Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 804 - 903 of 1051 • previousnext

s-804 ఏం చేస్తున్నావోయ్ ?
s-805 ఏం చేస్తున్నారండీ ?
s-806 ఏం చేస్తున్నావే ?
s-807 ఓరి పిచ్చి వాడా !
s-808 ఓసి ! పిచ్చి పిల్లా !
s-809 నాకు డబ్బు చాలు .
s-810 నాకు డబ్బు చాలదు .
s-811 అతనికి ఈత వచ్చు .
s-812 ఆమెకు కుట్టుపని రాదు .
s-813 మా పిల్లవాడికి మాటలు వచ్చేయి .
s-814 నేను మీ తాతగారిని ఎరుగుదును .
s-815 నేను మీ తాతగారిని ఎరుగను .
s-816 అతనికి తెలుగు వచ్చు .
s-817 అతనికి తెలుగు తెలుసు .
s-818 నువ్వు పని చేయ లేను లే !
s-819 వంకాయకూర బాగుంది లెండి !
s-820 మనం తిందాం పట్టు .
s-821 మనం అందరం తిందాం పట్టండి .
s-822 నేనూ వస్తున్నాను , పద .
s-823 పదండి , ఆలస్యం అవుతున్నది .
s-824 మనం ఆడుకుందాం పద .
s-825 సినిమాకు వెళ్దాం పదండి .
s-826 నేను అంత పాపిష్ఠిదాన్ని కాదు సుమండి !
s-827 రాము వెళ్తాడా ?
s-828 కమల వెళ్తుందా ?
s-829 రాము వెళ్తాడా , కమల వెళ్తుందా ?
s-830 రామూ కమలా (ఇద్దరూ) వెళ్తారా ?
s-831 రాము ఎప్పుడు వెళ్ళేడు ?
s-832 కమల ఎప్పుడు వెళ్ళింది ?
s-833 రామూ , కమలా ఎప్పుడు వెళ్ళేరు ?
s-834 మీకు కాఫీ కావాలా ?
s-835 మీకు టీ కావాలా ?
s-836 మీకు కాఫీ కావాలా , టీ కావాలా ?
s-837 మీకు కాఫీయా టీయా కావాలి ?
s-838 రాము ఎప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళేడు .
s-839 ఆయన ఉన్నారా , లేరా ?
s-840 ఇది మీ సంతకమా , కాదా ?
s-841 మేం చూడవచ్చునా , వద్దా ?
s-842 ఆయన వస్తున్నారా , లేదా ?
s-843 అది విన్నారా , లేదా ?
s-844 సుబ్బారావు ఇంటికా ఆఫీసుకా వెళ్ళటం ?
s-845 ఎవరు వెళ్ళాలి : మీరా , నేనా ?
s-846 ఆయన ఉన్నారా ?
s-847 ఆయన లేరా ?
s-848 ఆయన ఉన్నారా , లేరా ?
s-849 ఆయన వస్తే , మీ మాట చెబుతాను .
s-850 నేను వస్తే , ఆయన రారు .
s-851 ఆమె కాఫీ కలిపితే , తాగేను .
s-852 డబ్బు అడిగితే ఆయన ఇచ్చేరు .
s-853 వాడు రానే వచ్చేడు .
s-854 వాడు రానే వస్తాడు .
s-855 ఆమె అక్కడ ఉండనే ఉంటుంది .
s-856 వాణ్ణి వెళ్ళనిచ్చేను .
s-857 ఆయన మమ్మల్ని బతకనివ్వడు .
s-858 అతను నాకంటే మూడింతలు తింటాడు .
s-859 ఇప్పుడు టైం పదిన్నర అయింది .
s-860 వాళ్ళు అమెరికాలో రెండేళ్ళ మూడు-నెలల నాలుగు రోజులు ఉన్నారు .
s-861 ఎవరు వచ్చేరు ?
s-862 ఎవరూ రాలేదు .
s-863 ఏమి చెబుతున్నారు ?
s-864 నేను ఏమీ చెప్పటం లేదు .
s-865 ఎక్కడ దొరికింది ?
s-866 ఎక్కడా దొరక లేదు .
s-867 ఎప్పుడు షికారుకు వెళ్తారు ?
s-868 ఎవరికీ ఏమీ దక్కదు .
s-869 పల్లెటూరి వాళ్ళు అమాయకులు ఏమీ కాదు .
s-870 వీటిలో ఏవీ అమ్మను .
s-871 ఇప్పటికి ఎక్కడా చూడ లేదు .
s-872 మిమ్మల్ని ఎప్పుడూ శ్రమపెట్టను .
s-873 ఇబ్బందీ ఉండదు .
s-874 కూరంత రుచి మరి కూరకీ లేదు .
s-875 పిల్లలు పాలు తాగబోతున్నారు .
s-876 నువ్వు పడబోతున్నావు .
s-877 ఆమె నీళ్ళు తేబోయింది .
s-878 దొంగ నెమ్మదిగా లోపలికి దూరేడు .
s-879 ఊళ్ళో వాన ఎక్కువగా పడలేదు .
s-880 మీరు చాలా తొందరగా మాట్లాడతారు .
s-881 ఆమె చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తుంది ?
s-882 ఆయన ఇక్కడికి ఎలా వచ్చేరు ?
s-883 ఒక సారి అలా చూడండి .
s-884 ఇలా చెయ్యాలి ; అలా చెయ్యవద్దు .
s-885 మీరు మెత్తగా చెబుతారు .
s-886 మబ్బులు తెల్లగా ఉన్నాయి .
s-887 పాలు పలచగా ఉన్నాయి .
s-888 మామిడి పండ్లు పుల్లగా ఉన్నాయి .
s-889 నా కాలు నొప్పిగా ఉంది .
s-890 అక్కడ ఎవరు నిలబడ్డారు ?
s-891 మీరు సంగతి ఎక్కడ విన్నారు ?
s-892 ఆయన మద్రాసు వెళ్ళేడు .
s-893 బయట ఎవరున్నారు ?
s-894 ఊళ్ళో ప్రతి ఇంటా ఉత్సవాలు జరుగుతాయి .
s-895 ఇంటి చుట్టూరా ముండ్ల పొదలు పెరిగేయి .
s-896 ముందు నుయ్యి , వెనక గొయ్యి .
s-897 మీరు దూరంగా ఉండండి .
s-898 వాడికి చేతినిండా డబ్బు ఉంది .
s-899 నీ బీర్వా నిండా పుస్తకాలు ఉన్నాయి .
s-900 ఇంటి కప్పు కురుస్తుంది .
s-901 ఇది పుస్తకాల బీర్వా .
s-902 ఇది చెప్పుల దుకాణం .
s-903 ఆయన తమ్ముడు నాకు తెలుసు .

Text viewDownload CoNNL-U