s-705
| అది వాళ్ళ ఇల్లు . |
s-706
| దాని పేరు కమల . |
s-707
| రాము వాళ్ళ కొడుకు . |
s-708
| వాటి పేరు ఏమిటి ? |
s-709
| ఒక కిలోమీటరంటే వేయి మీటర్లు . |
s-710
| మళ్ళీ వచ్చేవు అంటే చూసుకో ! |
s-711
| నీవు అన్నం తిన్నావు అంటే జ్వరం వస్తుంది . |
s-712
| దగా చేసేడు అంటే చస్తాను . |
s-713
| వాడు బెదిరిస్తాడు అన్నా నాకు భయం లేదు . |
s-714
| వాడి బావమరదులు ఇద్దరూ , నేను ముందు చదవాలి అంటే , నేను ముందు చదవాలి అని పోట్లాడుకు పత్రికను చింపినంత పని కూడా చేసేరు . |
s-715
| కాసుకో అంటే , కాసుకో అంటూ ... |
s-716
| హైదరాబాద్ వదిలివెళ్ళాలి అంటే , మా ఊరికి వచ్చి కాపురం ఉండండి . |
s-717
| నూరు రూపాయిలకి చిల్లర కావాలి అంటే , అతన్ని అడగండి . |
s-718
| బలపంతో ఇ ఈ అనే రెండు అక్షరాలు రాసింది . |
s-719
| సుబ్బారావు అనే ఆయన ... |
s-720
| ఆయన తిరిగి రాడు అనే భయం ఆమెని పీడిస్తోంది . |
s-721
| వెళ్ళటమా , మానటమా అనే ప్రశ్న ... |
s-722
| నీకు పాట వచ్చు అన్న సంగతి అందరికీ చెప్పేసేను . |
s-723
| ఆయన ఊరు నాకు తెలుసు . |
s-724
| మాకు డబ్బు కావాలి . |
s-725
| నా పేరు మీకు తెలియదా ? |
s-726
| వాడికి డబ్బు లేదు . |
s-727
| ఆమెకు కోపం వచ్చింది . |
s-728
| రాముడు సీతకు భర్త . |
s-729
| నాకు ఈ ఊరు కొత్త . |
s-730
| మీరు నాతో ఆ సంగతి చెప్పనక్కరలేదు . |
s-731
| అతను ఇక్కడికి రానక్కరలేదు . |
s-732
| ఆమె నవ్వనే నవ్వదు . |
s-733
| నేను రానే రాను . |
s-734
| నేను చెప్పనే చెప్పను , అతను విననే వినడు . |
s-735
| మీరు ఉండగా , నాకు ఏం భయం ? |
s-736
| మిమ్మల్ని చూడగానే వెళ్ళేడు . |
s-737
| మీరు రా బట్టి ఈ పని అయింది . |
s-738
| నీ ఆలి కాలు విరగ ! |
s-739
| రాము పామును కర్రతో కొట్టేడు . |
s-740
| దొంగ డబ్బులసంచితో పరిగెట్టేడు . |
s-741
| కుక్క మాంసం ముక్కతో పరిగెత్తింది . |
s-742
| కమల ఆకలితో ఉంది . |
s-743
| కమల కడుపుతో ఉంది . |
s-744
| వాడు నావైపు కోపంతో చూసేడు . |
s-745
| రాము కమలతో పడుకొన్నాడు . |
s-746
| అమెరికా వియత్నాంతో యుద్ధం చేసింది . |
s-747
| నేను వాడితో కుస్తీ పట్టేను . |
s-748
| రాము కమలతో ఆ విషయం చెప్పేడు . |
s-749
| ఆయన నాతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతాడు . |
s-750
| కమల ఇంటికి వెళ్ళింది . |
s-751
| వాడు నాకు ఆ సంగతి చెప్పేడు . |
s-752
| కమలకు కోపంగా ఉంది . |
s-753
| కమలకు కోపం వచ్చింది . |
s-754
| కమలకు మొగుడు కావాలి . |
s-755
| ఆ చెట్టు గాలికి పడిపోయింది . |
s-756
| eNDaku ఆమె మొహం నల్లబడ్డది . |
s-757
| వాడు స్నానానికి వెళ్ళేడు . |
s-758
| మనం ఐదుగంటలకు కలుసుకొందాం . |
s-759
| రాము తొమ్మిదిగంటల బండికి వస్తాడు . |
s-760
| రాము కమలకు భర్త . |
s-761
| వాడు నాకు తమ్ముడు . |
s-762
| ఇవేళ ఆఫీసుకు సెలవు . |
s-763
| రాము కమల భర్త . |
s-764
| వాడు నా తమ్ముడు . |
s-765
| నేను మందు కోసం వెళ్ళేను . |
s-766
| రాము కమల కంటె పొడుగు . |
s-767
| మా ఊళ్ళో కాలేజీ ఉంది . |
s-768
| రాము ఇంట్లో ఉన్నాడు . |
s-769
| మీloo ఎవడు పెద్దవాడు ? |
s-770
| రాము ఇంట్లోకి వెళ్ళేడు . |
s-771
| కమల ఇంట్లోనించి వచ్చింది . |
s-772
| ఆయన లండన్ నుంచి వచ్చేడు . |
s-773
| రెండు గంటల నుంచి వాన కురుస్తున్నది . |
s-774
| వాళ్ళు నన్ను గురించి మాట్లాడుకొంటున్నారు . |
s-775
| మీ మాటల్ని బట్టి ఆయన సంగతి మాకు తెలిసింది . |
s-776
| మీరు తొందరగా నడవగూడదు . |
s-777
| పెద్ద వాళ్ళను ఎదిరించగూడదు . |
s-778
| ఆడపిల్లలు పెద్దగా నవ్వగూడదు . |
s-779
| నాకు ఆ సంగతి పదేళ్ళ నుంచి తెలుసు . |
s-780
| నేను ఆ సంగతి తెలుసుకొన్నాను . |
s-781
| వాడు వెళ్ళేడు . |
s-782
| వాడు చచ్చాడు . |
s-783
| వాడు అన్నం తిన్నాడు . |
s-784
| ఇవి ఎవరి కాయితాలు ? |
s-785
| ఇది దేని మూట ? |
s-786
| మనకు ఏం భయం ? |
s-787
| దేవుడు చూస్తుండగా మనకేం భయం ? |
s-788
| మీరు నాతో చెప్పండి . |
s-789
| ఆయన రాగానే మీరు నాతో చెప్పండి . |
s-790
| మనం పరిగెత్తేం . |
s-791
| మనం వానలో తడవలేదు . |
s-792
| మనం పరిగెత్తబట్టి వానలో తడవలేదు . |
s-793
| అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజు . |
s-794
| మనం పరిగెత్తకపోబట్టి వానలో తడిసేం . |
s-795
| ఒరేయ్ వచ్చేవా ? |
s-796
| ఒరేయ్ వచ్చేవురా ? |
s-797
| ఒరేయ్ వచ్చేవుటరా ? |
s-798
| ఒసేయ్ వచ్చేవా ? |
s-799
| ఒసేయ్ వచ్చేవుటే ? |
s-800
| ఏమర్రా వచ్చేర్రా ? |
s-801
| ఏమో తిన్నావుటోయ్ ? |
s-802
| ఏమండీ తిన్నారండీ ? |
s-803
| ఏమండీ తిన్నారటండీ ? |
s-804
| ఏం చేస్తున్నావోయ్ ? |