s-903
| ఆయన తమ్ముడు నాకు తెలుసు . |
s-904
| మీరు రేపు మా ఇంటికి వస్తారు గదా ? |
s-905
| ఇది మీ ఇల్లు గదూ ? |
s-906
| అతను మీ తమ్ముడు గదూ ? |
s-907
| నేను ఒక్కణ్ణే వెళ్ళిపోతాను , చిన్నవాణ్ణి కాదుగా ఇంకా ? |
s-908
| నిన్ను కాపాడుతున్నాను గదా , నాకు తిండి పెట్టు ! |
s-909
| స్నేహితుడవు గదా , కాస్త వాడికి నచ్చజెప్పుదూ ? |
s-910
| ఇద్దరూ ఒక్కపోలికనే ఉన్నారు గదా ; నువ్వు ఎలా ఆనవాళ్ళు తెలుసుకోగలవు ? |
s-911
| కమల తెలివైనదే కాకుండా అందమైనది కూడా . |
s-912
| కమల అక్క . |
s-913
| వెంకయ్య తమ్ముడు . |
s-914
| రామయ్యా వెంకయ్యలు అన్నదమ్ములు . |
s-915
| మాకూ వాళ్ళకూ ముగ్గురు ముగ్గురు పిల్లలు . |
s-916
| విమల పొడుగు . |
s-917
| కమలా విమలా పొడుగు . |
s-918
| మీరు పెద్ద మనిషి . |
s-919
| ఆమె అందమైనదే కాకుండా పొట్టిది . |
s-920
| తల్లిదండ్రులు . |
s-921
| అన్నావదినలు . |
s-922
| బావా మరుదులు . |
s-923
| అతనికి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు . |
s-924
| మేం నలుగురం అన్నాదమ్ములం . |
s-925
| ఆయన పెద్దమనిషిగా కనబడుతున్నారు . |
s-926
| వాడు పోకిరిమనిషిలాగున్నాడు . |
s-927
| ఇది చక్కెరలాగా లేదు , ఉప్పులాగున్నది . |
s-928
| ఆ కొండ పెద్దదిగా ఉంది . |
s-929
| యాభై , వంద మధ్య సంపాదిస్తున్నాడట . |
s-930
| వాడి భార్యకు ఒంట్లో బాగాలేదుట . |
s-931
| చక్రవర్తి వస్తాడట . |
s-932
| డాక్టరుగారు చాలా సార్లు కొండవీడు చూసేడట . |
s-933
| నువ్వు మాంసం తింటావుటగదా ? |
s-934
| ఇది పెద్ద ఇల్లు . |
s-935
| ఈ ఇల్లు పెద్దది . |
s-936
| ఇది పెద్దది . |
s-937
| ఇది పెద్దది కాదు . |
s-938
| ఇవి కొత్త బట్టలు . |
s-939
| ఈ బట్టలు కొత్తవి . |
s-940
| ఇవి కొత్తవి . |
s-941
| వాడు మంచి అబ్బాయి . |
s-942
| ఆ అబ్బాయి మంచివాడు . |
s-943
| వాడు మంచివాడు . |
s-944
| వాడు మంచివాడు కాదు . |
s-945
| ఆమె చక్కని పిల్ల . |
s-946
| ఆ పిల్ల చక్కనిది . |
s-947
| ఆమె చక్కనిది కాదు . |
s-948
| ఆయన గొప్ప గాయకుడు . |
s-949
| ఆ గాయకుడు గొప్పవాడు . |
s-950
| ఈ పని చెయ్యి . |
s-951
| ఈ పని చెయ్యండి . |
s-952
| ఆ బొమ్మ చూడు . |
s-953
| ఆ బొమ్మ చూడండి . |
s-954
| మా ఊరికి రండి . |
s-955
| ఆ వైపు వెళ్ళకు . |
s-956
| నన్ను కొట్టకు . |
s-957
| ఇప్పుడు అన్నం తినకు . |
s-958
| మా ఇంటికి రాకు . |
s-959
| నా మాట విను . |
s-960
| రేపు నేను రాకపోవచ్చు . |
s-961
| వారు ఇంటిదగ్గర లేకపోవచ్చు . |
s-962
| కమల పొగరుమోతు . |
s-963
| కమల మంచి మనిషి . |
s-964
| కమల పిల్లలని కొడుతుంది . |
s-965
| కమల అందగత్తే కాని , పొగరుమోతు . |
s-966
| కమల మంచి మనిషే గాని , పిల్లలని కొడుతుంది . |
s-967
| రాము బాగా డబ్బు సంపాయిస్తాడు . |
s-968
| రాము బాగా డబ్బు సంపాయిస్తాడు గాని , పైసా ఖర్చు పెట్టడు . |
s-969
| మీరు గాని నేను గాని ఇంటిదగ్గిర ఉండాలి . |
s-970
| నేను చెప్పినట్టు చెయ్యి . |
s-971
| మీకు నేను వచ్చినట్టు ఎవరు చెప్పేరు ? |
s-972
| ఆయన భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోతున్నట్లు చూసేను . |
s-973
| ఆమె ఎస్. ని భోజనానికి పిలిచినట్లు భర్తతో చెప్పింది . |
s-974
| బాబుకి జబ్బున్నట్టు ఉంది . |
s-975
| డాక్టరు ఇక్కడే ఉన్నట్టుందే ! |
s-976
| నీవు నన్ను వెళ్ళనిచ్చేటట్టు లేదు . |
s-977
| దొంగలు పడుతున్నట్లు ఉన్నారు . |
s-978
| ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు ఉన్నావు . |
s-979
| అతను ఎరగనట్టు నటించేడు . |
s-980
| ఆమె నిద్రపోతున్నట్లు నటించింది . |
s-981
| నాకు మీ పేరు విన్నట్టు జ్ఞాపకం లేదు . |
s-982
| అందరికీ అర్థం అయ్యేటట్టు పరిస్థితులు వివరించేరు . |
s-983
| అందరికీ సరిపోయేటట్టు చేయించు . |
s-984
| ఎవరు చెప్పినా , వినకండి . |
s-985
| ఎవణ్ణి చూసినా , పిచ్చివాడే . |
s-986
| ఎక్కడికి పోయినా , అన్నం లేదు . |
s-987
| మీరు ఎంత చెప్పినా , లాభం లేదు . |
s-988
| ఏం జరిగినా , నాతో చెప్పు . |
s-989
| మీరు ఇప్పుడు అన్నం తినవచ్చు . |
s-990
| ఆయన చెబితే , ఆమె తినవచ్చు . |
s-991
| మీరు ఉంటే ఉండవచ్చు , వెళ్తే వెళ్ళవచ్చు . |
s-992
| కమల వంట చేస్తున్నది . |
s-993
| నిన్నటి నుంచి వాన కురుస్తున్నది . |
s-994
| రేపు మీ ఇంటికి ఎవరు వస్తున్నారు ? |
s-995
| మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను . |
s-996
| వాళ్ళు రామాయణం వింటున్నారు . |
s-997
| పిల్లలు ఏడుస్తున్నారు . |
s-998
| మావాడు రేపు ఈవేళకు వస్తుంటాడు . |
s-999
| మనం ఎల్లుండి విమానంలో వెళ్తుంటాం . |
s-1000
| వాడు ఆకలిగా ఉన్నాడు . |
s-1001
| వాడికి ఆకలిగా ఉంది . |
s-1002
| వాడికి చలిగా ఉంది . |