Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Partdev

Select a sentence

Showing 101 - 200 of 131 • previous

s-101 ఎప్పుడూ షికారుకు వెళ్ళను .
s-102 ఎందులోనూ నిన్ను మించిన స్త్రీని చూసి నువ్వు ఓర్చ లేవు .
s-103 పిల్ల పెద్దగా ఏడుస్తున్నది .
s-104 ఆమెకి తెలుగు బాగా వచ్చు .
s-105 మేము నూతి నీళ్ళు తాగం .
s-106 మీ పేరు ఏమిటి ?
s-107 రామయ్య అన్న .
s-108 మాకు ముగ్గురు పిల్లలు .
s-109 కమల పొడుగు .
s-110 ఆయన పెద్దమనిషి .
s-111 ఆయనా మీరూ పెద్ద మనుషులు .
s-112 అత్తమామలు .
s-113 వాణ్ణి బళ్ళో వేస్తున్నారుట .
s-114 ఆయన గొప్పవాడు కాదు .
s-115 ఇంటికి వెళ్ళండి .
s-116 వైపు వెళ్ళకండి .
s-117 ఒక పాట పాడండి .
s-118 రాము పైసా ఖర్చు పెట్టడు .
s-119 నేను వాణ్ణి ఇంట్లో గానీ వీథిలో గానీ చూడ లేదు .
s-120 కోతి కిచకిచలాడినట్టు వినబడింది .
s-121 మీరు సినిమాకు వెళ్ళినట్టు తెలిసింది .
s-122 నీ పెళ్ళికి ఆవిడ రానట్టుంది .
s-123 పక్క ఇంటివాళ్ళు ఆమెకి ఒక రూపాయి అద్దె ఎక్కువ వచ్చేటట్టు మాట్లాడేరు .
s-124 మేం కొత్త ఇల్లు కడుతున్నాం .
s-125 అయితే రేపు వెళ్ళిపోవటం తప్పదన్న మాట !
s-126 ఎవరితోనో మాట్లాడుతున్నాడు .
s-127 ఎక్కడికో వెళ్ళేడు .
s-128 ఎప్పుడూ ఎవరినీ కరవదే ! మిమ్మల్ని ఎలా కరిచిందోగాని !
s-129 ఎందరో కొందరు
s-130 వాళ్ళు పాట పాడటం లేదు .
s-131 ఆయన ప్రశ్న అడగటం లేదు .

Text viewDownload CoNNL-U