Sentence view
Universal Dependencies - Telugu - MTG
Language | Telugu |
---|
Project | MTG |
---|
Corpus Part | dev |
---|
showing 1 - 100 of 131 • next
మనం ఎందుకు అన్నం తింటాం ?
s-1
54
మనం ఎందుకు అన్నం తింటాం ?
manaṁ eṁduku annaṁ tiṁṭāṁ ?
నువ్వు పని చెయ్యాలి .
s-2
59
నువ్వు పని చెయ్యాలి .
nuvvu pani ceyyāli .
నేను ఆ పని చెయ్యాల్సి వచ్చింది .
s-3
64
నేను ఆ పని చెయ్యాల్సి వచ్చింది .
nēnu ā pani ceyyālsi vacciṁdi .
మీ తల్లిదండ్రుల ఊరు ఏమిటి ?
s-4
68
మీ తల్లిదండ్రుల ఊరు ఏమిటి ?
mī tallidaṁḍrula ūru ēmiṭi ?
అవి మా ఇళ్ళ గోడలు .
s-5
69
అవి మా ఇళ్ళ గోడలు .
avi mā iḷḷa gōḍalu .
ఇది పళ్ళ బుట్ట .
s-6
72
ఇది పళ్ళ బుట్ట .
idi paḷḷa buṭṭa .
ఇవ్వేళ ఆమె ఇక్కడ లేదు .
s-7
79
ఇవ్వేళ ఆమె ఇక్కడ లేదు .
ivvēḷa āme ikkaḍa lēdu .
నిన్న మేము ఊళ్ళో లేము .
s-8
81
నిన్న మేము ఊళ్ళో లేము .
ninna mēmu ūḷḷō lēmu .
దుకాణాల్లో బియ్యం లేవు .
s-9
86
దుకాణాల్లో బియ్యం లేవు .
dukāṇāllō biyyaṁ lēvu .
అతను నన్ను వెళ్ళమన్నాడు .
s-10
91
అతను నన్ను వెళ్ళమన్నాడు .
atanu nannu veḷḷamannāḍu .
మా అబ్బాయి ఎడమ చేతితో అన్నం తింటాడు .
s-11
113
మా అబ్బాయి ఎడమ చేతితో అన్నం తింటాడు .
mā abbāyi eḍama cētitō annaṁ tiṁṭāḍu .
కమల ఒంటరిగా ఇంటికి వెళ్ళలేకపోతున్నది .
s-12
115
కమల ఒంటరిగా ఇంటికి వెళ్ళలేకపోతున్నది .
kamala oṁṭarigā iṁṭiki veḷḷalēkapōtunnadi .
వాళ్ళు పెద్ద మనుషులు కారు .
s-13
117
వాళ్ళు పెద్ద మనుషులు కారు .
vāḷḷu pedda manuṣulu kāru .
ఎవరిదగ్గిరికి వెళ్ళటమా అని సంకోచించాను .
s-14
123
ఎవరిదగ్గిరికి వెళ్ళటమా అని సంకోచించాను .
evaridaggiriki veḷḷaṭamā ani saṁkōciṁcānu .
నాలాగా జన్మంతా బాధపడాలి అనుకొన్నావా ?
s-15
132
నాలాగా జన్మంతా బాధపడాలి అనుకొన్నావా ?
nālāgā janmaṁtā bādhapaḍāli anukonnāvā ?
రామయ్య ఇంటికి మందు తెచ్చేడు .
s-16
144
రామయ్య ఇంటికి మందు తెచ్చేడు .
rāmayya iṁṭiki maṁdu teccēḍu .
రామయ్య మందు తెచ్చింది ఇంటికి .
s-17
146
రామయ్య మందు తెచ్చింది ఇంటికి .
rāmayya maṁdu tecciṁdi iṁṭiki .
నాకు చలిగా ఉంది .
s-18
152
నాకు చలిగా ఉంది .
nāku caligā uṁdi .
నాకు చలి వేస్తున్నది .
s-19
153
నాకు చలి వేస్తున్నది .
nāku cali vēstunnadi .
శర్మగారు ప్రొఫెసరా ?
s-20
157
శర్మగారు ప్రొఫెసరా ?
śarmagāru prophesarā ?
ఆయన ప్రొఫెసరుగారా , డాక్టరుగారా ?
s-21
165
ఆయన ప్రొఫెసరుగారా , డాక్టరుగారా ?
āyana prophesarugārā , ḍākṭarugārā ?
నువ్వు గట్టివాడివి కాదు .
s-22
186
నువ్వు గట్టివాడివి కాదు .
nuvvu gaṭṭivāḍivi kādu .
దూరపు కొండలు నునుపు .
s-23
205
దూరపు కొండలు నునుపు .
dūrapu koṁḍalu nunupu .
వాడు అన్నం తినక మూడు రోజులు అయింది .
s-24
216
వాడు అన్నం తినక మూడు రోజులు అయింది .
vāḍu annaṁ tinaka mūḍu rōjulu ayiṁdi .
ఈ పని చేద్దాం .
s-25
236
ఈ పని చేద్దాం .
ī pani cēddāṁ .
శర్మగారు వెళ్ళేది నాకు తెలియదు .
s-26
254
శర్మగారు వెళ్ళేది నాకు తెలియదు .
śarmagāru veḷḷēdi nāku teliyadu .
మేష్టారుగారు రాసిన ఉత్తరం పోస్ట్లో వేసేను .
s-27
265
మేష్టారుగారు రాసిన ఉత్తరం పోస్ట్లో వేసేను .
mēṣṭārugāru rāsina uttaraṁ pōsṭlō vēsēnu .
ఇంటికి రాని అబ్బాయి .
s-28
269
ఇంటికి రాని అబ్బాయి .
iṁṭiki rāni abbāyi .
ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు .
s-29
285
ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు .
oka ūḷḷō oka rāju unnāḍu .
అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ , రైలు దొరికింది .
s-30
312
అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ , రైలు దొరికింది .
atanu ālasyaṁgā vaccinappaṭikī , railu dorikiṁdi .
నేను వెళ్ళిన ఇల్లు మరొక వీథిలో ఉన్నది .
s-31
323
నేను వెళ్ళిన ఇల్లు మరొక వీథిలో ఉన్నది .
nēnu veḷḷina illu maroka vīthilō unnadi .
రాము నేను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు .
s-32
329
రాము నేను రేపు వెళ్తాను అని కమలతో చెప్పేడు .
rāmu nēnu rēpu veḷtānu ani kamalatō ceppēḍu .
నువ్వు నాతో నువ్వు రేపు వస్తావు అని చెప్పేవు .
s-33
333
నువ్వు నాతో నువ్వు రేపు వస్తావు అని చెప్పేవు .
nuvvu nātō nuvvu rēpu vastāvu ani ceppēvu .
నేను నువ్వు రేపు వస్తావా అని అడిగేను .
s-34
337
నేను నువ్వు రేపు వస్తావా అని అడిగేను .
nēnu nuvvu rēpu vastāvā ani aḍigēnu .
నువ్వు నాతో నువ్వు రేపు రా అని అన్నావు .
s-35
340
నువ్వు నాతో నువ్వు రేపు రా అని అన్నావు .
nuvvu nātō nuvvu rēpu rā ani annāvu .
మీరు వాణ్ణి వెళ్ళి సినిమా చూడమనలేదా ?
s-36
344
మీరు వాణ్ణి వెళ్ళి సినిమా చూడమనలేదా ?
mīru vāṇṇi veḷḷi sinimā cūḍamanalēdā ?
మీరు నన్ను అతన్ని పిలవమన్నారా ?
s-37
345
మీరు నన్ను అతన్ని పిలవమన్నారా ?
mīru nannu atanni pilavamannārā ?
ఎ. గారు ఈ మాట అన్న మరునాడే , అందరూ మరిచి పోయేరు .
s-38
404
ఎ. గారు ఈ మాట అన్న మరునాడే , అందరూ మరిచి పోయేరు .
e. gāru ī māṭa anna marunāḍē , aṁdarū marici pōyēru .
వారు వచ్చేరా , లేదా ?
s-39
432
వారు వచ్చేరా , లేదా ?
vāru vaccērā , lēdā ?
ఇక ఏమి చెయ్యాలి ?
s-40
434
ఇక ఏమి చెయ్యాలి ?
ika ēmi ceyyāli ?
మా తమ్ముడు బైట కూర్చున్నాడు .
s-41
436
మా తమ్ముడు బైట కూర్చున్నాడు .
mā tammuḍu baiṭa kūrcunnāḍu .
వచ్చీ రాని తెలుగు మాట్లాడుతున్నాడు .
s-42
448
వచ్చీ రాని తెలుగు మాట్లాడుతున్నాడు .
vaccī rāni telugu māṭlāḍutunnāḍu .
డాక్టరుగారు వచ్చీ రావటంతోనే , ఆయన్ని కలుసుకున్నాను .
s-43
453
డాక్టరుగారు వచ్చీ రావటంతోనే , ఆయన్ని కలుసుకున్నాను .
ḍākṭarugāru vaccī rāvaṭaṁtōnē , āyanni kalusukunnānu .
ఒక పాట పాడండి .
s-44
455
ఒక పాట పాడండి .
oka pāṭa pāḍaṁḍi .
ఆయన రాలేకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేం .
s-45
461
ఆయన రాలేకపోవటం వల్ల , మేం ఇంటికి వెళ్ళేం .
āyana rālēkapōvaṭaṁ valla , mēṁ iṁṭiki veḷḷēṁ .
అయ్యో ఆయన చనిపోయేరా ?
s-46
462
అయ్యో ఆయన చనిపోయేరా ?
ayyō āyana canipōyērā ?
ఓహో ! మీరా ?
s-47
463
ఓహో ! మీరా ?
ōhō ! mīrā ?
ఆలస్యం అయిన కొద్దీ ఆడపిల్లలకి పెళ్ళవటం కష్టం .
s-48
506
ఆలస్యం అయిన కొద్దీ ఆడపిల్లలకి పెళ్ళవటం కష్టం .
ālasyaṁ ayina koddī āḍapillalaki peḷḷavaṭaṁ kaṣṭaṁ .
నేను ఐదే నిమిషాలు ఉండగలను .
s-49
519
నేను ఐదే నిమిషాలు ఉండగలను .
nēnu aidē nimiṣālu uṁḍagalanu .
ఆమె నాతో ఆ సంగతి చెప్ప లేదు .
s-50
526
ఆమె నాతో ఆ సంగతి చెప్ప లేదు .
āme nātō ā saṁgati ceppa lēdu .
వాడు వచ్చేడు .
s-51
530
వాడు వచ్చేడు .
vāḍu vaccēḍu .
నేను మేష్టారుని .
s-52
553
నేను మేష్టారుని .
nēnu mēṣṭāruni .
నేను చంద్రాన్ని , కృష్ణారావు తమ్ముణ్ణి .
s-53
554
నేను చంద్రాన్ని , కృష్ణారావు తమ్ముణ్ణి .
nēnu caṁdrānni , kr̥ṣṇārāvu tammuṇṇi .
అతను రామారావు .
s-54
581
అతను రామారావు .
atanu rāmārāvu .
ఏది చౌక ?
s-55
595
ఏది చౌక ?
ēdi cauka ?
మీ పుస్తకాలు ఏవి ?
s-56
597
మీ పుస్తకాలు ఏవి ?
mī pustakālu ēvi ?
నువ్వు దేనిని చూసేవు ?
s-57
611
నువ్వు దేనిని చూసేవు ?
nuvvu dēnini cūsēvu ?
అది దొరకటానికి ఏ పది నిమిషాలో పట్టింది .
s-58
615
అది దొరకటానికి ఏ పది నిమిషాలో పట్టింది .
adi dorakaṭāniki ē padi nimiṣālō paṭṭiṁdi .
తెలియని దేశం .
s-59
638
తెలియని దేశం .
teliyani dēśaṁ .
మీ కలంలో సిరా ఉన్నది ; నా దాంట్లో లేదు .
s-60
676
మీ కలంలో సిరా ఉన్నది ; నా దాంట్లో లేదు .
mī kalaṁlō sirā unnadi ; nā dāṁṭlō lēdu .
కమల ఒంటరిగా ఉంది .
s-61
680
కమల ఒంటరిగా ఉంది .
kamala oṁṭarigā uṁdi .
ఎవడు తప్పు చేస్తాడో వాడు జైలుకు పోతాడు .
s-62
711
ఎవడు తప్పు చేస్తాడో వాడు జైలుకు పోతాడు .
evaḍu tappu cēstāḍō vāḍu jailuku pōtāḍu .
నాకు తెలుగు తెలుసు .
s-63
724
నాకు తెలుగు తెలుసు .
nāku telugu telusu .
రైలు రావటంతోటే , నాతో చెప్పండి .
s-64
735
రైలు రావటంతోటే , నాతో చెప్పండి .
railu rāvaṭaṁtōṭē , nātō ceppaṁḍi .
ఆమె కులాసాగా ఉంది .
s-65
744
ఆమె కులాసాగా ఉంది .
āme kulāsāgā uṁdi .
నా దగ్గిర డబ్బు లేదు .
s-66
757
నా దగ్గిర డబ్బు లేదు .
nā daggira ḍabbu lēdu .
వీడు మా తమ్ముడిలాగా ఉన్నాడు .
s-67
762
వీడు మా తమ్ముడిలాగా ఉన్నాడు .
vīḍu mā tammuḍilāgā unnāḍu .
నా ఉత్తరువు ప్రకారం పని చేసేవా ?
s-68
763
నా ఉత్తరువు ప్రకారం పని చేసేవా ?
nā uttaruvu prakāraṁ pani cēsēvā ?
వాళ్ళు చెరిసగం తీసుకున్నారు .
s-69
817
వాళ్ళు చెరిసగం తీసుకున్నారు .
vāḷḷu cerisagaṁ tīsukunnāru .
ఏం అనుకొంటున్నాడో ఏమిటో ?
s-70
820
ఏం అనుకొంటున్నాడో ఏమిటో ?
ēṁ anukoṁṭunnāḍō ēmiṭō ?
ఆ డబ్బంతా ఏం చేయాలో ?
s-71
821
ఆ డబ్బంతా ఏం చేయాలో ?
ā ḍabbaṁtā ēṁ cēyālō ?
వాడికి ఎక్కువ డబ్బు ఉంది .
s-72
838
వాడికి ఎక్కువ డబ్బు ఉంది .
vāḍiki ekkuva ḍabbu uṁdi .
అన్నం ఎక్కువ అయింది .
s-73
844
అన్నం ఎక్కువ అయింది .
annaṁ ekkuva ayiṁdi .
నువ్వు ఇంటికి వెళ్ళు !
s-74
865
నువ్వు ఇంటికి వెళ్ళు !
nuvvu iṁṭiki veḷḷu !
ఇది ఆయన కలం .
s-75
878
ఇది ఆయన కలం .
idi āyana kalaṁ .
ఆమె కొడుకులు ఎవరు ?
s-76
882
ఆమె కొడుకులు ఎవరు ?
āme koḍukulu evaru ?
లేపాక్షి అనే ఒక ఊరు ఉన్నది .
s-77
900
లేపాక్షి అనే ఒక ఊరు ఉన్నది .
lēpākṣi anē oka ūru unnadi .
సొంతంగా తనది అనే ఆస్తి ఏమీ లేదు .
s-78
907
సొంతంగా తనది అనే ఆస్తి ఏమీ లేదు .
soṁtaṁgā tanadi anē āsti ēmī lēdu .
కావలిస్తే మళ్ళీ రాస్తా .
s-79
909
కావలిస్తే మళ్ళీ రాస్తా .
kāvalistē maḷḷī rāstā .
మీరు ఎలా మా ఊరికి వచ్చేరు ?
s-80
911
మీరు ఎలా మా ఊరికి వచ్చేరు ?
mīru elā mā ūriki vaccēru ?
అతనికి నా పుస్తకం ఇచ్చేను .
s-81
917
అతనికి నా పుస్తకం ఇచ్చేను .
ataniki nā pustakaṁ iccēnu .
ఆయన రాగానే నాతో చెప్పండి .
s-82
926
ఆయన రాగానే నాతో చెప్పండి .
āyana rāgānē nātō ceppaṁḍi .
మనం పరిగెత్త బట్టి వానలో తడవ లేదు .
s-83
929
మనం పరిగెత్త బట్టి వానలో తడవ లేదు .
manaṁ parigetta baṭṭi vānalō taḍava lēdu .
నీ ఇంట వాన కురవ !
s-84
930
నీ ఇంట వాన కురవ !
nī iṁṭa vāna kurava !
కమల కలంతో పరీక్ష రాసింది .
s-85
933
కమల కలంతో పరీక్ష రాసింది .
kamala kalaṁtō parīkṣa rāsiṁdi .
రాముడు సీతతో అడవికి వెళ్ళేడు .
s-86
935
రాముడు సీతతో అడవికి వెళ్ళేడు .
rāmuḍu sītatō aḍaviki veḷḷēḍu .
కమల రాముకు పుస్తకం ఇచ్చింది .
s-87
947
కమల రాముకు పుస్తకం ఇచ్చింది .
kamala rāmuku pustakaṁ icciṁdi .
కమలకు రాము తెలుసు .
s-88
952
కమలకు రాము తెలుసు .
kamalaku rāmu telusu .
అన్ని నగరాల్లోకి టోక్యో పెద్దది .
s-89
971
అన్ని నగరాల్లోకి టోక్యో పెద్దది .
anni nagarāllōki ṭōkyō peddadi .
నాకు ఆ సంగతి పదేళ్ళ కిందట తెలిసింది .
s-90
984
నాకు ఆ సంగతి పదేళ్ళ కిందట తెలిసింది .
nāku ā saṁgati padēḷḷa kiṁdaṭa telisiṁdi .
రామారావు తన ఇంటికి వెళ్ళేడు .
s-91
990
రామారావు తన ఇంటికి వెళ్ళేడు .
rāmārāvu tana iṁṭiki veḷḷēḍu .
దేవుడు చూస్తున్నాడు .
s-92
992
దేవుడు చూస్తున్నాడు .
dēvuḍu cūstunnāḍu .
ఏం చేస్తున్నావురా ?
s-93
1012
ఏం చేస్తున్నావురా ?
ēṁ cēstunnāvurā ?
నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు .
s-94
1018
నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు .
nīru pallaṁ erugu, nijaṁ dēvuḍu erugu .
నాకు మీ తాతగారు తెలుసు .
s-95
1027
నాకు మీ తాతగారు తెలుసు .
nāku mī tātagāru telusu .
వాడేటలే దొంగతనం చేసింది !
s-96
1033
వాడేటలే దొంగతనం చేసింది !
vāḍēṭalē doṁgatanaṁ cēsiṁdi !
అంగడికి వెళ్తే , మామిడి పండ్లు దొరుకుతాయి .
s-97
1065
అంగడికి వెళ్తే , మామిడి పండ్లు దొరుకుతాయి .
aṁgaḍiki veḷtē , māmiḍi paṁḍlu dorukutāyi .
మావాళ్ళు వస్తే , తాళంచెవి ఇవ్వండి .
s-98
1070
మావాళ్ళు వస్తే , తాళంచెవి ఇవ్వండి .
māvāḷḷu vastē , tāḷaṁcevi ivvaṁḍi .
నన్ను చెప్పనివ్వండి .
s-99
1074
నన్ను చెప్పనివ్వండి .
nannu ceppanivvaṁḍi .
వాడికి నూటికి పదిమార్కులు వచ్చేయి .
s-100
1077
వాడికి నూటికి పదిమార్కులు వచ్చేయి .
vāḍiki nūṭiki padimārkulu vaccēyi .
Edit as list • Text view • Dependency trees