Dependency Tree

Universal Dependencies - Telugu - MTG

LanguageTelugu
ProjectMTG
Corpus Parttrain
AnnotationRama, Taraka; Vajjala, Sowmya

Select a sentence

Showing 1003 - 1102 of 1051 • previous

s-1003 ప్రస్తుతం అతిథినన్న మాట . తరువాత అద్దె వాడుగా మారాలే ? ఘోరం !
s-1004 తమాషా చేస్తున్నావన్న మాట !
s-1005 ఎవరో వచ్చేరు .
s-1006 ఎవరినో చూసేను .
s-1007 ఎవరిదో పేరు రాసేడు .
s-1008 ఎక్కడో దాగి ఉన్నాడు .
s-1009 ఎక్కణ్ణుంచో వచ్చేరు .
s-1010 ఎప్పుడో చెబుతాను .
s-1011 ఎందుచేతనో లోపలికి రాలేదు .
s-1012 ఎట్లాగో పూర్తి చేస్తాను .
s-1013 ఏదో ఇవ్వండి .
s-1014 ఏదో ఆలోచిస్తూ కూర్చుంది .
s-1015 ఆయన మన ఊరుకు ఎందుకు waccEEDoo !
s-1016 కమలకు జబ్బు ఎప్పుడు తగ్గుతుందో !
s-1017 ఆమె ఎందుకోగాని అతన్ని ఆకర్షించింది .
s-1018 కుక్క ఎందుకోగాని మొరుగుతోంది గట్టిగా .
s-1019 ఇంతలో ఎక్కణ్ణించోగాని తొందరతొందరగా వచ్చేడు .
s-1020 నేను ఎన్నో దేశాలు చూసేను .
s-1021 రామదాసు ఎంతో గొప్ప భక్తుడు .
s-1022 ఎందరో మహానుభావులు !
s-1023 ఎవరో ఒకరు
s-1024 ఏదో ఒకటి
s-1025 ఎప్పుడో ఒకప్పుడు
s-1026 ఎన్నో కొన్ని
s-1027 ఎందుకో ఒకందుకు
s-1028 ఎవరెవరు వేళల వెళ్తారో ఎస్ కి బాగా గుర్తు .
s-1029 మనం రేపు బయలుదేరుదాము .
s-1030 వాడు పగలు నిద్ర పోతాడు .
s-1031 అతను ఇంకా రాలేదు .
s-1032 అప్పుడు నువ్వు ఏమన్నావు ?
s-1033 అతను నాకు వెంటనే డబ్బిచ్చేడు .
s-1034 కమల నాకు ఇదివరకే తెలుసు .
s-1035 నేను ఆలస్యంగా నిద్ర లేస్తాను .
s-1036 మీరు ముందుగా వెళ్ళాలి .
s-1037 అతను మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు .
s-1038 తర్వాత ఏం జరిగింది ?
s-1039 మధ్య హైదరాబాద్ వెళ్ళేను .
s-1040 వీడు మా అబ్బాయి .
s-1041 అతను మా తమ్ముడు కాదు .
s-1042 ఆమె నా స్నేహితురాలు .
s-1043 ఇది మా చెల్లెలి చీరె .
s-1044 అది మా ఇంటి gooDa .
s-1045 అది ఎవరి ఇల్లు ?
s-1046 ఇది ఎవరి కలం ?
s-1047 ఇవి ఎవరి బట్టలు ?
s-1048 ఇవి మన పుస్తకాలు .
s-1049 ఇది మన దేశం .
s-1050 నేను రావటం లేదు .
s-1051 మేము నిన్ను పిలవటం లేదు .

Text viewDownload CoNNL-U