళ్ళిందా ? |
s-17
| కమల మొగుడితోనా సినిమాకు వెళ్ళింది ? |
s-18
| ఇతను రామయ్య . |
s-19
| అతను చాలా పొడుగు . |
s-20
| మీరు అలా చెప్పి ఉండగూడదు . |
s-21
| అమ్మా ! |
s-22
| తాతా ! |
s-23
| ఈ పాట విందాం . |
s-24
| నిన్న ఎంతమంది మీ ఇంటికి వచ్చేరు ? |
s-25
| గ్లేసులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ? |
s-26
| మీకు అన్ని ఇస్తాను . |
s-27
| అబ్బాయి తెచ్చిన బొమ్మ ఇక్కడ ఉంది . |
s-28
| నేను చెప్పే మాట . |
s-29
| నాకు ఒకే ఇల్లు ఉన్నది . |
s-30
| రూపాయికి చేరెడు బియ్యం రావటం లేదు . |
s-31
| మీరు చెప్పనిదే , వాళ్ళు ఒప్పుకోరు . |
s-32
| ఆయన వచ్చేటప్పుడు ఇటు పిలవండి . |
s-33
| మీరు వచ్చేసరికి తయారుగా ఉంటాను . |
s-34
| అన్నం తినే నోరు . |
s-35
| నీళ్ళు తోడే బావులు మా ఊళ్ళో మూడు ఉన్నాయి . |
s-36
| నేను డబ్బు ఇచ్చిన మనిషి పేరు వెంకయ్య . |
s-37
| నేను రేపు వస్తాను . |
s-38
| నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది రాము . |
s-39
| మీరు ఉంటే గాని , నేను రాను . |
s-40
| ఆయన చదివితేగాని , మేము వినం . |
s-41
| వాడు డబడబా వెళ్ళేడు . |
s-42
| మాకు పాట ఒకటి వినాలని ఉంది . |
s-43
| వాడికి అప్పుడప్పుడు పిచ్చి ఎక్కుతుంది . |
s-44
| మొదటమొదట నాకు ఆయన సంగతి బాగా తెలియదు . |
s-45
| నెల నెలా జీతం డబ్బులోనుంచి భార్యకు కాసులు కొనేవాడు . |
s-46
| ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ పోతాం . |
s-47
| మీరు మెల్లమెల్లగా నడవాలి . |
s-48
| నీళ్ళు పోసుకొన్నాడు . |
s-49
| వాళ్ళు మాట్లాడుకొంటున్నారు . |
s-50
| ఆమె పండ్లు అమ్ముకొన్నది . |
s-51
| నేను చూసినవాడు పారిపోయేడు . |
s-52
| నేను ఇచ్చినది మీ చేతిలో ఉన్నది . |
s-53
| నేను అడిగేది ఇది . |
s-54
| నిన్న వచ్చిన వాళ్ళని చూసేను . |
s-55
| ఆమె ఎలా ఉంది ? |
s-56
| అతను వెళ్ళిపోవటం చూసీ చూడనట్లు ఊరుకొంది . |
s-57
| మీ ఉత్తరం అందీ అందటంతోటే , జవాబు పంపేను . |
s-58
| వాడు ఈ పని చెయ్యలేదు . |
s-59
| నేను వెళ్ళినంతవరకు . . . |
s-60
| అదే నా పుస్తకం . |
s-61
| ఆయన అప్పుడే వచ్చేడే ! |
s-62
| నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి . |
s-63
| నాకు నీలో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు . |
s-64
| మేం ఆడవాళ్ళం . |
s-65
| వాడు బీదవాడు . |
s-66
| నేను బీదవాణ్ణి . |
s-67
| వాడు ఇంటికి రా లేదు . |
s-68
| వీళ్ళు బిచ్చగాళ్ళు . |
s-69
| వాడు ఎవడు ? |
s-70
| కమల పూలు కోసింది . |
s-71
| ఇప్పుడు ఆమెకి ఎనిమిదో నెల . |
s-72
| సుబ్బారావు రేపు చేరతాడు . |
s-73
| రామయ్య ఇడ్లీలు సాంబారుతో తింటాడు . |
s-74
| రాము వాళ్ళలో మొదటివాడు ; నేను మొదటివాణ్ణి పిలిచేను . |
s-75
| వాడు తిట్టేడు . |
s-76
| నేను కొట్టేను . |
s-77
| వాడు నిన్ను తిట్టేడు . |
s-78
| పిల్ల వాడికి ఆకలి ఐంది . |
s-79
| నీవు చిన్నవాడివి కాబట్టి , నా మాట వినాలి . |
s-80
| వారు సిగరెట్లు తాగరు . |
s-81
| అది మా ఇల్లు కాదు . |
s-82
| లక్ష రూపాయలు సంపాదించటం ఎంత అసాధ్యమో ఇదీ అంత అసాధ్యమే . |
s-83
| ఎంత త్వరగా అయితే అంత మంచిది . |
s-84
| మీరు ఎక్కడ ఉంటారు ? |
s-85
| ఇది మెత్తని పక్క . |
s-86
| దేవుడు అంతటా ఉన్నాడు . |
s-87
| లోపలికి రండి . |
s-88
| కాయితాలు పెట్టె కింద ఉన్నాయ్ . |
s-89
| ఊరిబైట గుడి ఉన్నది . |
s-90
| మా ఊరు కృష్ణా నది దగ్గిర ఉన్నది . |
s-91
| ఈ పుస్తకం నాకు నెల రోజులపాటు ఇస్తారా ? |
s-92
| పుట్టక పుట్టక కొడుకు పుట్టేడు . |
s-93
| వాడు రాకపోయినా , నేను వెళ్తాను . |
s-94
| నువ్వూ నాతో రా ! |
s-95
| ఒక రోజంతా దయాల్బాగ్లో గడిపేడు . |
s-96
| రెండు చేతులతోనూ నన్ను పట్టుకుని కౌగిలించేడు . |
s-97
| ఏమిటో ఇక్కడ కొంత కాలం ఉండాలనిపించింది . |
s-98
| రాము ఇంటికి వెళ్ళి, పేపరు చదువుతాడు . |
s-99
| రాము ఇడ్లీలు తింటాడు . |
s-100
| రాము ఇడ్లీలు తిని , కాఫీ తాగేడు . |
s-101
| రాము ఇడ్లీలు తింటాడు , కాఫీ తాగేడు . |